Tag Archives: anushka

నాగార్జున వ‌ర్సెస్ అనుష్క‌…. త‌ప్ప‌దా..!

Nagarjuna, Akhil, hello movie, anushka

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోన్న జేజ‌మ్మ అనుష్క ఈ రోజు ఈ రేంజ్‌లో ఉందంటే దానికి కార‌ణం కింగ్ నాగార్జునే అన్న‌ది ఓపెన్‌గా ఒప్పుకోవాల్సిన విష‌యం. సూప‌ర్ సినిమాతో అనుష్క‌ను హీరోయిన్‌ను చేస్తే ఈ రోజు అనుష్క టాలీవుడ్ జేజ‌మ్మ‌గా ఓ టాప్ హీరోయిన్ అయిపోయింది. ప్ర‌స్తుతం అనుష్క సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్‌. నాగార్జున అంటే అనుష్క‌కు ఎంతో రెస్పెక్ట్‌. ఇదిలా ఉంటే ఇప్పుడు నాగార్జున వ‌ర్సెస్ అనుష్క ఈ ఇద్ద‌రి మ‌ధ్యా

Read more

ప్ర‌భాస్ – అనుష్క పెళ్లి… వాళ్ల క్లారిటీ

Prabas, Anushka, Marriage

సోషల్ మీడియా తలనొప్పే, మరే కారణమో తెలియదు కాని సినీ నటులకు ఇది బెడదగానే మారింది. యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్రభాస్ కు, ప్రముఖ నటి అనుష్కకు వివాహం జరగబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వారిద్దరు ప్రేమలో ఉన్నారని, డిసెంబర్‌లో నిశ్చితార్ధం జరుగుతుందని కూడా చెప్పేస్తూ ప్రచారం చేశారు. వీరిద్ద‌రి ప్రేమ‌పెళ్లిపై గ‌తంలో ఎన్నో వార్తలు రావ‌డం వాటికి అక్క‌డితో తెర‌ప‌డ‌డం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్ర‌ముఖ సినీ విశ్లేష‌కుడు ఉమైర్ సంధు మ‌రోసారి వీరిద్ద‌రు ప్రేమ‌లో

Read more

అమరేంద్ర బాహుబలి అను నేను..ఆ ఒక్క సీన్ చాలు

Baahubali

ఎన్ని సినిమాలు తీశామన్నది కాదు..ఎలాంటి సినిమాలు తీశామన్నది ముఖ్యం.శుక్ర వారం సినిమా రిలీజ్ అయితే సోమవారానికల్లా అది ఏ సినిమానో కూడా గుర్తుపెట్టుకోలేనన్ని సినిమాలు పుట్టుకొస్తున్న రోజులివి.ఇలాంటి రోజుల్లో కూడా జాతి మొత్తం ఎదురుచూసేలా..చూసి గర్వించేలా..గర్వించి రొమ్ము విరిచి..ఇది ఇండియన్ సినిమా స్టామినా అంటే..తెలుగోడి సత్తా ఇదీ అని ప్రపంచానికి చాటింది బాహుబలి. రాజమౌళి సినిమా అంటేనే ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి.అలా మొదటి పార్ట్ లో విగ్రాహా ఆవిస్స్కరణ సీన్ కానీ..కాలకేయులు ఫైట్ సీన్స్ కానీ

Read more

అనుష్క వ‌ల్ల బాహుబ‌లికి అన్ని కోట్లు న‌ష్ట‌మా..

Anushka

బాహుబ‌లి 2 సినిమా ఏప్రిల్ 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. లెక్క‌కు మిక్క‌లిగా స్కైను ట‌చ్ చేసే రేంజ్‌లో ఉన్న అంచ‌నాల‌తో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా కోసం ఇండియ‌న్ సినీ జ‌నాలు ఎంత‌లా ఎదురు చూస్తున్నారో చెప్ప‌క్క‌ర్లేదు. ఇదిలా ఉంటే బాహుబ‌లి 2లో అనుష్క క్యారెక్ట‌ర్ వ‌ల్ల నిర్మాత‌ల‌కు ఏకంగా రూ.20 కోట్లు లాస్ వ‌చ్చింద‌ట‌. అసలు మ్యాట‌ర్ ఏంటంటే బాహుబ‌లి ది బిగినింగ్ సినిమాలో అనుష్క దేవ‌సేన రోల్‌కు సంబంధించి

Read more

బాహుబ‌లి 2లో హైలెట్ ఇదే … విని ఆశ్చర్యపోతున్న అభిమానులు

142

బాహుబలి మొదటి భాగం సినిమా తెలుగు వారితో పాటు కోలీవుడ్‌, శాండ‌ల్‌వుడ్‌, మ‌ల్లూవుడ్‌, బాలీవుడ్ జ‌నాల‌ను ఓ రేంజ్‌లో అల‌రించింది. బాహుబ‌లి ఏకంగా రూ.600 కోట్లు కొల్ల‌గొట్టింది అంటే ఆ సినిమా స్టామినా ఏంటో అర్థ‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సౌత్ టు నార్త్ వ‌ర‌కు అన్ని భాష‌ల సినీ అభిమానులు బాహుబ‌లి – ది క‌న్‌క్లూజ‌న్ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ ట్రైల‌ర్

Read more

సింగం 3 అభిమానులకు మళ్ళీ నిరాశే

surya

తమిళ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నిర్మించిన సింగం 3 కి మొదటినుంచి తెలుగులో రిలీజ్ చేయటానికి అనేక ఆటంకాలు కలుగుతూనే వున్నాయి. అన్ని అడ్డంకుల్ని దాటుకుని ఈరోజు రిలీజ్ అవటం కాయమవ్వగా ఇప్పుడు మళ్ళీ బ్రేక్ పడింది. ఈరోజు తెలుగు, తమిళ రాష్ట్రాలలో ఒకేసారి రిలీజ్ అవ్వాల్సి ఉండగా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి బ్రేక్ పడింది. అయితే దీనికి కారణాలు పూర్తిగా తెలియరాలేదు కానీ ఫిలింనగర్ లో మాత్రం ఫైనాన్స్ క్లిరెన్స్ చేయకపోవటం వల్లనే

Read more