Tag Archives: AP CM

పరకాల ఉన్నది బాబు పరువు తీసేందుకేనా..!

1345

ఏపీ ప్ర‌భుత్వ మీడియా స‌ల‌హాదారుగా కేంద్ర మంత్రి సీతారామ‌న్ భ‌ర్త ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌ను సీఎం చంద్ర‌బాబు ఏరికోరి నియ‌మించుకున్నారు. అయితే, ఆయ‌న కొన్నాళ్ల‌లోనే వివాదాస్ప‌ద‌మ‌వ‌డంతో స‌మాచార క‌మిష‌న‌ర్‌ని నియ‌మించిన చంద్ర‌బాబు ప‌ర‌కాల ప‌వ‌ర్స్‌ని క‌ట్ చేశారు. సీఎం ప‌రువు పోయేలా కామెంట్లు చేశార‌ని ప‌ర‌కాల‌పై ప‌లువురు నేత‌లు ఇంట‌ర్న‌ల్‌గా వ్యాఖ్యానించారు. ఇక, ఆ త‌ర్వాత ప‌ర‌కాల మీడియాలో క‌నిపించ‌డం దాదాపు త‌గ్గిపోయింది. దీనికి ముందు కేబినెట్ మీటింగుల్లో కూడా(అర్హ‌త లేక‌పోయినా) క‌నిపించిన ప‌ర‌కాల ఆ త‌ర్వాత అయిపు

Read more

చంద్ర‌బాబు వ్యూహాల్లో ప‌దును త‌గ్గిందా…?

Chandra babu

ఓ చేత్తో పాల‌నా ప‌గ్గాల‌ను, మ‌రో చేత్తో పార్టీ వ్య‌వ‌హారాల‌ను స‌మ‌ర్థంగా సమ‌న్వ‌యం చేసుకురావ‌డం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు కొత్తేమీ కాదు. ఉమ్మ‌డి ఏపీకి అత్య‌ధిక కాలం ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన రికార్డును త‌న‌పేరిట శాశ్వ‌తంగా లిఖించుకున్న‌ టీడీపీ అధినేత మంచి పాల‌నాద‌క్షుడిగా దేశ‌వ్యాప్తంగా పేరు, ప్ర‌తిష్ట‌లు సంపాదించుకున్నారు. ఆయ‌న తిరుగులేని రాజ‌కీయ వ్యూహాలు, సామ‌ర్థ్యం కార‌ణంగానే పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, తెలుగువారి  ఆరాధ్య న‌టుడు, సంచ‌ల‌న రాజ‌కీయ విజ‌యాల సార‌థుడు, సాధ‌కుడు అయిన‌ ఎన్టీఆర్ చేతుల్లోంచి సైతం

Read more

చంద్ర‌బాబు అక్కౌంట్‌లో మ‌రో బురిడీ స్కెచ్‌..!

cbn

తెలుగువారు.. అందులోనూ ప్ర‌త్యేకించి సీమాంధ్రులు చేసుకున్న పాప‌మేమోకాని… ఇప్ప‌టిదాకా రాజ‌ధాని స్థాయి న‌గ‌రం ఒక‌దానిని కూడా అభివృద్ధి చేసుకోలేక‌పోయారు. రెండువంద‌లేళ్లు క‌ష్ట‌ప‌డి మ‌ద్రాసును అభివృద్ధి చేస్తే అది త‌మిళ‌తంబీలు త‌మ‌ద‌న్నారు. మ‌ళ్ళీ అర‌వై ఏళ్లు క‌ష్ట‌ప‌డి హైద‌రాబాద్‌ను సైబ‌రాబాద్‌గా మారిస్తే… దానిపై మీకు హ‌క్కులేదంటూ తెలంగాణ త‌మ్ముళ్లు త‌రిమేశారు. దీంతో సీమాంధ్ర‌లోనూ మ‌ద్రాసు, హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల‌ను త‌ల‌ద‌న్నే న‌గ‌రాన్ని అభివృద్ధి చేసుకోవాల‌న్న‌ది ప్ర‌స్తుతం సీమాంధ్రుల‌కు బ‌ల‌మైన సెంటిమెంట్‌గా మారిపోయింది. వాస్త‌వానికి.. ప్ర‌జ‌ల్లో ఉన్న ఈ  సెంటిమెంటే..  ఏపీలోని

Read more

చంద్ర‌బాబులో నాటి జోష్ నేడు ఏమైంది…

Chandra babu

వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో… ప‌రిపాల‌నాధ‌క్షుడిగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు సామ‌ర్థ్యం ఏంటో ఆయ‌న ట్రాక్ రికార్డ్ చెప్ప‌క‌నే చెవుతుంద‌నేది టీడీపీ వ‌ర్గాలు త‌ర‌చూ చెప్పే మాట‌. పైకి ఏం చెప్పినా ఇందులో వాస్త‌వ‌ముంద‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు కూడా ఒప్పుకునే విష‌య‌మే. అయితే ఈ వాద‌న చంద్ర‌బాబు గ‌తంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పటి కాలానికి వ‌ర్తిస్తుంది కాని…  ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆ స్థాయిలో ప‌ని చేయ‌లేక పోతోంద‌ని ఇపుడు ఏ పార్టీకి సంబంధం లేని త‌ట‌స్థుల్లో ఎక్కువ‌గా వినిపిస్తున్న

Read more

ఏపీ సీఎం ఫ్యామిలీ ఆస్తులెన్నో తెలుసా

Chandra babu

ఏపీ సీఎం చంద్ర‌బాబు కుటుంబ ఆస్తుల‌ను ఆయ‌న కుమారుడు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ బాబు బుధ‌వారం ప్ర‌క‌టించారు. ఇలా పొలిటిక‌ల్‌గా ఓ రేంజ్‌లో ఉన్న నేత త‌న కుటుంబ ఆస్తులు ప్ర‌క‌టించ‌డం దేశంలో చాలా అరుదు. అయితే, చంద్రాబాబు కుటుంబం మాత్రం త‌మ ఆస్తుల వివ‌రాల‌ను వ‌రుస‌గా ఎనిమిదోసారి ప్ర‌క‌టించండం గ‌మ‌నించాల్సిన విషయం. ఇక‌, లోకేష్ చెప్పిన దానిని బ‌ట్టి.. చంద్రాబాబు, ఆయ‌న కుటుంబానికి ఒక్క హెరిటేజ్ ఫ్రెష్ మాత్ర‌మే ఆధారంగా క‌నిపిస్తోంది. దీంతో

Read more

స్విస్ ఛాలెంజ్ నుంచి బాబు బ‌య‌ట‌ప‌డే య‌త్నం

chandra babu

ఏపీ ప్ర‌భుత్వాన్ని, సీఎం చంద్ర‌బాబును ఇర‌కాటంలోకి నెట్టిన స్విస్ ఛాలెంజ్ విష‌యంలో బ‌య‌ట‌ప‌డేందుకు బాబు ప్రయ‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుతం కోర్టులో దీనిపై కేసు న‌డుస్తుండ‌గానే ఈ టెండ‌ర్ విధానానికి సంబంధించిన నిబంధ‌న‌ల‌ను మార్చాల‌ని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను మంగ‌ళ‌వారం జ‌రిగే కేబినెట్ స‌మావేశంలో చ‌ర్చించి ఆమోదించాల‌ని చూస్తున్నారు. అయితే, ఒక ప‌క్క కోర్టులో కేసు న‌డుస్తుండ‌గానే.. దీనికి సంబంధించిన నిబంధ‌న‌ల‌ను మార్చ‌డం ఎంత‌వ‌ర‌కు న్యాయ‌స‌మ్మ‌తం అనే ప్ర‌శ్న ఉత్పన్న‌మ‌వుతోంది. దీనికి కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది

Read more

ఆ స‌మ‌స్య చంద్ర‌బాబును న‌లిపేస్తోందిగా

KCR

దేశం ఇప్పుడు క్లిష్ట ప‌రిస్థితిలో ఉంది- ఇది ఓ మూవీలో నూత‌న్ ప్ర‌సాద్ డైలాగ్! అప్ప‌ట్లో ఇది పాపుల‌ర్ డైలాగ్‌. ఇప్పుడు ఇదే డైలాగ్‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే అనుకోవాల్సి వ‌స్తోంద‌ట‌! ప‌శ్చిమ గోదావ‌రిలో కేంద్రం ఆధ్వ‌ర్యంలో ఏర్పాటవుతున్న ఆక్వా ఫుడ్ పార్క్ చంద్ర‌బాబుని క్లిష్ట ప‌రిస్థితిలోకి నెట్టేసింది. పార్కుని వ‌ద్దంటూ జిల్లా వ్యాప్తంగా రైతులు నిస‌ర‌న గ‌ళం వినిపిస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు భీమ‌వ‌రం ప‌రిస‌ర ప్రాంతాల‌కే ప‌రిమితం అయిన ఈ ఆందోళ‌న ఇప్పుడు

Read more

తెలంగాణ ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు వేగులు

trs

రాజ‌కీయాల్లో వేగులు, ఉప్పందించే వారికి ఎప్పుడూ కొద‌వ ఉండ‌దు! ఇప్పుడు ఇదే టాక్‌పై తీవ్ర వ‌ర్రీ అయిపోతున్నారు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ నేత‌లు. తెలంగాణ‌లోని కేసీఆర్ స‌ర్కారులో ఉన్న మంత్రులే ఏకంగా వేగులు మారిపోయార‌ని ఆరోపిస్తున్నారు. ఈ మంత్రులు ప్ర‌భుత్వం చేయ‌ద‌ల్చుకున్న‌, చేస్తున్న ప‌నుల‌కు సంబంధించిన సీక్రెట్ స‌మాచారాన్నంతా పోగేసి.. ప‌క్కారాష్ట్ర సీఎం చంద్ర‌బాబుకి చేర‌వేస్తున్నార‌ట‌. దీంతో స‌ద‌రు స‌మాచారాన్ని ముందే గ్ర‌హిస్తున్న చంద్ర‌బాబు.. తెలంగాణ క‌న్నా రెండ‌డుగులు ముందుండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌! ఇలా మంత్రులే

Read more

బాబు ప్ర‌భుత్వంపై పోరాటానికి ప‌వ‌న్ రెడీ

Pawan Kalyan

ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌న్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఇప్పుడు ప్ర‌శ్నించే టైం వ‌చ్చిందా? అది కూడా మిత్ర‌ప‌క్షం, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబుపైనే ప‌వ‌న్ రెచ్చిపోతాడా?  బాబు ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై రంకెలు వేస్తాడా? అంటే నిన్నటికి నిన్న జ‌రిగిన ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఏర్పాటు చేయ‌నున్న గోదావ‌రి మెగా ఫుడ్ పార్క్‌ని అక్క‌డి రైతులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. మెగా ఫుడ్ ఫార్క్ ఏర్పాటుతో విడుద‌ల‌య్యే వ్య‌ర్థాల‌ను పొలాల‌కు పారే

Read more

Share
Share