టీడీపీలో కేశినేని-అయ్యన్న దూకుడు..సొంత వాళ్లపైనే!

రాజకీయాల్లో తాము ఉంటున్న పార్టీలకు నిబద్దతతో పనిచేయడమే నేతల కర్తవ్యం. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా..పార్టీ కోసం కష్టపడాలి. ఇక అలాంటి వారు తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు. అయితే అధికారంలో లేకపోవడం వల్ల పనిచేయని వారు..వెనుక గోతులు తీస్తూ సొంత పార్టీ నేతలనే దెబ్బతీసే వారు ఉన్నారు. ఇక అలాంటి వారిపై ఇటీవల ఇద్దరు టీడీపీ సీనియర్లు గళం ఎత్తారు. ఇటు విజయవాడలో ఎంపీ కేశినేని నాని..పార్టీని అమ్ముకున్న వారు వద్దని, పార్టీలో ప్రక్షాళన జరగాలని, […]

గంటాకు క్లారిటీ..గెలిచేది ఎవరో తేలిందా?

ఏపీ రాజకీయాల్లో అవసరానికి తగ్గట్టు..సమయానికి తగ్గట్టు…తన ఇమేజ్ ఏ మాత్రం డ్యామేజ్ అవ్వకుండా రాజకీయాలు చేయడంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరితేరిపోయారని చెప్పవచ్చు. ఎప్పుడు గీలుపు గుర్రం ఎక్కడానికి ఈయన పార్టీలు సైతం మారుస్తూ ఉంటారు. అలాగే నియోజకవర్గాలు మారుస్తారు. ఇప్పటివరకు అదే తరహాలో రాజకీయం చేస్తూ వచ్చారు. అయితే గత ఎన్నికల్లో ఈయన టీడీపీ నుంచి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలిచారు గాని..అధికారం టీడీపీకి రాకపోవడంతో నిరాశ చెందారు. […]

గంటా కాపు రాజకీయం..బెనిఫిట్ ఎవరికి?

ఏపీలో గంటా శ్రీనివాసరావు చేసే రాజకీయాలు ఎవరికి అర్ధంకావు అని చెప్పవచ్చు. ఆయన ఏ సమయంలో ఎలాంటి రాజకీయం చేస్తారో తెలియదు..అలాగే ఆయన పార్టీ మార్పులు కూడా పెద్ద మిస్టరీగా ఉన్నాయి. ఇప్పటివరకు వరుసగా పార్టీలు మారడం, నియోజకవర్గాలు మార్చడం గెలవడం గంటాకు అలవాటైన పని. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా..ఆ పార్టీ అధికారంలో లేకపోయేసరికి …ఇంకా టీడీపీలో అసలు కనిపించట్లేదు. రాజకీయంగా కూడా కనిపించలేదు..కానీ తెరవెనుక మాత్రం రాజకీయాలు నడిపిస్తూనే […]

గంటాతో వైసీపీలో ట్విస్ట్..రివర్స్ జంపింగ్?

దశాబ్దాల పాటు విశాఖ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ..అధికారం కోసం పార్టీలు, నియోజకవర్గాలు మార్చే గంటా శ్రీనివాసరావు మరోసారి పార్టీ మారడానికి చూస్తున్నారు. ఇప్పటివరకు ఆయన టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్..మళ్ళీ టీడీపీలోకి వచ్చి..2014లో భీమిలి నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో నియోజకవర్గం మార్చి విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. కానీ టీడీపీ అధికారంలోకి రాలేదు. దీంతో టీడీపీకి దూరం జరిగారు. వైసీపీలోకి వెళ్లడానికి చూశారు గాని..విశాఖలో కొందరు వైసీపీ నేతలు […]

 టీడీపీలో 17 సీట్లు ఫిక్స్..అవే డౌట్?

ఎన్నికలకు ఇంకా సంవత్సరన్నర పైనే సమయం ఉంది…కానీ ఇప్పటినుంచే ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలు రాజకీయం నడిపిస్తున్నాయి…నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి రెండోసారి అధికారం దక్కించుకోవాలని వైసీపీ…ఈ సారి ఎలాగైనా గెలవాలని టీడీపీలు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే అభ్యర్ధులని సైతం ఫిక్స్ చేసే పనిలో రెండు పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కొన్ని సీట్లు ప్రకటించుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే..అటు వైసీపీలో […]

టీడీపీ కోటలని కూల్చనున్న జగన్?

ఇప్పటికే జగన్ దెబ్బ ఏంటో టీడీపీకి బాగా తెలిసింది…జగన్ దెబ్బకు కంచుకోటల్లో సైతం టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో బడా బడా నేతలు సైతం దారుణంగా ఓడిపోయారు. టీడీపీకి ఓటమి పెద్దగా తెలియని నియోజకవర్గాల్లో కూడా ఓటమి అంటే ఎలా ఉంటుందో జగన్ చూపించారు. అయితే ఆ ఎన్నికల్లో జగన్ వేవ్ ని తట్టుకుని 23 చోట్ల టీడీపీ గెలిచింది. అందులో నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ వైపుకు లాగేసిన విషయం తెలిసిందే. […]

నాకు వ్యక్తులుకన్నా పార్టీ ముఖ్యం .. మంత్రిపై బాబు ఫైర్

విశాఖ‌లో ఉప్పు నిప్పులా ఉన్న మంత్రులు గంటా శ్రీ‌నివాస‌రావు, అయ్య‌న్న‌పాత్రుడికి పార్టీ అధినేత చంద్ర‌బాబు గ‌ట్టి క్లాస్ పీకారు. ముఖ్యంగా గంటా శ్రీ‌నివాస‌రావుపై ఫైర్ అయ్యారు. `ఇక నిన్ను భ‌రించ‌లేను` అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. పార్టీ నేత‌ల‌తో స‌ఖ్య‌తగా ఉండ‌క‌పోతే.. ఇక చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు. పార్టీకి న‌ష్టం కలిగేలా వ్య‌వ‌హ‌రిస్తే స‌హించ‌బోన‌ని స్ప‌ష్టంచేశారు. కొంత‌కాలం నుంచీ విశాఖ‌లో గంటా వ‌ర్సెస్ అయ్య‌న్న వార్ జ‌రుగుతోంది. అధినేత చంద్ర‌బాబు ఎన్ని సార్లు వీరిద్ద‌రినీ పిలిచి మంద‌లించినా.. […]