Tag Archives: anna dmk sasikala

చిన్నమ్మకు షాక్: పన్నీర్ కు డీఎంకే మద్దతు

add_text00

త‌మిళ‌నాట సంక్షోభం దిశ‌గా రాజ‌కీయాలు అడుగులు వేస్తున్నాయి. మాజీ సీఎం, దివంగ‌త జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ సీఎం పీఠం ఎక్కేందుకు గ‌ల అన్ని అడ్డంకుల‌ను ఒక్కొక్కటిగా తొల‌గించుకుంటున్నారు. అయితే ఇన్నాళ్లూ శాంతి మార్గాన్ని ఎంచుకున్న మాజీ సీఎం, జ‌యకు న‌మ్మిన బంటు ప‌న్నీర్ సెల్వం ఒక్క‌సారిగా తిరుగుబాటు బావుగా ఎగ‌ర‌వేశారు. శశిక‌ళ‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న‌కు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కూడా ఉందని చెప్ప‌డంతో శశిక‌ళ వ‌ర్గంలో గుబులు రేకెత్తించారు. అంతేగాక ఇప్పుడు డీఎంకే

Read more

జయకు శశికళకు మధ్య తోపులాట … అసలు ఏమి జరిగింది ?

add_text

త‌మిళనాట రాజకీయాలు ఊహించ‌ని మ‌లుపుల‌తో థిల్ల‌ర్ సినిమాను త‌ల‌పిస్తున్నాయి! అధికారం కోసం జ‌రుగుతున్న ఆధిప‌త్య పోరులో.. ఎన్నో ట్విస్ట్‌లు న‌మోద‌వుతున్నాయి! ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలతో జ‌య నెచ్చెలి శ‌శిక‌ళపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త తీవ్ర‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో శ‌శిక‌ళ‌పై అసెంబ్లీ మాజీ స్పీక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌య ఆసుప‌త్రిలో చేరిన రోజు రాత్రి ఏమ‌యిందో బ‌ట్ట‌బ‌య‌లు చేశారు! సెప్టెంబ‌రు 22న పోయెస్ గార్డెన్‌లో శశిక‌ళ‌కు, జ‌య‌కు మ‌ధ్య తోపులాట జ‌రిగింద‌ని, అందులోనే జ‌య‌ను శ‌శిక‌ళ తోసేయ‌డంతోనే ఆమె

Read more

తమిళనాడు సీఎం పీఠంతో బీజేపీ గేమ్!

54

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు కీల‌క మ‌లుపుతిరిగాయి! ప్ర‌స్తుతం త‌మిళ రాజ‌కీయాలు ఢిల్లీ కేంద్రంగా శాసించ బడుతున్నాయి. ఏరికోరి సీఎం పీఠం ఎక్కాల‌ని క‌ల‌లు క‌న్న శ‌శిక‌ళ కేంద్రంగా ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం జ‌ల్లిక‌ట్టు ఆడేస్తోంది! శ‌శిక‌ళ‌ను సీఎం కాదుక‌దా.. ఆ సీటు ద‌గ్గ‌ర‌కు కూడా వెళ్ల‌కుండా ప్లాన్ మీద ప్లాన్ ప్లే చేసేస్తూ.. ఇందిరాగాంధీ హ‌యాంలో వ్య‌వ‌హ‌రించిన కాంగ్రెస్‌ను త‌ల‌ద‌న్నేలా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. విష‌యంలోకి వెళ్లిపోతే.. త‌మిళ‌నాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జ‌య‌ల‌లిత

Read more

శశికళ సీఎం ఆశలకు సుప్రీం షాక్

38

త‌మిళ రాజ‌కీయాల‌ను త‌న గుప్పిట్లో పెట్టుకోవాల‌ని ఎన్నో క‌లలు కంటున్న దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళకు భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం షాక్ ఇచ్చింది. అసంతృప్తులంద‌రినీ న‌యానో భ‌యానో త‌న వైపు లాక్కుని త‌మిళ‌ సీఎం పీఠంపై శ‌శిక‌ళ‌ కూర్చోబోతున్న వేళ‌.. ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. జ‌య అక్ర‌మాస్తుల‌కు సంబంధించిన కేసు తుది తీర్పును మ‌రో వారంలోగా వెలువ‌రిస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో తమిళ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి! అత్యున్న‌త ధ‌ర్మాసనం ఇచ్చే తీర్పుపైనే శ‌శిక‌ళ‌

Read more

Share
Share