Tag Archives: ap cm chandrababu naidu

2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని బాబు ముందస్తు వ్యూహం!

cbn-satire-pawan

ఏపీలో రాజ‌కీయాలు రోజుకో విధంగా మ‌లుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేంద్రంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ ఇప్పుడు మోడీ ప‌క్షం అయిపోయాడు.  త‌మ‌కు ఏదో ఒక ఆ ధారం దొర‌క్క‌పోతుందా అని ఎదురు చూసే వామ‌ప‌క్షాలు ఇప్పుడు కొత్త‌గా జ‌నంలోకి వ‌చ్చిన జ‌న‌సేన‌కి జై కొడుతున్నాయి. దీంతో ఇప్పుడు అధికార పార్టీ టీడీపీకి ఇదే విష‌య‌మై చెమ‌ట‌లు ప‌డుతున్నాయ‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చంద్ర‌బాబు ఇప్ప‌టికే త‌న పార్టీ త‌మ్ముళ్ల‌కు

Read more

నంద్యాల అభ్య‌ర్థి ఎంపిక‌పై బాబు వ్యూహం ఇదే..

add_text

ప‌థ‌కాల గురించి స‌ర్వే.. ఎమ్మెల్యేల ప‌నితీరుపై స‌ర్వే.. పార్టీ ప‌రిస్థితిపై స‌ర్వే.. ఇలా ప్ర‌తి రెండు మూడు నెల‌ల‌కోసారి స‌ర్వేలు నిర్వ‌హించి వాటి ఆధారంగా భ‌విష్య‌త్ నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఎప్ప‌టి నుంచో ఉన్న అల‌వాటు. క్లిష్ట‌ప‌రిస్థితుల్లో, ఎన్నిక‌ల స‌మయాల్లోనూ ఆయ‌న ఈ విధానాన్నే ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు క‌ర్నూలు జిల్లా నంద్యాల‌ ఉప ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న దీనినే ఫాలో అవుతున్నార‌ట‌. కొంత కాలం నుంచీ టీడీపీతో అంటీముట్ట‌న‌ట్టు ఉంటున్న శిల్పావ‌ర్గానికి చెందిన

Read more

విజ‌య‌వాడ‌ టీడీపీ కొత్త అధ్య‌క్షుడు ఎవ‌రు..!

cbn

ఏపీలో కీల‌క‌మైన విజ‌య‌వాడ టీడీపీ కొత్త అధ్య‌క్షుడి కోసం టీడీపీలో అదిరిపోయో ఫైటింగ్ జ‌రుగుతోంది. కీల‌క‌మైన విజ‌య‌వాడ న‌గ‌రంపై ప‌ట్టు సాధించేందుకు ఇక్క‌డ స‌మర్థుడైన వ్య‌క్తికి ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం టీడీపీలో సంస్థాగ‌త ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ అర్బ‌న్ టీడీపీ ప‌గ్గాలు చేప‌ట్టే కొత్త వ్య‌క్తి ఎవ‌ర‌న్న‌దానిపై ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక ముంద‌స్తు ఎన్నిక‌ల టాక్ కూడా ఉంది. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు

Read more

చంద్ర‌బాబు త‌ప‌న లోకేశ్ అర్థం చేసుకుంటాడా?

lokesh-cabinet-entry-chandrab

మంత్రి వ‌ర్గంలోకి రాక‌ముందు.. వ‌చ్చిన త‌ర్వాత సీఎం చంద్ర‌బాబుకు త‌నయుడి టెన్ష‌న్ త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. మొన్న‌టివ‌ర‌కూ చిన‌బాబు లోకేశ్ పార్టీలోకి రావాల‌ని, త‌మ‌తో ప‌నిచేయాల‌ని పార్టీ అధినేత‌ను కోరిన సీనియ‌ర్లు.. తీరా వ‌చ్చాక ఆయ‌న వ్య‌వ‌హార శైలితో ఇబ్బందులు ప‌డుతున్నార‌ట‌. ఇక తెలుగు దేశం పార్టీకి భ‌విష్య‌త్‌ నాయ‌కుడిగా ఇప్ప‌టి నుంచే భావిస్తున్న లోకేశ్‌.. ప‌బ్లిక్ మీటింగుల్లో త‌డ‌బ‌డ‌టం కూడా ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో సీఎం వెంట‌నే రంగంలోకి దిగారు. పబ్లిక్ మీటింగులు, సీనియ‌ర్ల‌తో ఎలా

Read more

ఆ ఇద్ద‌రి మ‌ధ్య న‌లిగిపోతున్న చంద్ర‌బాబు

11

ఒకే ఒక్క కుర్చీ కోసం ఇప్పుడు టీడీపీలో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. సీఎం చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులైన ఇద్ద‌రి మ‌ధ్య తీవ్రంగా పోటీ నెల‌కొంది. ఒకే ఒక్క చాన్స్ అంటూ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఇప్ప‌టికే ఎన్నోసార్లు ఆయ‌న్ను కోరారు. చివ‌రికి ఎంపీ పోస్టుకు రాజీనామా కూడా చేస్తాన‌ని ప్ర‌క‌టించి.. సీఎంపై ఒత్తిడి పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ చంద్ర‌బాబు దృష్టిలో మాత్రం.. మ‌రో ఎంపీ ముర‌ళీమోహ‌న్ ఉంద‌ని తెలియ‌డంతో ఇప్పుడు పార్టీలో అంత‌ర్గ‌తంగా తీవ్ర చ‌ర్చ

Read more

ఏపీలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ థ‌ర్డ్ పేజ్ స్టార్ట్‌ … అయితే వైసీపీ అవుట్ ?

595

ఏపీ సీఎం చంద్ర‌బాబు విప‌క్షాన్ని మ‌రింత నిర్వీర్యం చేసేందుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ థ‌ర్డ్ పేజ్ స్టార్ట్ చేస్తున్నారా ?  థ‌ర్డ్ పేజ్‌లో విప‌క్ష వైసీపీలో మ‌రిన్ని కీల‌క వికెట్లు ప‌డ‌నున్నాయా ?  అంటే ఏపీ రాజ‌కీయవర్గాల్లో ప్రస్తుతం ఇదే అంశం జోరుగా ట్రెండ్ అవుతోంది. దివంగ‌త నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీ ఎంట్రీతో స్టార్ట్ అయిన ఫ‌స్ట్ పేజ్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌, బొబ్బిలి ఎమ్మెల్యే సుజ‌య్‌కృష్ణ రంగారావుతో సెకండ్ పేజ్ ఆప‌రేష‌న్లు స‌క్సెస్ అయ్యాయి. ఈ

Read more

ల‌గ‌డ‌పాటి స‌ర్వేతో బాబులో టెన్ష‌న్

590

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి పోటీచేయాల‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు దృఢ‌నిశ్చ‌యంతో ఉన్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత‌లు విడిగా వ‌ద్ద‌ని పార్టీ అధిష్ఠానానికి చెబుతున్నా.. క‌లిసి ప్రయాణించ‌క‌పోతే రెండు పార్టీల‌కు న‌ష్ట‌మ‌ని ఎప్ప‌టిక‌ప్పుడు ఆ ప్ర‌యత్నాల‌కు బాబు అడ్డుక‌ట్ట వేస్తూ వ‌స్తున్నారు. ఇక ఈ టెన్ష‌న్ తీరిపోయింద‌న్న చంద్ర‌బాబును.. విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ తెగ టెన్ష‌న్ పెడుతున్నార‌ట‌. బీజేపీతో క‌లిసి పోటీచేస్తే టీడీపీకి లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌ని చెప్ప‌డంతో.. చంద్ర‌బాబుకు గొంతులో

Read more

టీడీపీలో ఈ చౌద‌రి గారి శ‌ఖం ముగిసిన‌ట్టేనా..!

587

ఇటీవ‌ల మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌న‌కూ చోటు ద‌క్కుతుంద‌ని ఆశించిన టీడీపీ సీనియ‌ర్ నేత బుచ్చ‌య్య చౌద‌రి .. జాబితాలో త‌న‌పేరు లేక‌పోయేస‌రికి చాలా అసంతృప్తికి గురై.. ఒక‌డుగు ముందుకేసి పార్టీ ప‌ద‌వులకు రాజీనామా చేసేశారు. దీంతో అధిష్ఠానానికి చిర్రెత్తుకొచ్చింది. మిగిలిన వారిని ఏదో ర‌కంగా బుజ్జ‌గించినా.. ఆయ‌న్ను మాత్రం ప‌క్క‌న‌పెట్టేసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. ఇప్పుడు ఆయ‌న త‌న త‌ప్పు తెలుసుకున్నా.. ఆయన్ను పట్టించుకునే వారే క‌రువ‌య్యార‌ట‌. అంతేగాక ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల‌ను ప్రోత్స‌హించాల‌ని

Read more

`ముంద‌స్తు` ముందు బాబుకు స‌వాళ్లు

add_text

ముంద‌స్తు ఎన్నిక‌ల హీట్ రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉండాల‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టినుంచే శ్రేణుల‌ను అల‌ర్ట్ చేస్తున్నారు. పైకి మాట‌లు గ‌ట్టిగా చెబుతున్నా.. ఆయ‌న‌లోనూ ముంద‌స్తు బెంగ ఉంద‌ని పార్టీ నేత‌లు అంత‌ర్గ‌తంగా గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఒక‌పక్క రాష్ట్రంలో నివురు గ‌ప్పిన నిప్పులా ప్ర‌జల్లో అసంతృప్తి, మ‌రో ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై స్ప‌ష్ట‌మైన క్లారిటీ రాక‌పోవ‌డం.. వీట‌న్నింటికీ మించి అచ్చిరాని `ముంద‌స్తు ఎన్నిక‌ల‌` సెంటిమెంట్‌.. ఇన్ని స‌మ‌స్య‌ల మ‌ధ్య ఎన్నిక‌ల‌కు వెళితే ఎలా నెగ్గుకురావాల‌నే బెంగ

Read more

Share
Share