Tag Archives: ap minister

ఓటుకు నోటుతో అడ్డంగా బుక్క‌యిన ఏపీ మంత్రి

AP minister, Vote for note, Sensation, Andhra Pradesh, politics

ఒక‌ప‌క్క‌ ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌.. మ‌రోప‌క్క విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌ని కేంద్రంతో తెగ‌దెంపులు చేసుకోవాలా? వ‌ద్దా? అనే మీమాంస‌.. వీట‌న్నింటికీ తోడు ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం ఉద్ధృతం చేసిన ప్ర‌తిప‌క్షం.. వెర‌సి ఏపీ సీఎం చంద్ర‌బాబును పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డేశాయి. ఇన్ని సధీత‌‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఆయ‌న‌పై ఇప్పుడు మ‌రో పెద్ద ఉప‌ద్ర‌వం వ‌చ్చి ప‌డింది. ఇరు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆయ‌న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే! ఇప్పుడు ఇదే త‌ర‌హా

Read more

ఏపీ మంత్రి హ‌త్య‌కు కుట్ర‌..?

AP minister, Ayyanna Pathrudu, TDP, MLA, Murdur plan

ఏ విష‌యంపైనైనా నిర్మొహ‌మాటంగా.. కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడే మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న బాగా వార్త‌ల్లోకి వ‌చ్చారు. దీనికి కార‌ణం..,. సొంత పార్టీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు తాలూకా వాళ్లు విశాఖ‌లో భూములు దోచేస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు సిట్‌ను ఏర్ప‌టు చేశారు. అలా ఏ విష‌యంలోనైనా నిర్మొహ‌మాటంగా మాట్లాడేస్తారు అయ్య‌న్న‌. సీఎం చంద్ర‌బాబుకు రైట్ హ్యాండ్ అయిన అయ్య‌న్న పై ఎలాంటి మ‌చ్చ‌లు మ‌ర‌క‌లు లేక‌పోవ‌డం

Read more

నిశిత్ మరణంతో పవన్ తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైయ్యాడా!

Pawan Kalyan

నారాయణ గ్రూప్ అధినేత మరియు ఏపీ మంత్రి నారాయ‌ణ కుమారుడు నిశిత్ ప్రమాదానికి గురై మరణించిన విషయం అందరికి తెలిసిందే ఆ ప్రమాదానికి గురిఅయిన కార్ గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ఇప్పుడు మారు మోగుతున్నాయి, ప్రమాదానికి గురైన బెంజ్ కారు అస‌లు ఓన‌ర్‌ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అట‌. అందుకే ప్రమాద విష‌యం తెలిసిన వెంట‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్  ప్రమాద స్థలానికి వెళ్లార‌ట‌. పవన్ కార్ అయితే నిశిత్ దగ్గర ఎందుకు ఉందని

Read more

వైసీపీ నేతకు మంత్రి తనయుడి బెదిరింపు .. వివాదాల్లో మంత్రి

76

ఏపీ మంత్రుల త‌న‌యుల ఆగ‌డాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కారులో వెళుతూ ఒక మ‌హిళ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించి ఒక మంత్రి త‌న‌యుడు వార్త‌ల్లోకెక్కారు! ఇద్ద‌రు ముగ్గురు మంత్రుల త‌న‌యులు ఒక గ్రూపుగా ఏర్ప‌డి సెటిల్‌మెంట్ల‌కు పాల్పడుతూ మరో సీనియ‌ర్ మంత్రికే షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మంత్రి బొజ్జ‌ల త‌న‌యుడు కూడా చేరిపోయారు. వైసీపీ నేతను చంపేస్తాన‌ని బెదిరించిన సంఘ‌ట‌న ఇప్పుడు క‌ల‌క‌లం సృష్టిస్తోంది. అలాగే మంత్రి భార్య కూడా అధికారుల‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డారు. దీంతో మంత్రి

Read more