Tag Archives: Anusuya

రాం చ‌ర‌ణ్‌కి మేన‌త్త‌గా అన‌సూయ‌కు ఛాన్స్‌!

Ramcharan, Rangasthalam, anusuya, movie,

లేటుగా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్ గెట‌ప్స్‌తో అటు బుల్లి తెర‌ను, ఇటు వెండి తెర‌ను దున్నేస్తోంది అన‌సూయ‌. కాస్ట్‌లీ లుక్స్‌తో యువ‌త‌ను బేజారు చేస్తున్న ఈ యాంక‌ర‌మ్మ బుల్లి తెర‌పై త‌నలోని న‌వ‌ర‌సాల‌ను ఒలికించేస్తోంది. అయితే, అప్పుడ‌ప్పుడు పెద్ద హీరోల స‌ర‌స‌నా.. చిన్న చిన్న అవ‌కాశాలు అందిపుచ్చుకుని దుమ్మురేపుతోంది. సోగ్గాడే చిత్రంలో నాగ్ స‌ర‌స‌న న‌టించిన నాలుగు నిముషాల్లోనే న‌ల‌భై నిముషాలు గుర్తించుకునేలా యాక్ట్ చేసింది. ఆ త‌ర్వాత కూడా ప‌లు చిత్రాల్లో త‌న వ‌య్యార‌పు యాక్ష‌న్‌తో

Read more

షాక్‌: ప‌వ‌న్ వ‌ద్దు…సాయి ధ‌ర‌మ్ ముద్దు

Anusuya

ఈ హెడ్డింగ్ నిజంగానే పెద్ద షాక్ లాంటిది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో న‌టించే ఛాన్స్ వ‌స్తే ఏ అమ్మాయి అయినా వ‌దులుకుంటుందా..?  అలాంటిది ప‌వ‌న్‌తో ఏకంగా ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వ‌స్తేనే రిజెక్ట్ చేసిన ఓ అమ్మ‌డు ఇప్పుడు ప‌వ‌న్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో స్పెష‌ల్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది. బుల్లితెర మీద సెన్సేషన్ సృష్టించిన హాట్ యాంక‌ర్ ఇప్ప‌డిప్పుడే వెండితెర మీద కూడా  సత్తా చాటేందుకు ప్లాన్ చేసుకుంటుంది. సొగ్గాడే

Read more

అనసూయ వెయిటింగ్‌ అందుకేనట.

Anasuya

బుల్లితెరపై హాటెస్ట్‌ యాంకర్స్‌గా పేరు పొందిన రేష్మీ, అనసూయలు వెండితెర తెరంగేట్రం చేసి, పోటాపోటీగా ఇద్దరూ సినిమాలు చేశారు. కానీ అనసూయ మాత్రం వెండితెరపై చకచకా రెండు సినిమాలు చేసేసింది. వాటితో మంచి పేరు కూడా తెచ్చుకుంది. కానీ ఆ తర్వాతే ఆమె కెరీర్‌లో వేగం తగ్గింది. కానీ రేష్మీ జోరు మాత్రం తగ్గలేదు. ఇటు బుల్లితెరపై, అటు వెండి తెరపై కూడా దూసుకుపోతోంది. అందుకే వెండితెరపై రేష్మీలా ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌ పాత్ర కోసం ఎదురు

Read more

Share
Share