Tag Archives: ap tdp ministers

చంద్రబాబు కొత్త బాధ్యతలు ట్రయిలర్‌… ఉక్కిరిబిక్కిరి లో కొత్త మంత్రులు

58

అన్న ప్రాస‌న రోజే ఆవ‌కాయ అనే నానుడి ఎంతో సుప‌రిచితం!!  ఇప్పుడు ఏపీలో కొత్త కేబినెట్లో మంత్రులు కూడా దీనిని గుర్తుచేసుకుని బోరుమంటున్నారు. ఎన్నో రోజులు ఊరించి ఊరించిన సీఎం చంద్ర‌బాబు.. ఆఖ‌రుకి తన క్యాబినెట్‌ను ప్ర‌క‌టించారు. ఇందులో పాత‌, కొత్తవారితో క‌లిపి మొత్తం 25 మంది ఉన్నారు. దీంతో కొత్తగా ప‌ద‌వి పొందిన వారి ఆనందానికి అవ‌ధుల్లేవు. అలాగే త‌మ ప‌ద‌వి ప‌దిలమైనందుకు కొంత‌మంది సంబ‌ర‌ప‌డ్డారు. కానీ ఆ ఆనందం, సంబ‌రం కొద్ది గంటల్లోనే ఆవిరి

Read more

ఏపీ క్యాబినెట్‌లో ఇన్ అండ్ అవుట్ వీళ్లే

add_text

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. కొత్తగా చేరికలు, కొందరి ‘తీసివేతలు’, మార్పులు ఖాయమని తెలుస్తోంది. ఏప్రిల్‌ 2వ తేదీనే దీనికి ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏవైనా కారణాలవల్ల 2వ తేదీ కుదరకపోతే… 6న కేబినెట్‌ విస్తరణ జరుగుతుందని చెబుతున్నారు. కాగా కొత్త‌గా మంత్రివర్గంలోకి 8 నుంచి 10 కొత్త ముఖాలు వచ్చే అవ‌కాశ‌ముంద‌నే ప్ర‌చారం అంత‌ర్గ‌తంగా జ‌రుగుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరినైనా తొలగిస్తే వారి స్థానంలో ఆయా జిల్లాలు,

Read more

కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు బాబు ముహూర్తం ఖ‌రారు … ప్ర‌కంప‌న‌లు రేప‌డం ఖాయం

149

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ ప్ర‌క్షాళ‌న వార్త‌లు గ‌త యేడాదిన్న‌ర‌గా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు త‌న కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు బాబు ముహూర్తం ఖ‌రారు చేశారు. ఉగాది, శాస‌న‌స‌భ, మండ‌లి స‌మావేశాలు ముగిశాక ఏప్రిల్ 6వ తేదీన కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని తెలుస్తోంది. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ఐదుగురు మంత్రుల‌కు ఖచ్చితంగా ఊస్టింగ్ త‌ప్ప‌ద‌న్న టాక్ ఏపీ టీడీపీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ  అవుట్ లిస్టులో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన పీత‌ల సుజాత‌, విజ‌య‌న‌గ‌రం

Read more

Share
Share