Tag Archives: ap oppositin ysrcp leader

వైకాపాలో జగన్ సరికొత్త వ్యూహం

300

వైకాపాను మ‌రింతగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేలా.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మ‌రింత‌గా గ‌ళం విప్పేలా, రానున్న ఎన్నిక‌ల నాటికి క్షేత్ర‌స్థాయిలో పార్టీని మ‌రింత‌గా బ‌లం పెంచేందుకు జ‌గ‌న్ స‌రికొత్త వ్యూహాల‌తో  ముందుకు వెళ్తున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో టీడీపీకి ఉన్న క్షేత్ర‌స్తాయి బ‌లం వైకాపాకి లేదు. ముఖ్యంగా మ‌హిళా విభాగం బ‌ల‌హీనంగా ఉంది. పైకి ఒక్క రోజా త‌ప్ప ఎవ‌రూ లేరు. అదేవిధంగా యువ‌జ‌న విభాగం కూడా పెద్దగా యాక్టివ్‌గా లేదు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఈ రెండు విభాగాల‌ను బ‌లోపేతం

Read more