Tag Archives: ap ministers

ఆ ఇద్ద‌రు ఏపీ మంత్రులు ఉత్స‌వ మూర్తులే..!

AP-TDP Minister -TJ

త‌మ‌ రాజ‌కీయ ప్ర‌స్థానంలో ఒక్క‌సారైనా మంత్రి అవ్వాల‌ని ఆశ‌ప‌డ‌ని వారు ఉండ‌రు! ఆ ప‌ద‌వి ద‌క్క‌క‌పోతే.. అల‌క‌లు, ఆగ్ర‌హాలు, నిర‌స‌న‌లు తెలిపిన వారు కూడా లేక‌పోలేదు. మంత్రి అంటే అంత ప‌వ‌ర్ ఉంటుంది మ‌రి! కొంద‌రు మంత్రి అవ్వ‌డానికి ఎంతో కాలం వేచి ఉండాల్సి వ‌స్తుంది.. మ‌రికొంద‌రిని సింపుల్‌గా మంత్రి ప‌ద‌వి వ‌రిస్తుంది! ప్ర‌స్తుతం ఏపీ కేబినెట్లో ఉన్న ఇద్ద‌రు పేరుకే మంత్రి హోదా అనుభ‌విస్తున్నార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప‌ద‌వి వీరిదైనా పెత్త‌నం మాత్రం సీఎం చంద్ర‌బాబుతో

Read more

ఏపీ క్యాబినెట్ చ‌రిత్ర‌లో లోకేష్ – అఖిలప్రియ

174

యువ‌రక్తాన్ని పార్టీలో ఎక్కించేందుకు టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు అహ‌ర్నిశ‌లు కృషిచేస్తున్నారు. యువ మంత్రం జ‌పిస్తున్న ఆయ‌న‌.. ఇప్పుడు త‌న మంత్రి వ‌ర్గంలోనూ యువ‌రక్తాన్ని ఉర‌క‌లెత్తించ‌బోతున్నారు. త‌న త‌న‌యుడు లోకేష్‌తో పాటు ఇటీవ‌ల మృతిచెందిన నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కూతురు, ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ‌ను త‌న మంత్రివ‌ర్గంలోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే లోకేష్‌, అఖిల ప్రియ స‌రికొత్త రికార్డును నెల‌కొల్పిన‌ట్టే అవుతుంది. అదేంటంటే.. అతి పిన్న వ‌య‌స్సులోనే మంత్రి అయిన

Read more

మంత్రి పదవి రేసులో ఆశావహుల లిస్ట్ చూస్తే షాకే..

116

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఎవ‌రిని ఉంచుతారో తెలీదు.. ఎవ‌రి బెర్తు క‌న్ఫార్మ్ అవుతుందో క్లారిటీ లేదు! ఎవ‌రి పోస్టు పీకేస్తారో ఊహ‌ల‌కు అంద‌డం లేదు! పార్టీ అధినేత అనుగ్ర‌హం ఎవ‌రిపై ఉంటుందో ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త లేదు! కానీ ఆశావ‌హుల జాబితా మాత్రం అంత‌కంత‌కూ పెరుగుతోంది. పార్టీలో ఎంతో కాలం నుంచి ఉంటున్నాన‌ని, త‌న‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని ఒక‌రు… త‌న‌కు చోటు క‌ల్పిస్తే జిల్లాలో సామాజిక అంశాల ప‌రంగా బ‌లం పెరుగుతుంద‌ని మ‌రొక‌రు.. ఇలా ఎవ‌రి ప్ర‌యత్నాలు వారు

Read more

ముహూర్తం ఫిక్స్: బాబు కేబినెట్ ప్రక్షాళన మార్చి 1

TDp

ఏపీ కేబినెట్లో మార్పులు చేర్పుల‌కు ముహూర్తం ఫిక్స‌యిపోయింది. గ‌త ఏడాది ద‌స‌రాకి ముందు నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చంద్ర‌బాబు కేబినెట్ ప్ర‌క్షాళ‌న మార్చి 1న చేస్తార‌ని వెల్ల‌డైంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు అంద‌రి దృష్టీ అమ‌రావ‌తిపై ప‌డింది. ఇక‌, త‌న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు సంబంధించి చంద్ర‌బాబు వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు వెళ్తున్నారు. త‌న త‌న‌యుడు లోకేష్ కి మంత్రి వ‌ర్గంలో సీటు ఖ‌రారైన నేప‌థ్యంలో ఆయ‌న‌ను ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేయ‌నున్నారు. ఈ

Read more

ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఇన్ ఎవరు..? అవుట్ ఎవరు..?

56

ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు రంగం సిద్ధ‌మైంది. ముహూర్తం ఇంకా నిర్ణ‌యించ‌న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు ఈ విష‌యంలో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. అంతేకాదు, సీఎం త‌న‌ త‌న‌యుడు లోకేష్ బాబుని కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్టు కూడా చెప్పేశారు. దీంతో ఇప్పుడు ఈ టాపిక్ మీదే చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగుతున్నాయి. కొన్ని వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు సీఎం గ‌త ఏడాది నిర్వ‌హించిన ఇంటిలిజెన్స్ స‌ర్వేలో ఆశించిన మార్కులు రాని మంత్రుల‌కు ఈ ప్ర‌క్షాళ‌న‌లో మంగ‌ళం పాడ‌తార‌ని తెలిసింది. ముఖ్యంగా విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డిన ప్రభుత్వం

Read more

బాబు కేబినెట్ లో వీరు సేఫ్

450000

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌నే విష‌యం ఖాయ‌మైపోయింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడిక‌లు, తీసివేత‌ల్లో త‌ల‌మున‌క‌లైపోయారు. ఈ క్ర‌మంలో బాబు త‌న టీంలోని కొంద‌రు మంత్రుల‌ను ఎలాంటి సంకోచం లేకుండా తీసి ప‌క్క‌న పెడ‌తార‌ని టాక్ న‌డుస్తుండ‌గా.. మ‌రికొంద‌రి విష‌యంలో మాత్రం ఎలాంటి ఆరోప‌ణ‌లు వ‌చ్చినా.. ఎలాంటి మార్పూ ఉండ‌బోద‌ని అంటున్నారు టీడీపీ నేత‌లు. మ‌రి ఈ విష‌యం ఏంటో తెలుసుకుందాం. ప్ర‌స్తుతం బాబు కేబినెట్‌లో చాలా మంది మంత్రుల‌పై ఆరోప‌ణ‌లు

Read more

Share
Share