Tag Archives: AP Politics

ఏపీలో మారుతున్న పొలిటిక‌ల్ సీన్స్‌.. జోరుగా జంపింగులు

andhra pradesh- political partys

ఏపీలో నేత‌ల క‌ప్ప‌దాటుళ్లు పెరిగిపోయాయి. 2019 ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో నేతలు ఎవ‌రి సేఫ్టీ వారు చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు టికెట్ ఇస్తే వారికే జై కొట్టేందుకు నేత‌లు సిద్ధంగా ఉన్నారు. ప్ర‌స్తుతం టీడీపీ నుంచి, బీజేపీల నుంచి భారీ ఎత్తున వ‌ల‌స‌లు సాగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిం చిన భంగ ప‌డుతున్న‌వారు ముందుగానే మేల్కొంటున్నారు. చివ‌రి నిముషం దాకా వెయిట్ చేసి తీరా టికెట్ ద‌క్క‌క పోతే నిరాశ‌లో

Read more

జ‌గ‌న్ కోసం ఒక్క‌టైన తెర వెన‌క లీడ‌ర్లు..!

YSR

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌నుందా? 2019లో జ‌గ‌న్ సీఎం క‌ల నెర‌వేర‌బోతోందా? అంటే.. ఇప్పుడు గ్యారెంటీగా ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న దివంగ‌త వైఎస్ మిత్రులు, స‌న్నిహితులు అంద‌రూ జ‌గ‌న్‌కి జ‌ట్టుగా క‌లిసి రావాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. వైఎస్ అధికారంలో ఉండ‌గా ఆయ‌న‌తో ఎంతో చెలిమి చేసిన రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు జ‌గ‌న్‌ని సీఎంని చేసే బాధ్య‌త తీసుకున్నార‌ని, దీనివెనుక వైఎస్ ఆత్మ కేవీపీ ప్ర‌ధాన చ‌క్రం

Read more

బొత్స ప్లాన్‌తో బాబుకు చెమ‌ట‌లే

Bothsa

ప్ర‌స్తుతం తాను రాజ‌కీయాల్లో యాక్టివ్ లేక‌పోయినా తానేంటో మ‌రోసారి రుజువుచేశారు విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన బొత్స స‌త్య‌నారాయ‌ణ! వైఎస్ హ‌యాంలో ఒక వెలుగు వెలిగి చ‌క్రం తిప్పిన ఆయ‌న ఇప్పుడు ప్ర‌తిప‌క్ష వైసీపీలో ఉన్నారు. ఇక బొత్స ప‌ని అంతే అనుకున్న స‌మ‌యంలో మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చి త‌న‌మార్కు చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం స్థానిక సంస్థ‌ల‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో శ్రీ‌కాకుళం త‌ర‌ఫున విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన శ‌త్రుచ‌ర్ల‌కు ఇచ్చి సీఎం చంద్ర‌బాబు.. తన వ్యూహాన్ని అమ‌లుచేస్తే.. ఇప్పుడు బొత్స

Read more

ఆయ‌న ఎంట్రీతో ఉత్కంఠ‌గా గుంటూరు పాలిటిక్స్‌

jagan

పాలిటిక్స్‌లో ఒక్కో నేత‌కు ఉంటే ప్ర‌జాద‌ర‌ణే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాతో దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నారు గుంటూరుకు చెందిన గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌క్కెన మ‌ల్లికార్జున‌రావు. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ఉంద‌నేది గుంటూరులో ఎవ‌రిని అడిగినా చెప్పేస్తారు. వాస్త‌వానికి గ‌త రెండు ఎన్నిక‌ల్లో ఆయ‌న టైం బాగోక పోవ‌డంతో ఎమ్మెల్యే కాలేక‌పోయారు. 2004లో వినుకొండ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచినా.. 2009లో మాత్రం ఆయ‌న టికెట్‌ను పొంద‌లేక పోయారు.  ఆ త‌ర్వాత 2014

Read more

కులాల వారీగా చీలుతున్న ఏపీ

andhrapradesh

ఏపీలో కులాల చీలిక‌లు పెరుగుతున్నాయా?  కొన్ని పార్టీల‌కు అనుకూలంగా కొన్ని, వాటికి వ్య‌తిరేకంగా కొన్ని కులాలు ఉంటున్నాయా?  అంటే .. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది!! ముఖ్యంగా 2014 ఎన్నిక‌ల స‌మ‌యం నుంచి ఈ కులాల కుంప‌ట్లు పెరుగుతున్నాయ‌నే చెప్పాలి. దీనికి ఎవ‌రిని నిందించినా.. త‌క్కువే అవుతుంది. రాజ‌కీయ నేత‌లు త‌మ త‌మ ఎన్నిక‌ల పండ‌గ‌ల కోసం కొన్ని కులాల‌కు అనుకూలంగా చేస్తున్న రాజ‌కీయ ర‌గ‌డ‌లు స‌మాజంలో పెద్ద ఎత్తున అంత‌రాన్ని సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ

Read more

మూడు పార్టీల్లో ముగ్గురు మెగా బ్ర‌ద‌ర్స్‌

megabrothers

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఫ్యామిలీకి మెగాస్టార్ చిరంజీవితో స్టార్ట్ అయిన క్రేజ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో పీక్‌కు చేరింది. ఇప్పుడు టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోలు ఏకంగా ఏడెనిమిది మంది ఉంటే యేడాదిలో వారు న‌టించిన సినిమాలే ఏకంగా 10 వ‌ర‌కు రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో కీల‌క‌మైన మెగా బ్ర‌ద‌ర్స్ ముగ్గురు రాజ‌కీయంగా ఎవ‌రి దారు వారు చూసుకోనున్నారా ?  ముగ్గురు బ్ర‌ద‌ర్స్ …మూడు పార్టీల్లో ఉంటారా

Read more

ఏపి లో మంత్రి గారి అల్లుడు గిల్లుడు..!

ap-politics-tdp

ఏపీలోని రోడ్లు భ‌వ‌నాల శాఖ ఇప్పుడు అవినీతికి కేరాఫ్‌గా మారింద‌నే విమ‌ర్శ‌లు జోరందుకున్నాయి. సాక్షాత్తూ ఓ మంత్రిగారి అల్లుడు రంగంలోకి దిగిపోయి.. నాక‌ది.. నీకిది త‌ర‌హాలో అధికారుల‌ను లోబ‌రుచుకుని ప‌క్కాగా ప్ర‌జ‌ల సొమ్మును బొక్కేస్తున్న విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఏపీలోని అన్ని ర‌హ‌దారుల‌ను అద్దంలా త‌యారు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు ప్లాన్ వేశారు. ఫ‌లితంగా దేశ‌, విదేశీ పెట్టుబ‌డి దారుల‌ను ఆక‌ర్షించాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్ల

Read more

వైకాపాలోకి టీడీపీ ఎంపీ!

ysrcp-tdp-andhrapradesh

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరి.. ఎంపీ అయిన ఓ సీనియ‌ర్ నాయ‌కుడు ప్ర‌తిప‌క్ష వైసీపీలో చేరేందుకు పావులు క‌దుపుతున్నారు. టీడీపీలో చేరిన స‌మ‌యంలో త‌న‌కు ఇచ్చిన హామీల‌ను తుంగ‌లో తొక్కేయడం, అక్క‌డే ఉంటే త‌న‌కు ఎదుగుద‌ల ఉండ‌ద‌ని భావించి ఈ మేర‌కు అన్నీ సిద్ధం చేసుకుంటున్నార‌ట‌. అంతేకాదు వైసీపీలో చేరేందుకు కొన్ని కొండీష‌న్స్ కూడా పెడుతున్నారు. వాట‌న్నింటికీ ప్ర‌తిప‌క్ష నేత‌ జ‌గ‌న్ సిద్ధ‌మంటే వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు రెడీ అంటున్నారు! ఆ ఎంపీ

Read more

బాబు గ్రేడింగుల లెక్క ఇదే

chandrababu-naidu-ap-politics

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌ర్వేల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన రెండున్న‌రేళ్ల‌లోనే ఎప్ప‌టిక‌ప్పుడు త‌న మంత్రులు, ఎమ్మెల్యేల మీద స‌ర్వేలు చేస్తూ వారిని అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. బాబు గారి స‌ర్వే లెక్క‌ల‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఎప్పుడు ఏం కొంప ముంచుకొస్తుందోరా బాబు అని టెన్ష‌న్ టెన్ష‌న్‌గానే ఉంటున్నారు. ఇక తాజాగా విజ‌య‌వాడ‌కు స‌మీపంలోని వ‌డ్డేశ్వ‌రంలోని కేఎల్ వ‌ర్సిటీలో ఏపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్‌చార్జ్‌ల‌కు మూడు రోజుల పాటు శిక్ష‌ణ త‌ర‌గ‌తులు

Read more

Share
Share