Tag Archives: AP opposition leader ys jagan

టీడీపీ నేత‌ల‌ అత్యుత్సాహం కొంప‌ముంచుతోందా?

pjimage

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతో ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ భేటీ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. కొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీసింది. ప్రభుత్వ‌-విప‌క్ష నేత‌ల మధ్య మాట‌ల యుద్ధం ప్రారంభ‌మైంది. అలాగే తెలుగు త‌మ్ముళ్ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేసింది. ఈ భేటీ అనంత‌రం వైసీపీ నేత‌లు ఖుషీగా ఉంటే.. తెలుగుదేశం పార్టీ నేత‌లు మాత్రం అసంతృప్తి వ్య‌క్తంచేస్తున్నారు. అంతేగాక మంత్రి కుమారుడు మృతిచెందినా.. ప‌రామ‌ర్శించ‌డం మాని.. విమ‌ర్శ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం కొంత విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. దీంతో ఎన్న‌డూ లేని

Read more

ఏపీలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ థ‌ర్డ్ పేజ్ స్టార్ట్‌ … అయితే వైసీపీ అవుట్ ?

595

ఏపీ సీఎం చంద్ర‌బాబు విప‌క్షాన్ని మ‌రింత నిర్వీర్యం చేసేందుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ థ‌ర్డ్ పేజ్ స్టార్ట్ చేస్తున్నారా ?  థ‌ర్డ్ పేజ్‌లో విప‌క్ష వైసీపీలో మ‌రిన్ని కీల‌క వికెట్లు ప‌డ‌నున్నాయా ?  అంటే ఏపీ రాజ‌కీయవర్గాల్లో ప్రస్తుతం ఇదే అంశం జోరుగా ట్రెండ్ అవుతోంది. దివంగ‌త నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీ ఎంట్రీతో స్టార్ట్ అయిన ఫ‌స్ట్ పేజ్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌, బొబ్బిలి ఎమ్మెల్యే సుజ‌య్‌కృష్ణ రంగారావుతో సెకండ్ పేజ్ ఆప‌రేష‌న్లు స‌క్సెస్ అయ్యాయి. ఈ

Read more

వ్యూహ‌క‌ర్త‌తో జ‌గన్ ఎన్నిక‌ల‌ మంత‌నాలు

add_text

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి నుంచి ప్ర‌ధాని ప‌ద‌వి చేరుకోవ‌డానికి మోడీ ఎన్ని వ్యూహాలు ర‌చించారో తెలిసిందే! తెర‌మీద‌ ఆయ‌న ఎంత క‌ష్టప‌డ్డారో.. తెర‌వెనుక ఉండి ఈ వ్యూహాల‌ను ప‌క్కాగా అమ‌లు చేసి అఖండ విజ‌యాన్ని అందించిన వ్య‌క్తి!! ఏడాది తిరిగేలోగా.. అదే మోడీ హ‌వాను త‌ట్టుకుని.. బిహార్‌లో నితీశ్‌-లాలూ జోడీని ప‌ట్టాలెక్కించేలా చేసిన వ్య‌క్తి కూడా ఒకరే!! ఆయనే పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్‌ ప్ర‌శాంత్ కిశోర్‌!! ఆయ‌న వ్యూహాల‌కు ఎదురులేదు.. ఆయ‌న ఎటు ఉంటే అటే విజ‌యం! అందుకే ఏపీ

Read more

ఆంధ్రా పాలిటిక్స్ లో డీకే అరుణ ఎంట్రీ.. ధైర్యమే ధైర్యం

addtext_com_MDQzMTIyMzk0MDU0

తెలంగాణలో లేడీ ఫైర్‌బ్రాండ్ డీకే అరుణ‌.. వైసీపీకి బాస‌ట‌గా నిలిచారు. సాయం చేయాల‌ని ఆంధ్రా వైసీపీ నేత‌లు కోరితే.. అభ‌యం ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌న వంతు మ‌ద్దతు ఇస్తాన‌ని స్ప‌ష్టంచేశారు. అదేంటి నెల్లూరు జిల్లా రాజ‌కీయాల‌కు, డీకే అరుణ‌కు ఏంటి సంబంధం అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? మ‌రి `రాజ‌కీయాలు` అంటేనే అంత మ‌రి!! ఈ విష‌యంపై పూర్తిస్థాయి క్లారిటీ రావాలంటే ఇది చ‌దివి తీరాల్సిందే! తెలంగాణ‌లో డీకే అరుణ పేరు ఇప్పుడు మోరుమోగుతోంది. ముఖ్య‌మంత్రి

Read more

కోస్తాంధ్రలో వైసీపీ పరిస్థితి బాగాలేదన్న జగన్ వ్యూహకర్త

add_text

పార్టీలో సీనియ‌ర్లు ఎంద‌రు చెప్పినా.. విశ్లేష‌కులు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నా.. తాను ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న‌ట్లు మాట్లాడే వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తొలిసారి ఒక‌రి మాట వినబోతున్నాడు. అంతేకాదు ఆయ‌న ఆదేశాల మేర‌కు త‌న `రెండేళ్ల‌లో నేనే సీఎం.. ఆరు నెల‌ల్లో నేనే సీఎం.. వ‌చ్చేది మ‌న ప్ర‌భుత్వ‌మే` అనే `పేటెంట్‌` ప‌దాలను కూడా వ‌దిలేందుకు సిద్ధ‌మ‌య్యాడు. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం త‌న ప్ర‌సంగాల పంథాను మార్చుకోబోతున్నాడు. మ‌రి ఈ స‌ల‌హాల‌న్నీ ఇచ్చింది మ‌రెవ‌రో

Read more

ఏపీలో సీన్ రివర్స్…వైసీపీలోకి జోరుగా వలసలు

jagan121485172451

ఏపీ రాజ‌కీయాల్లో షాకింగ్ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు అధికార టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో విప‌క్ష వైసీపీ ఎమ్మెల్యేల‌ను, నాయ‌కుల‌ను త‌న పార్టీలో చేర్చేసుకుంది. అయితే గ‌త కొద్ది రోజులుగా ఇత‌ర పార్టీల‌కు చెందిన సీనియ‌ర్లు, నాయ‌కులు, మాజీ ప్ర‌జాప్ర‌తినిధుల వార‌సులు వ‌రుస‌గా జ‌గ‌న్ గూటికి చేరుతున్నారు. ఈ క్ర‌మంలోనే నిన్న తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొప్ప‌న మోహ‌న్‌రావు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. ఇక ఇప్పుడు వంతు క‌ర్నూలు జిల్లాకు

Read more

జ‌గ‌న్‌కి కూడా శ‌శిక‌ళ బాట త‌ప్ప‌దా?!

pjimage

దేశం మొత్తం ఇప్పుడు త‌మిళ‌నాడు వైపు చూస్తోంది! సీఎం పీఠంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న దివంగ‌త జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ అక్ర‌మార్జ‌న కేసులో జైలుకు వెళ్ల‌నున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు తాను సింహాన్న‌ని, త‌న‌ను ఎవ‌రూ మోసం చేయ‌లేర‌ని బీరాలు ప‌లికిన శ‌శి నేడు క‌న్నీటి ప‌ర్యంటి ప‌ర్యంత‌మైంది. అమ్మ అండ చూసుకుని, తెర‌వెనుక సాగించిన అక్ర‌మాల పుట్ట ప‌గ‌లి.. అత్యున్న‌త న్యాయ‌స్థానం జైలు శిక్ష విధించ‌డం దేశ చ‌రిత్రంలో కొత్త‌కాదు. గ‌తంలోనూ అనేక మందికి ఈ

Read more