Tag Archives: ap special status

రాహుల్ మెలిక‌తో బాబు షాక్‌

cbn & Rahul

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌తో ఇప్ప‌టికే కొంత ఉక్కిరిబిక్కిరి అవుతున్న సీఎం చంద్ర‌బాబుకు కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ షాక్ ఇవ్వ‌బోతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో నియోజ‌క వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న మీదే టీడీపీ అధినేత ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఇప్పుడు స‌రిగ్గా వీటిని చెద‌ర‌గొట్టే మాస్ట‌ర్ ప్లాన్‌తో రాహుల్ సిద్ధ‌మ‌య్యారు. ఏపీలో అంతోఇంతో మ‌ళ్లీ బ‌ల‌ప‌డాల‌ని కాంగ్రెస్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే! ఇందులో భాగంగా ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై స‌రికొత్త మెలిక పెట్టింది. దీంతో చంద్ర‌బాబు

Read more

మ‌రో అద్భుత‌ ర‌త్నం మ‌రిచిపోయిన జ‌గ‌న్‌

jagan

`ప్ర‌త్యేక హోదా కోసం చివ‌రి వ‌ర‌కూ పోరాడ‌తాం, ఎంపీల‌తో రాజీనామా చేస్తాం. కేంద్రం మెడ‌లు వంచైనా హోదా సాధిస్తాం` అంటూ ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్ ప‌దేప‌దే చెబుతూ ఉంటారు. హోదా ఇస్తామ‌ని మాట ఇచ్చి.. త‌ర్వాత దానిని తుంగ‌లో తొక్కిన బీజేపీపై ప్ర‌జ‌ల్లో ఉన్న ఆగ్ర‌హాన్ని క్యాష్ చేసుకునేందుకు ఆయ‌న ప‌దేప‌దే ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడ ప్లీన‌రీ వేదిక‌గా ప్రజ‌ల‌కు అన్ని హామీలు ఇచ్చిన వైసీపీ అధినేత‌.. ఇప్పుడు హోదా అంశాన్ని ప‌క్క‌న పెట్టేశార‌నే విమ‌ర్శ‌లు

Read more

వైసీపీ, జ‌న‌సేన గుడ్ బై..!

AP-special-Status

ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశం కొన్ని నెల‌ల వ‌ర‌కు ఏపీలో రాజ‌కీయ పార్టీల‌కు ఓ ప్ర‌ధాన అస్త్రంగా మారింది. దీనిని క్యాష్ చేసుకునేందుకు విప‌క్ష వైసీపీతో పాటు జ‌న‌సేన తీవ్రంగా పోటీప‌డ్డాయి. హోదా అంశాన్ని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. ఇటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ అయితే హోదా కావాలంటూ స‌భ‌లు, స‌మావేశాలు, ప్రెస్‌నోట్ల‌తో బాగానే హంగామా చేశారు. అంతే త‌ర్వాత ఈ అంశాన్ని అక్క‌డితో వ‌దిలేశారు. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక

Read more

పవన్ ట్విట్టర్…విమర్శలు విన్నపాలు కితాబులు

Pawan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పై జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా టీడీపీ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.అంటే విరుచుకుపడిపోయాడా అని అడిగిగితే అవును విరుచుకుపడినట్టే పడి అంతలోనే తనకి బాగా ఇష్టమైన అర్థిస్తున్నాను..విన్నవిస్తున్నాను అంటూ ముక్తాయించేసాడు ఎప్పటిలాగే. ఇంతకీ విషయం ఏంటంటే..ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశం చర్చకు వచ్చిన సందర్భంలో సదరు టీడీపీ ఎంపీ ల తీరును జనసేనాని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించేశాడు.సభలో టీడీపీ ఎంపీ అశోక గజపతి

Read more

ఎంవోయూల‌తో హోదా ఉద్య‌మానికి బాబు బ్రేక్‌

191

భాగ‌స్వామ్య స‌దస్సు ద్వారా రూ.8 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు సాధించాలనేది ప్ర‌భుత్వ ల‌క్ష్యం `ఇదీ ఆ సద‌స్సు ముందు మంత్రులు చెప్పిన మాట‌! `భాగ‌స్వామ్య స‌దస్సులో రూ.10.5ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి` ఇదీ ప్ర‌భుత్వ లెక్క‌! వారు ఊహించిన దానికంటే ఏకంగా రూ,2.5 ల‌క్ష‌ల కోట్లు అద‌నంగా వ‌చ్చాయి! ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ ఈ లెక్క‌ల వెనుక పెద్ద మ్యాజిక్కే దాగి ఉంద‌ట‌. హోదా కోసం యువ‌త విశాఖ‌ ఆర్‌కే బీచ్‌లో ఉద్య‌మించిన త‌ర్వాతి

Read more

హోదా పోరాటాన్ని తొక్కేస్తున్న‌ టీడీపీ, బీజేపీ

AP

హోదా ఇచ్చే వ‌ర‌కూ పోరాడ‌దామ‌ని గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇప్పుడు హోదాతో ఒరిగేది ఏమీ లేదు ప్యాకేజీతోనే లాభ‌మ‌ని ఫిరాయించారు!! హోదా ఐదేళ్లు కాదు ప‌దేళ్లు ఇవ్వాలి అని పోరాడిన వెంక‌య్య‌.. ఇప్పుడు ప్యాకేజీనే మంచిదంటూ నీతులు వ‌ల్లెవేస్తున్నారు!! హోదా అని ప్యాకేజీ ఇచ్చారేంటి? అని ప్ర‌శ్నించేందుకు బాబు సిద్ధంగా లేరు! టీడీపీ ఎంపీలు, బీజేపీ నాయ‌కులు ఏపీ ప్ర‌జ‌ల‌కు పెట్టిన శ‌ఠ‌గోపం గురించి మాట్లాడేందుకు నోరు మెద‌ప‌డం లేదు! హోదా కోసం జరిగే పోరాటం పుంజుకుంటే

Read more

ఏపీ హోదాపై ప్ర‌జా బ్యాలెట్‌లో షాకింగ్ రిజ‌ల్ట్‌

chandrababu

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఇప్ప‌టికే ఇటు కాంగ్రెస్‌, అటు వైకాపాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, అధికార టీడీపీ స‌హా సీఎం చంద్ర‌బాబు, కేంద్ర మంత్రి వెంక‌య్య‌లు హోదా క‌న్నా ప్యాకేజీ ముద్ద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. భ‌విష్య‌త్తులో అస‌లు హోదా అనే మాట ఉండ‌ద‌ని కూడా వెంక‌య్య ఇప్ప‌ట‌కే స్ప‌ష్టం చేశారు. ఇక‌, ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ప్ర‌జా బ్యాలెట్ పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్తోంది. హోదా విష‌యంలో ప్ర‌జ‌లు

Read more

జ‌గ‌న్ స‌వాల్‌తో బాబు ఇరుకున ప‌డ‌తాడా..!

Jagan

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీయ‌డం, నేత‌ల వ‌రుస‌ వ‌ల‌స‌ల‌తో బ‌ల‌హీన‌ప‌డిన త‌న పార్టీ క్యాడ‌ర్‌లో తిరిగి ఆత్మ‌స్థైర్యం నింప‌డ‌మే ల‌క్ష్యంగా   వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ భారీ పొలిటిక‌ల్ గేమ్‌కు తెర తీయ‌బోతున్నారా… అంటే రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే స‌మాధాన‌మిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవ‌డంపై ఇటు టీడీపీని, అంటు బీజేపీని ఇర‌కాటంలో పెట్ట‌డంద్వారా త‌న రాజ‌కీయ మ‌నుగ‌డ‌కు బాట‌లు వేసుకోవాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాలు చెపుతున్నాయి. రాష్ట్రానికి హోదా ఇవ్వ‌క‌పోతే

Read more

ఎలా ఎస్కేప్ అవ్వాలో వెంక‌య్య‌కే బాగా తెలుసు

Venkaiah Naidu

గంపెడు రాజ‌కీయ‌ చ‌తుర‌త‌, గుప్పెడు వ్యూహం క‌ల‌గ‌లిసిన పొలిటిక‌ల్ నేత ఎవ‌రైనా ఉన్నారంటే ఆయ‌న అచ్చంగా వెంక‌య్య‌నాయుడే! ఏపీకి చెందిన క‌మ‌లం పార్టీ ప్ర‌ధాన నేత అయిన ఈయ‌న.. విద్యార్థి ద‌శ నుంచి పాలిటిక్స్‌లో ఉన్నారు. అందుకే అపార రాజ‌కీయ అనుభ‌వంతో పాటు ఏ ఎండ‌కాగొడుగు ప‌ట్ట‌డం ఈయ‌న‌కు తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలియ‌దంటారు! తాజాగా ఏపీకి ప్ర‌త్యేక హోదాను ఎందుకు ఇవ్వ‌లేదో?  దీనికి వెనుక ఏయే కార‌ణాలు ఉన్నాయో తెలియ‌జెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న క‌మ‌ల ద‌ళం.. ఆ దిశ‌గా

Read more