Tag Archives: AP Capital

రాజ‌ధానిపై జ‌గ‌న్ క‌న్ను.. ఏం చేస్తున్నాడంటే..

YS Jagan, AP capital, Amaravthi, new leaders, YSRCP, Politics

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ఉన్న గుంటూరు జిల్లాలో టీడీపీ హ‌వా భారీ రేంజ్‌లో ఉంది. రాజ‌ధాని జిల్లా కావ‌డంతో చంద్ర‌బా బుకు  ఇక్క‌డి నేత‌లు ఎక్కువ మంది త‌న వారే కావ‌డం క‌లిసివ‌స్తోంది. రాష్ట్రాభివృద్ధికి కీలకంగా ఉన్న ఈ జిల్లాలో పాగా వేయ‌డం ద్వారా టీడీపీకి చెక్ పెట్టాల‌ని జ‌గ‌న్ వ్యూహం ర‌చిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల ఈ జిల్లాలో ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌ను ముగించిన జ‌గ‌న్‌కు ఇక్క‌డ వైసీపీ గెలిచేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించిన‌ట్టు తెలుస్తోంది. ఈ జిల్లాలో

Read more

టీడీపీ కంచుకోట‌లో జ‌గ‌న్ హిట్ కాదు సూప‌ర్ హిట్‌

ys jagan-tdp

టీడీపీకి దిమ్మ‌తిరిగిపోయింది. అధికార పార్టీ నేత‌ల‌కు చెమ‌టలు కారిపోయాయ్‌!  సీఎం చంద్ర‌బాబు స‌హా పార్టీ నేత‌ల్లో చ‌ర్చ‌ల‌పై చ‌ర్చలు మొద‌లైపోయాయ్‌!! ఇలా ఎందుకు జ‌రిగింది?  ఎందుకు జ‌రుగుతోంది? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. చాలా ఆసక్తిక‌ర స‌మాధానం వ‌స్తుంది. టీడీపీకి ప్ర‌స్తుతం కంచుకోట‌గా ఉన్న విజ‌య‌వాడలో జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఆయ‌న ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌కు ఇసకేస్తే రాల‌నంత‌గా జ‌నాలు కృష్ణ‌మ్మ పొంగులా ప్ర‌వ‌హించారు. ఈ ప్ర‌వాహం, ఈ జ‌న ఉధ్రుతి చూసిన వైసీపీ నేత‌ల్లో ఆనందం

Read more

2019 నుండి రాజధాని దొన‌కొండ‌కు తరలిపోనుందా!

ap

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి! ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. ఆయ‌న ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి నిర్మిస్తున్న ప్రపంచ ప్ర‌ఖ్యాత న‌గరం ఇది! దీని కోసం ఆయ‌న చూడ‌ని మోడ‌ల్ లేదు. తిర‌గ‌ని దేశం లేదు. అన్న‌ట్టుగా చంద్ర‌బాబు అండ్ మంత్రి వ‌ర్గం కాలికి బ‌ల‌పం ప‌ట్టుకుని మ‌రీ ప‌లు దేశాలు తిరిగి చివ‌రికి ఈ మోడ‌ల్ అమ‌రావ‌తిని తీర్చిదిద్దారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. అధికారం ఎవ‌రికి మాత్రం శాశ్వ‌తం!

Read more

అమ‌రావ‌తిలో స్పీడ్ యాక్సెస్ క‌థేంటో తెలుసా

Amaravathi

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత న‌గ‌రాల్లో ఒక‌టిగా చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న రాజ‌ధాని నిర్మాణం విష‌యంలో ప‌క్కాగా ముందుకు పోతున్నారు. ముఖ్యంగా ప్ర‌భుత్వం లోటు బ‌డ్జెట్‌లో ఉన్న నేప‌థ్యంలో రాజ‌ధాని అభివృద్ధి చెందాలంటే.. పెట్టుబ‌డులు అవ‌స‌ర‌మ‌వుతాయి. అయితే, ఈ పెట్టుబ‌డులు రావాలంటే రాజ‌ధాని ప్రాంతంలో మౌలిక స‌దుపాయాలు బాగుండాలి. వాటిలో ముఖ్యంగా రోడ్ల వ్య‌వ‌స్థ బాగుంటేనే విదేశాల నుంచి పెట్టుబ‌డుల వ‌ర్షం కురుస్తుంది. దీనిని గ‌తంలోనే గుర్తించిన

Read more

ఏపీ రాజ‌ధానిలో టీడీపీతో బీజేపీ క‌టిఫ్‌

TDP & BJP

2014 నుంచి మిత్ర‌ప‌క్షంగా ఉన్న ఏపీ అధికార పార్టీ టీడీపీ, బీజేపీ ల మ‌ధ్య రానురాను కొన్ని విష‌యాల్లో వ్య‌తిరేకత కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక‌, ఇటీవ‌ల కాలంలో నామినేటెడ్ ప‌ద‌వుల వ్య‌వ‌హారం మ‌రింత‌గా ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య అంత‌రాన్ని మ‌రింత‌గా పెంచింది. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ బీజేపీలో చిచ్చు రేగింది. ఇక‌, ఇప్పుడు ఇదే నామినేటెడ్ ప‌ద‌వుల పందేరం విష‌యంలో గుంటూరు బీజేపీ నేత‌లు మ‌రింతగా కారాలు మిరియాలు నూర‌డంతోపాటు అస‌లు టీడీపీతోనే క‌టీఫ్ చెప్పేందుకు

Read more