Tag Archives: AP Assembly

మంచి అవ‌కాశం మిస్ చేసుకున్న జ‌గ‌న్‌!

YS Jagan - AP Assembly-TJ

అవ‌కాశం రాలేద‌ని బాధ‌ప‌డుతున్న వాళ్లు అనేక మంది ఉన్నారు. అయితే, ఉన్న అవ‌కాశాన్ని, ప్ర‌జ‌లు ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోలేక.. బాధ‌ప‌డుతున్న వాళ్లూ ఉన్నారు. అలాంటి వారిలో ఫ‌స్ట్ వ‌రుస‌లో ఉన్నారు.. విప‌క్ష నేత‌.. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. త‌న‌ను విప‌క్ష నేత‌గా ఎన్నుకొన్న ప్ర‌జ‌ల త‌ర‌ఫున అసెంబ్లీలో గ‌ళం వినిపించాల్సిన నాయ‌కుడు, త‌న స‌ప‌రివార ఎమ్మెల్యేల‌తో అధికార ప‌క్షాన్ని స‌మూలంగా ప్ర‌శ్నించాల్సిన నాయ‌కుడు నేడు.. అసెంబ్లీని బాయ్‌కాట్ చేయ‌డం అత్యంత దారుణ‌మే వ్యాఖ్య‌లు

Read more

అసెంబ్లీలో చంద్రబాబు సంచలన ప్రకటన

babu-TJ

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న ఎన్నిక‌ల ప్లాన్‌ను ప్ర‌క‌టించేశారు! ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజం. 2019 ఎన్నిక‌ల‌కు రాష్ట్రం సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో బాబు మ‌రోసారి అధికారం ద‌క్కించుకునేందుకు కుతూహ‌లంగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అనేక ప‌థ‌కాల‌కు శ్రీకారం చుట్టారు, ఇంకా అనేక ప‌థ‌కాల‌ను ప్రారంభిస్తున్నారు. అయితే, ఇవి కూడా ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా లేవ‌ని గుర్తించారో ఏమో పూర్తిగా త‌న ప్లాన్ మార్చేసిన‌ట్టు అర్ధ‌మ‌వుతోంది. దీనికితోడు ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్  2019లో ఎన్నిక‌ల్లోకి వ‌చ్చేందుకు పెద్ద

Read more

చంద్ర‌బాబుకు స్వ‌ప‌క్షంలోనే విప‌క్షం

babu-TJ

ఏపీ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష వైసీపీ లేద‌ని కాస్త రిలాక్స్ అవుతోన్న చంద్ర‌బాబుకు స్వ‌ప‌క్షంలోనే గ‌ట్టి విప‌క్షం క‌నిపిస్తోంది. బాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియ‌ర్ ఎమ్మెల్యేలు త‌మ ఆవేద‌న‌ను అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష రోల్ పోషిస్తూ క‌సి తీర్చుకుంటున్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేసేవ‌ర‌కు తాము అసెంబ్లీలో అడుగుపెట్ట‌మ‌ని శ‌ప‌థం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బ‌హిష్క‌రించారు. స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం లేక‌పోవ‌డంతో దానిని అధికార‌ప‌క్ష స‌భ్యులే తీసుకోవాల‌ని చంద్ర‌బాబు క్యాజువ‌ల్‌గా

Read more

అసెంబ్లీలో టీడీపీ సెల్ఫ్ డిఫెన్స్‌

162

ఏపీ అసెంబ్లీలో స‌భ్యుల మ‌ధ్య వింత ధోర‌ణి క‌నిపిస్తోంది. ఇది వ‌ర‌కు జ‌రిగిన స‌మావేశాల్లో స‌భ్యుల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు మాత్ర‌మే ఉండేవి. కానీ ఇప్పుడు స‌వాళ్లు, రాజీనామాల వ‌రకూ విష‌యం వెళ్లింది. అగ్రిగోల్డ్, స్పీక‌ర్ కోడెల వ్యాఖ్య‌ల‌పై జ‌రిగిన చ‌ర్చ ఆసాంతం వాడివేడిగా జ‌రిగింది. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య స‌వాళ్లు తారస్థాయికి చేరాయి. ఈ విష‌యంలో జ‌గ‌న్ కొంత పై చేయి సాధించగా.. టీడీపీ మాత్రం కొంత అభ‌ద్ర‌తా భావ‌నికి లోనైందని

Read more

ఏపీ మండ‌లిలో 23 మంది కొత్త ఎమ్మెల్సీలు

mlc elections

ఏపీ శాస‌న మండ‌లిలో దాదాపు 23 మంది స‌భ్యుల స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో మండ‌లి చైర్మ‌న్ చ‌క్ర‌పాణి కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. వీరంతా 2017 ఫిబ్ర‌వ‌రి, మార్చి నాటికి త‌మ ప‌ద‌వీ కాలాల‌ను ముగించుకుంటారు. దీంతో ఈ ఎమ్మెల్సీ సీట్ల కోసం పోటీ ఇప్ప‌టి నుంచే ముమ్మ‌రంగా ఉంది. అధికార‌, ప్ర‌తిప‌క్షాలు ఒక‌దానికి మించి ఒక‌టి వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు పోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఈ మొత్తం 23 స్థానాల్లోనూ పాగా వేయాల‌ని భావిస్తుండ‌గా..

Read more

Share
Share