Tag Archives: anupama parameshwaran

టాలీవుడ్ కి మల్లు భామల సెగ..

keerthisuresh-Nivdhitha

మలయాళ మందారాలంతా టాలీవుడ్ లో గట్టిగా పాగా వేసే ప్రయత్నాల్లో ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో మలయాళి ముద్దుగుమ్మల హవా ఎప్పట్నుంచో నడుస్తుంది. టాలీవుడ్ లో కేరళకుట్టిలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నయనతార, అసిన్ లాంటి ముద్దుగుమ్మలు టాలీవుడ్ ను ఏలారు. ఇప్పుడు కూడా నిత్యామీనన్, అమలాపాల్ లాంటి భామలంతా మలయాళ కుట్టిలే. ఇక ఇప్పుడు తాజాగా మరో నలుగురు మలయాళ అందాలు తడిపేస్తున్నాయి. వాళ్లే మంజిమ మోహన్, కీర్తిసురేష్, అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్. నేను

Read more

Share
Share