Tag Archives: ankusham

అంకుశం మళ్ళీ రాబోతుంది!

Ankusham-Rajasekhar

వెండితెరపై ఎన్ని పోలీస్ పాత్రలు వచ్చినా అంకుశం లో రాజశేఖర్ పోషించిన పోలీస్ పాత్ర ప్రత్యేకం అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే పోలీస్ పాత్రకి హీరోయిజం తెచ్చిన పాత్ర కూడా అదే. ఆ సినిమా లో రాజశేఖర్ పోలీస్ పాత్రకి ప్రాణం పోశారనే చెప్పాలి. అంతగా మెప్పించారు రాజశేఖర్ ఆ పాత్రని. అయితే.. కొన్నేళ్లుగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ మళ్ళీ సిల్వర్‌ స్క్రీన్‌పై మరోసారి పోలీస్‌గా దర్శనమిచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ

Read more

Share
Share