Tag Archives: Anushka Shetty

TJ రివ్యూ: భాగ‌మ‌తి

bhagamathi - TJ Review1

TJ రివ్యూ: భాగ‌మ‌తి టైటిల్‌: భాగ‌మ‌తి జాన‌ర్‌: హ‌ర్ర‌ర్ & పొలిటిక‌ల్ రివేంజ్ డ్రామా నటీనటులు: అనుష్క, ఉన్ని ముకుందన్ , ధనరాజ్ , ప్రభాస్ శ్రీను, జ‌య‌రాం సినిమాటోగ్రఫీ: మది. ఆర్, సుశీల్ చౌదరి   ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు  మ్యూజిక్‌: థ‌మ‌న్‌ నిర్మాతలు: వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్, జ్ఞానవేల్ రాజా  దర్శకత్వం: అశోక్  సెన్సార్ రిపోర్ట్‌:  క్లీన్ యు ర‌న్ టైం: 142 నిమిషాలు రిలీజ్ డేట్‌: 26 జ‌న‌వ‌రి, 2018 అనుష్క కెరీర్‌లో

Read more

‘ భాగ‌మ‌తి ‘ లో హైలెట్స్ ఇవే…

Bhaagamathie, Movie, Anushka shetty, highlights

బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి సినిమాలో అనుష్క క్రేజ్ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా మార్మోగుతోంది. తాజాగా అనుష్క ప్రధాన పాత్ర లో పిల్ల జ‌మిందార్ ఫేం జి.అశోక్ దర్శకత్వంలో తెర‌కెక్కిన సినిమా భాగ‌మ‌తి. మ‌హానుభావుడు లాంటి హిట్ త‌ర్వాత యూవీ క్రియేష‌న్స్ నుంచి వ‌స్తోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. కొద్ది రోజులుగా ఊరిస్తూ ఊరిస్తూ వ‌స్తోన్న ఈ సినిమా రిపబ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 26న రిలీజ్ అవుతోంది. ఇక భాగ‌మ‌తిపై ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

Read more

అనుష్క పెళ్లి పుకార్లకు పుల్ స్టాప్ పెట్టనుందా!

Anushka Shetty

బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో ఈ సినిమా కోసం ఐదేళ్లుగా క‌ష్ట‌ప‌డిన వారికి పెద్ద రిలీఫ్ వ‌చ్చేసింది. ఈ పెళ్లి కోసం ఐదేళ్ల‌పాటు ఎన్నో కాల్షీట్లు ఇచ్చిన హీరో ప్ర‌భాస్‌తో పాటు హీరోయిన్ అనుష్క పెళ్లిల్ల‌పై ప్ర‌స్తుతం జోరుగా ఊహాగానాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం సాహో సినిమా చేస్తోన్న ప్ర‌భాస్ పెళ్లి ఈ యేడాదిలోనే ఉంటుంద‌ని ప్ర‌భాస్ పెద‌నాన్న‌, రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌భాస్ పెళ్లి త్వ‌ర‌లోనే ఉండొచ్చు.

Read more

బాహుబ‌లిని ఎందుకు టార్గెట్ చేశారంటే..

baahubal

బాహుబ‌లి-2 సినిమా కోసం ఒక క‌లెక్ట‌ర్ ఏకంగా థియేట‌ర్‌నే బుక్ చేశారు. కొంత‌మంది త‌మ రాజ‌కీయ ప‌లుకుబ‌డినంతా ఉప‌యోగించి తొలి రోజే సినిమా చూశారు. దేశవ్యాప్తంగా తొలిరోజే ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆరాట‌ప‌డ్డారు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అద్భుత టేకింగ్‌కు అంతా ఫిదా అయిపోతున్నారు. అన్ని బాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని `వుడ్‌`లు సాహో అంటుంటే.. క‌న్న‌డ చిత్ర‌సీమలో మాత్రం `వ‌ద్దు బాహుబ‌లిని చూడొద్దు` అంటూ.. అక్క‌డి ద‌ర్శ‌కులు ప్రేక్ష‌కుల‌ను కోరుతున్నారు. క‌న్న‌డ చిత్రాల‌నే ఆద‌రించాల‌ని

Read more

అనుష్క నిత్య విద్యార్ధి

Anushka

అనుష్క అంటే ఇష్టపడని వారు ఉండరు. ఆన్‌ స్క్రీన్‌ గ్లామర్‌ ఒలకపోతలో ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటుందో, ఆఫ్‌ స్క్రీన్‌ ట్రెడిషన్‌కి అంతే కమిట్‌మెంట్‌తో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ‘అరుంధతి’ ముందు అనుష్క వేరు. ఆ తరువాత అనుష్క వేరు. ‘అరుంధతి’ సినిమా ఆమెకు అంతగా స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది. అంతకు ముందు వరకూ గ్లామర్‌ డాళ్‌గానే కనిపించిన అనుష్క హుందా అయిన పాత్రలకి ఆ తరువాత నుంచి కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యింది. అయినప్పటికీ ఇప్పటికీ గ్లామర్‌ పాత్రలని మానలేదు.

Read more

Share
Share