Tag Archives: Anna Lezhneva

చిరు పార్టీకి పవన్ వైఫ్!

pawan kalyan wife

నిన్నంతా ఎక్కడ చూసినా చిరంజీవి పుట్టినరోజు వేళా విషేషాలే..ఉదయమంతా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150 వ సినిమాకి సంబంధించి 1st లుక్ మోషన్ పోస్టర్ అని,చిత్ర యూనిట్ అంతా కలిసి బర్త్డే విషెస్ చెప్పిన వీడియోస్ ని విడుదల చేయడం అని చిరు ఫాన్స్ పూజలు..చారిటి కార్యక్రమాలతో గడిచిపోయింది. ఇక సాయంత్రం అభిమానులకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మెగా వారసులందరు పాల్గొని అభిమానుల్ని అలరించారు.అయితే చిరంజీవి ఉదయం నుండి ఎక్కడా కనిపించలేదు.పుట్టినరోజు పార్టీ ని సినీ

Read more

Share
Share