ఆ రెండు జిల్లాలేనా పవన్ టార్గెట్…!?

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనేది జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్. అందుకే దాదాపు రెండేళ్లుగా అధికార పార్టీపై మాటల తూటాలు ఎక్కుపెట్టిన పవన్… అదే సమయంలో పార్టీ శ్రేణులను కూడా క్రమంగా ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సభకు పెద్ద ఎత్తు అభిమానులు వస్తున్నప్పటికీ… వారంతా ఓటర్లు మారడంలో విఫలమవుతున్నారు. దీంతో ఈ సారి మాత్రం ఆ పరిస్థితిని మార్చేందుకు స్వయంగా పవన్ రంగంలోకి దిగారు. గతంలో మాదిరి ఆవేశ […]

మళ్లీ ఆ ముగ్గురు కలుస్తారా… కాంబో సాధ్యం అవుతుందా…!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 కాంబినేషన్‌ రిపిట్ కానుందా… ఏపీలో తిరిగి 2014 నాటి మిత్రపక్షం అధికారంలోకి వస్తుందా… అంటే పరిస్థితి అవుననే అనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఉమ్మడిగా పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు రంగంలోకి దిగనప్పటికీ… టీడీపీ, బీజేపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రచారం […]

ప‌వ‌న్ పోటీ కోసం ఆ 4 నియోజ‌క‌వ‌ర్గాలు… స‌ర్వేలో ఏం తేలిందంటే…!

వ‌చ్చే ఎన్నిక‌లు అన్ని పార్టీల‌కూ ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. ముఖ్యంగా.. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒక్క‌సీటు తో ప‌రిమిత‌మైన‌.. జ‌న‌సేన పార్టీకి ఈ ఎన్నిక‌లు మరింత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. ఎట్టి ప‌రిస్థితిలోనూ.. అసెంబ్లీలో అడుగు పెట్టి తీరాల‌ని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.. ఆయ‌న ఎటు నుంచి విజ‌యం ద‌క్కించుకోవాలి? అనేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో ఏకం గా.. రెండు స్థానాల నుంచి ప‌వ‌న్ పోటీ చేశారు. కానీ, విజ‌యం మాత్రం […]

అమ్మ ఒడిపై అన‌వ‌స‌ర రాద్ధాంతం…!

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న అనేక ప‌థ‌కాల్లో అమ్మ ఒడి ప‌థ‌కం కూడా ఒక‌టి. నిజా నికి అన్ని ప‌థ‌కాల కంటే.. కూడా.. మ‌హిళ‌ల్లో వైసీపీకి, జ‌గ‌న్‌కు భారీ ఇమేజ్‌ను సొంతం చేసిన ప‌థ‌కం కూ డా ఇదే. 2019 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొన్న ఈప థ‌కాన్ని.. వ‌రుస‌గా రెండు సంవ‌త్సరాలు విజ‌య‌వం తంగా అమ‌లు చేశారు. ఈ ప‌థ‌కం కింద‌.. రూ.15000ల‌ను బిడ్డ‌ల‌ను పాఠ‌శాల‌ల‌కు పంపించే త‌ల్లుల‌కు ఇస్తున్నారు. తొలి ఏడాది రూ.15000 ఇచ్చిన […]

ప‌వ‌న్ `మ‌సాలా` కోసం.. నేత‌ల పాట్లు.. ఏం జ‌రిగిందంటే..!

ఏపీ రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. రాజ‌కీయ పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మం లోనే గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసిన జ‌న‌సేన‌, టీడీపీలు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేయాల‌ని భావిస్తున్నాయి. ఈ ప‌రిణామ‌మే ఏపీలో రాజ‌కీయ చ‌ర్చ‌కు దారితీస్తోంది. ముఖ్యంగా ప్ర‌స్తుతం బీజేపీతో ట‌చ్‌లో ఉన్న .. గ‌త రెండేళ్లుగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్న‌.. బీజేపీ […]

ఇకనైనా ఏపీ నాయకులు మారతారా

త‌మిళులు జ‌ల్లికట్లు కోసం పోరాడిన తీరు ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు స్ఫూర్తిగా నిలిచింది. జల్లికట్టు స్ఫూర్తితో కెవిపి, చలసాని, శివాజీ, పవన్, వైకాపాలతో పాటు ఇంకా చాలా మంది ప్రత్యేక హోదా కోసం కూడా గట్టిగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మంచి స్పందన వ్యక్తమవుతోంది. యువత కూడా పోరాటం దిశగా ఆలోచిస్తోంది. వీళ్ల ఆలోచ‌న‌లను ప‌సిగ‌ట్టిన టీడీపీ నాయ‌కులు వెంట‌నే రంగంలోకి దిగిపోయారు. యనమల రామకృష్ణుడితో సహా అందరూ తలా ఒక ప్రకటన చేసిపడేశారు. […]