Tag Archives: AP Sachivalayam

ఏపీ స‌చివాల‌యం మూతేనా?

Ap Sachivalyam

దాదాపు నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా ప్ర‌జ‌ల‌కు సేవలందించిన హైద‌రాబాద్‌లోని ఏపీ స‌చివాల‌య భ‌వ‌నం ఇప్పుడు శ్మ‌శాన నిశ్శ‌బ్దంతో బావురుమంటోంది! రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి ప్ర‌త్యేక స‌చివాల‌యం, అసెంబ్లీ భ‌వ‌నాల‌ను ఏర్పాటు చేసుకోవాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో గుంటూరులో అమ‌రావాతి రాజ‌ధానితోపాటు వెల‌గపూడిలో ఏపీకి ప్ర‌త్యేక స‌చివాల‌యం ఏర్పాటు చేశారు. మ‌న ప్రాంతం మ‌న పాల‌న పేరును ప‌దే ప‌దే జ‌పిస్తున్న సీఎం చంద్ర‌బాబు ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్ లోని స‌చివాలయాన్ని వెల‌గ‌పూడిలో నిర్మించిన తాత్కాలిక స‌చివాల‌య

Read more