Tag Archives: ap opposition leader

జగన్ కు పెద్ద షాక్ ఇచ్చిన వ్యూహకర్త

5

ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. కృష్ణా జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందిన వారిని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన ఆయ‌న‌.. క‌లెక్ట‌ర్‌తో వాగ్వాదానికి దిగ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. అలాగే ఆయ‌న‌తో వ్య‌వ‌హ‌రించిన తీరు ప్ర‌జ‌ల‌తో పాటు పార్టీ నాయ‌కుల‌నే విస్మ‌యానికి గురిచేసింది. ఇదిలా ఉండ‌గా.. ఇప్పుడు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకున్న ప్ర‌శాంత్ భూష‌ణ్ కూడా జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చారు. జ‌గ‌న్‌కు ఎన్ని స‌ల‌హాలు ఇచ్చినా.. వాటిని పట్టించుకోర‌ని.. త‌న మొండి వైఖ‌రి త‌న‌దే

Read more

టీడీపీకి ఎర్తుపెట్టేలా వైకాపా ప్లాన్లు!

57

జ‌గ‌న్ నేతృత్వ‌లోని వైకాపా 2019 ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టింది! ఇప్ప‌టి నుంచే సంస్థాగ‌తంగా బ‌లం చేకూర్చుకోక‌పోతే.. పార్టీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మ‌ని భావించిన జ‌గ‌న్.. బ‌లంగా ఉన్న టీడీపీని దెబ్బ‌కొట్టేందుకు ప‌క్కా ప్లాన్ల‌తో ముందుకు వెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న రెండు ర‌కాల వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నారు. వాటిలో ప్ర‌ధాన‌మైంది.. టీడీపీ ప‌ట్టుకొమ్మ‌లుగా ఉన్న జిల్లాల్లో వైకాపా గాలి వీచేలా చేయ‌డం, రెండోది.. త‌న పార్టీ నుంచి జంప్ చేసి సైకిలెక్కిన ఎమ్మెల్యేల‌ను తిరిగి పార్టీలోకి ఆహ్వ‌నించ‌డం,

Read more

ఈడీ స్పీడ్ చూస్తే … జగన్ కి మళ్లీ జైలు తప్పదా?!

41

వైకాపా అధినేత‌, ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ కి మ‌ళ్లీ జైలు త‌ప్ప‌దా? ప‌్ర‌స్తుతం ఆయ‌న చుట్టూ మ‌ళ్లీ.. జైలు క‌థ‌లు అల్లుకుంటున్నాయా? 2019 ఎన్నిక‌ల క‌న్నా ముందే ఆయ‌న జైలుకు వెళ్లాల్సి రావ‌డం ఖాయ‌మా? అంటే ఔన‌నే స‌మాధానాలే లోట‌స్‌పాండ్ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్నాయి. 2011లో కాంగ్రెస్ ను ఎదిరించి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌న్ అప్ప‌టి నుంచి అనేక కేసులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఆయ‌న తండ్రి వైఎస్ సీఎంగా ఉన్న‌ప్పుడు తెర‌చాటు వ్య‌వ‌హారాల నేప‌థ్యంలో జ‌గ‌న్

Read more

పవన్ తో పొత్తుకు వైసీపీ తహతహ!

3900000

ఏపీలో ప్ర‌ధాన విప‌క్షంగా ఉన్న వైకాపా అధినేత జ‌గ‌న్ ఇప్పుడు జ‌న‌సేనాని ప‌వన్‌తో పొత్తుకు త‌హ‌త‌హ లాడుతున్నారా? ఎప్పుడు అవ‌కాశం వ‌స్తే అప్పుడు ప‌వ‌న్ ప‌క్కన చేరేందుకు జ‌గ‌న్ సిద్ధంగా ఉన్నారా?  సీఎం చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా పోరాడేందుకు జ‌గ‌న్‌.. జ‌న‌సేనానితో క‌లిసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ చూపిస్తున్నారా? అంటే ఔన‌నే ఆన్స‌రే వ‌స్తోంది. ముఖ్యంగా వైకాపా ఎంపీ, జ‌గ‌న్‌కి అత్యంత స‌న్నిహితుడు విజ‌య‌సాయి రెడ్డి నుంచే ఈ విధ‌మైన సిగ్న‌ళ్లు రావ‌డం ఇప్పుడు రాజ‌కీయాల‌ను ఒక్క‌సారిగా వేడెక్కించింది. ఇటీవ‌ల

Read more

పవన్ ను వైసీపీ లైట్ తీస్కోందా

20

ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కాపు సామాజిక వ‌ర్గంలో బ‌లమైన సామాజిక నేత‌గా ఎదుగుతున్న నాయ‌కుడు! 2014లో టీడీపీ-బీజేపీకి మ‌ద్ద‌తునిచ్చి.. వారి విజ‌యంలో త‌న వంతు పాత్ర పోషించాడు. అయితే హోదా విష‌యంలో ఆ పార్టీలు చేసిన మోసాన్ని స‌హించ‌లేక‌.. వారికి ఎదురుతిరిగాడు! దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోతున్నాడు! ఇప్పుడు ప‌వ‌న్ ఇచ్చిన ఆఫ‌ర్‌ను వైసీపీ లైట్ తీసుకుందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అలాగే ప‌వ‌న్‌ను ప‌క్క‌న పెట్ట‌డం వెనుక అధినేత‌ జ‌గ‌న్ వ్యూహం ఏమిటనేది ఇప్పుడు మిలియ‌న్

Read more

ఏపీలో టీడీపీ-వైసీపీ ఎమ్మెల్సీ ఆశావాహులు వీళ్లే

22

అధికార‌, విప‌క్ష అధినేత‌ల‌కు త్వ‌ర‌లో స‌రికొత్త త‌ల‌నొప్పి మొద‌లుకానుంది. వ‌చ్చే నెల‌లో ఖాళీ కాబోతున్న‌ఎమ్మెల్సీ స్థానాల‌కు అభ్య‌ర్థుల ఎంపిక ప‌రీక్ష కానుంది. అనుభ‌వం, సామాజిక‌వర్గం.. ఇలా అన్ని విభాగాల్లో అధినేత‌ను మెప్పించేందుకు అభ్య‌ర్థుల మ‌ధ్య తీవ్ర పోటీ మొద‌లైంది. మార్చిలో శాసనమండలిలో 22 స్ధానాలు ఖాళీ కాబోతున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్ధానాలతో పాటు, స్ధానిక సంస్ధలు, శాసనససభ్యుల కోటా నుంచి భర్తీ అయ్యే ఎమ్మెల్సీ సీట్ల కోసం పోరు తీవ్రంగానే ఉంది. ఇందులో టీడీపీకి 80 శాతం

Read more

వ్యూహప్రతివ్యూహాలతో జగన్ సక్సెస్..!

15

ఏపీలో అధికార, ప్ర‌తిప‌క్షాల వ్యూహ‌ప్ర‌తివ్యూహాలతో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. రాయ‌ల‌సీమ జిల్లాల్లో ఆధిప‌త్యం కోసం రాజకీయాలు జోరందుకున్నాయి! క‌డ‌పలో జ‌గ‌న్‌ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టేందుకు సీఎం చంద్రబాబు పావులు క‌దుపుతుంటే.. క‌ర్నూలు టీడీపీలో అసంతృప్తుల‌కు జ‌గ‌న్ గేలం వేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష వైసీపీలోకి వ‌ల‌స‌లు జోరందుకున్న త‌రుణంలో.. క‌ర్నూలుకు చెందిన టీడీపీ నేత‌లు కూడా జగ‌న్ చెంత చేరేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేయ‌డం రాజ‌కీయంగా కొత్త స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీసింది! రాయలసీమలో రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. ప్రతిపక్షనేత సొంత జిల్లా

Read more

వైసీపీ ఎంపీగా ముద్రగడ పద్మనాభం..!

3

ఇంకా రెండేళ్లు ఉండ‌గానే వైసీపీలో టికెట్ల ముస‌లం మొద‌లైంది. ముఖ్యంగా ఎలాగైనా ఈసారి ప‌ట్టు సాధించాల‌ని చూస్తున్న గోదావ‌రి జిల్లాల్లోనే ఈ ర‌చ్చ ప్రారంభ‌మైంది. కాపు ఉద్య‌మం తీవ్రంగా జ‌రుగుతున్న తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌రుగుతున్న ఈ వ్య‌వ‌హారం ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారింది. కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సునీల్ స్థానంలో కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వైసీపీ త‌ర‌ఫున‌ పోటీ చేస్తారనే ప్ర‌చారం జోరందుకుంది. దీంతో ఈసారి కూడా

Read more

విశాఖ హోదా ఉద్యమంలో విజేత ఎవరంటే ?

179

ఉవ్వెత్తున అల‌ల‌తో ఎగ‌సిప‌డే సాగ‌ర తీరం.. నిర‌స‌న‌లు, దిగ్బంధ‌న‌లు, పోలీసుల తోపులాట‌లు, అరెస్టుల‌తో అట్టుడికింది. ఒక‌నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు నినాదంతో ఉద్య‌మించిన విశాఖ.. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు నినాదానికి వేదిక‌గా మారింది. రిప‌బ్లిక్ డే రోజున బీచ్‌లో యువ‌త చేప‌ట్టిన మౌన నిర‌స‌నను ప్ర‌భుత్వం అణిచి వేసింది. అయితే ఈ ఉద్య‌మంలో గెలిచిందెవ‌రు? జ‌న‌సేన‌నా లేక ప్ర‌తిప‌క్ష వైసీపీనా లేక యువ‌తా లేక ప్ర‌భుత్వమా? అనే ప్ర‌శ్న ఇప్పుడు త‌లెత్తుతోంది. మ‌రి దీనికి

Read more

Share
Share