Tag Archives: ap cm chandrababu

నంద్యాల‌పై చంద్ర‌బాబుకు తేడా కొడుతుందా..!

add_text003

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం చంద్ర‌బాబుకు నంద్యాల‌పై ఎక్క‌డా లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తోంది. నంద్యాల‌లో అధికార పార్టీగా ఉన్న టీడీపీకి ఇక్క‌డ గెలుపు అంత వీజీ కాద‌ని రిపోర్టులు చెపుతోన్న నేప‌థ్యంలో చంద్రబాబుకు చిరు చెమ‌ట‌లు ప‌ట్టేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు అక్క‌డ కులాల వారీగా నేత‌ల‌ను దింపుతున్నారు. ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న చంద్రబాబునాయుడి ఆదేశాలతో నంద్యాలపై నిధులు కుమ్మరిస్తున్నారు. మొన్నటి వరకు నంద్యాల అభివృద్ధికి పెద్దగా నిధులు

Read more

టీడీపీలో జ‌గ‌న్ కోవ‌ర్టులు ఎవరు..!

add_text5

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల క‌ద‌లిక‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ఓ క‌న్నేసి ఉంచాలి. అక్క‌డ వారు ఏం చేస్తున్నారో తెలుసుకుని వెంట‌నే మ‌నం దానికి మించిన స్టెప్ వేయాలి ? అప్పుడే ఇక్క‌డ స‌క్సెస్ ఉంటుంది. అన్ని పార్టీల వాళ్ల‌కు ఇత‌ర పార్టీల్లో ఏం జ‌రుగుతుందో తెలుసుకునేందుకు కొంద‌రు వేగులు /  కోవ‌ర్టులు ఉంటుంటారు. ఈ క్ర‌మంలోనే టీడీపీలోని ఇంటి గుట్టును ప్ర‌త్య‌ర్థి వైసీపీకి అంద చేస్తోన్న వారితో ఇప్పుడు చంద్ర‌బాబుకు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ట‌.  వ‌రుస‌గా అభివృద్ధి ప‌థ‌కాలు అమ‌లు

Read more

పదవీ లేకుండా పార్టీకి సేవ చేస్తున్నవారికి ఇప్పుడు బలే ఛాన్స్

127

ఎమ్మెల్సీ ఆశావ‌హుల జాబితా కొండ‌వీటి చాంతాడులా పెరిగిపోతోంది. ఎవ‌రికి ఈ అవకాశం ద‌క్కుతుంతోన‌ని ఆశావ‌హులు వేయిక‌ళ్ల‌తో ఎదుచూస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో పార్టీలోకి వ‌చ్చిన వారితో పాటు, సీనియ‌ర్ల‌కు, అసంతృప్తుల‌కు ఈసారి ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. అయితే  ఈ జాబితాలో తానూ ఉన్నాన‌ని చెబుతున్నారు మ‌హిళా నేత క‌విత‌. ఈ విష‌యంపై ఆమె త‌న అసంతృప్తిని ఒక స‌మావేశంలో చంద్ర‌బాబుపై వెళ్ల‌గ‌క్కారు. అయితే త‌న‌పై విమ‌ర్శ‌లు చేసినా.. ఆమెకు ఈసారి ఎలాగైనా ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.

Read more

గోదావరి నేతలకు బాబు క్లాస్ అందుకేనా..!

207

ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉండే గోదావ‌రి జిల్లాలు ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను మార్చ‌గ‌ల నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా మారాయి. 2014 ఎన్నిక‌ల్లో గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు టీడీపీకి అండ‌గా నిలిచాయి. ముఖ్యంగా ప‌శ్చిమ గోదావ‌రిలో క్లీన్ స్వీప్ సాధించింది, అయితే ఈ మూడేళ్ల‌లో రెండు జిల్లాల్లోనూ టీడీపీ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. జిల్లాల్లోని ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించి ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దాల‌ని త‌న దగ్గ‌ర‌కు వ‌చ్చిన గోదావ‌రి జిల్లాల నేత‌లకు గ‌ట్టిగా చెబుతున్నార‌ని స‌మాచారం! విభ‌జ‌న

Read more

టీఆర్ఎస్ తో పొత్తు పై కేంద్రం క్లారిటీ ఇచ్చిందా..!

181

అధికార టీఆర్ఎస్‌తో కలిసి అడుగులేయాలా?  లేక పాత ప‌ద్ధ‌తిలోనే టీడీపీతో జ‌త‌క‌ట్టాలా? అనే సందిగ్ధ‌ ప‌రిస్థితి తెలంగాణ బీజేపీ నాయ‌కుల్లో నెల‌కొంది. ఒక‌ప‌క్క సీఎం కేసీఆర్‌.. ప్ర‌ధాని మోడీతో స‌న్నిహితంగా మెలుగుతున్నారు. మరోప‌క్క కేసీఆర్ వైఫల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధ‌మ‌వుతోంది. మ‌రి ఇలాంటి విభిన్న ప‌రిస్థితుల్లోనే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా.. తెలంగాణ‌లో ప‌ర్యట‌న హీట్ పెంచుతోంది. దీంతో టీఆర్ఎస్‌-బీజేపీ పొత్తు పేచీ ఏ స్థాయికి చేరుతుందోననే సందేహం బీజేపీ నాయ‌కుల్లో వ్య‌క్త‌మవుతోంది. టీఆర్

Read more

ఏపీ టీడీపీలో కొత్త ఎమ్మెల్సీలు ఎవరు..!

1461

రెండేళ్ల‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు.. అందులో గెలిస్తే ఎమ్మెల్యే.. ఒక‌వేళ ఓడితే ఐదేళ్ల పాటు ప‌వ‌ర్‌లో లేకుండా ఉండాల్సిందే! దీనిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ ఆశావ‌హుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఏపీలో త్వ‌ర‌లో ఎమ్మెల్సీ నగారా మోగ‌నుంది. ప్రస్తుతం దాదాపు 22 స్థానాలు ఖాళీ అవుతుండగా వీటిలో శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికయ్యేవారు ఏడుగురు ఉన్నారు. ఇందులో ప్రస్తుత బలాబలాలను బట్టి టీడీపీకి 6 వైకాపాకు ఒక స్థానం లభించనున్నాయి. అటు పార్టీలోకి కొత్త‌గా చేరిన వారితో పాటు..

Read more