Tag Archives: anukruthi

‘పాప’తో దర్శకుడి అసభ్య ప్రవర్తన

maxresdefault (2)

పాప అంటే ఎవరో చిన్న పాప అనుకునేరు,ఈ పాప వేరు.అప్పుడెప్పుడో ట్విట్టర్ దర్శకుడు రాంగోపాల్ వర్మగారు మొదలుపెట్టిన శ్రీదేవి సినిమా హీరోయిన్ అనుకృతి.వర్మ ఆ సినిమా ప్రకటించడం,వివాదాన్ని రేపడం, అటకెక్కించడం అన్నీ చక చకా జరిగిపోయాయనుకోండి అది వేరే విషయం. అయితే తాజాగా అనుకృతి ‘పాప’ అనే సినిమాలో నటిస్తుండగా దీనికి దర్శకుడు యోగి.అయితే పాప సినిమాలో అనుకృతి పాప సహకరించడం లేదంటూ పాపం దర్శకుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కే వరకు వెళ్ళింది వ్యవహారం.అయితే దర్శకుడు యోగి

Read more