Tag Archives: Antham

జ‌గ‌న్ పాద‌యాత్ర నినాదం అదిరిందిగా.. 

YS jagan, ysrcp, padayathra, antham

రాజ‌కీయాలైనా, వ్యాపారాలైనా జ‌నంలో పాపులారిటీ రావాలంటే.. కొన్ని ప‌డిక‌ట్టు నినాదాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకువెళ్లాల్సిందే. అది గ‌నుక ఒక్క‌సారి క్లిక్ అయ్యిందంటే.. ఆ రాజ‌కీయ నేత‌ల‌కు, ఆ వ్యాపార దిగ్గ‌జాల‌కు తిరుగే ఉండ‌దు. దీనికి గ‌తంలోనే అనేక ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. ఆయ‌నొస్తున్నారు!, బాబొస్తే జాబొస్తుంది! వంటి నినాదాలు 2014లో టీడీపీని అధికార పీఠం ఎక్కించేందుకు ఎంత‌గానో దోహ‌ద ప‌డ్డాయి. అదేస‌మ‌యంలో ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటూ.. ఓ టెలికం కంపెనీ తెచ్చిన నినాదం ఇప్ప‌టికీ ఎవ‌ర్

Read more

రేష్మి కోరింది ఇస్తామంటూ క్యూ!

maxresdefault (4)

‘అంతం’ సినిమాకి రష్మి గ్లామరే సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌. ఈ సినిమా పోస్టర్లలో రష్మి ఫొటోనే ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించింది. అయితే సినిమాలో రష్మి పాత్ర మరీ అంత ఎక్కువేమీ కాదు. కానీ రష్మి చుట్టూనే ప్రమోషన్‌ జరిగింది. ఇది చాలు రష్మి చిన్న సినిమాలకు ఏ స్థాయిలో ప్లస్‌ అవుతుందో చెప్పడానికి. వెండితెర నుంచి బుల్లి తెరకి, బుల్లి తెర నుంచి వెండి తెరకు సాగిన, సాగుతున్న రష్మి ప్రయాణం ఇప్పుడు సూపర్‌ స్పీడ్‌తో దూసుకెళుతోంది.

Read more

రెచ్చిపోతున్న రేష్మి-కురుస్తున్నకనక వర్షం

Rashmi-Gautam-Hot-Wallpapers-HD-Movie-Stills-Antham-Copy

‘గుంటూరు టాకీస్ త‌రువాత  రంజాన్ ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా ర‌ష్మిగౌతమ్ హీరోయిన్ గా విడుద‌ల‌యిన చిత్రం ‘అంతం’. ద‌ర్శ‌క‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ అతిత‌క్కువ‌ బ‌డ్జెట్ లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించారు.చరణ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. 300 ధియోట‌ర్స్ కి పైగా ఆంద్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణా, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో జులై 7న విడుద‌ల చేశారు. విడ‌దల‌యిన అన్ని సిటీస్ లో స్పీడ్ ఫుల్స్ తో, టౌన్స్ లో 90%  ఓపెనింగ్ తో మెద‌టిరోజునే 1.26 కొట్ల గ్రాస్ ని

Read more

జులై 7న ర‌ష్మి ‘అంతం’

Reshmi

గుంటూరు టాకీస్ లాంటి హిట్ చిత్రంతో యువ‌తను ఆకట్టుకుంది రష్మి గౌతమ్. ఆమె ప్రదాన‌పాత్రలో న‌టించిన చిత్రం అంతం జులై 7 న విడుద‌లవుతోంది. ద‌ర్శక‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ తెరకెక్కించిన స‌స్పెన్స్ థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకోవడం ఖాయమని చిత్రబృందం చెప్తోంది. అంతంలో గ్లామర్ తో పాటూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో రష్మి నటించింది. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ మూవీకి ‘ఏ’ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ సర్టిఫికేట్ వివరాలు చెప్పిన కళ్యాణ్ మా అంతం చిత్రం ఇప్పటివరకు రాని

Read more

మళ్లీ అందాల ఆరబోతకు రెడీ అవుతున్న “రష్మి”….

Reshmi

బాలీవుడ్‌లో ఆడల్ట్‌ సినిమాల కల్చర్‌ ఎక్కువగా వుంటుంది. ఈ మధ్య కామెడీ పేరుతో అలాంటి సినిమాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఇలాంటి సినిమాల కోసమే పోర్న్‌ రంగం నుంచి ప్రత్యేకించి సన్నీలియోన్‌ని బాలీవుడ్‌కి దించారు. అయితే ఇప్పుడు సన్నీనే కాకుండా ఎందరో భామలు తమ అందచందాలతో ఈ అడల్ట్‌ మూవీస్‌లో తమ అందాల విందు చేస్తున్నారు. తక్కువ కాస్టింగ్‌తో, అతి తక్కువ ఖర్చుతో చాలా తక్కువ టైంలోనే ఈ సినిమాలు కంప్లీట్‌ అయిపోతాయి. దాంతో సినిమా హిట్‌, ఫ్లాప్‌తో

Read more

Share
Share