Tag Archives: ap tdp

పున‌ర్విభ‌జ‌నపై గంద‌ర‌గోళంలో టీడీపీ – బీజేపీ

172

పున‌ర్విభ‌జ‌న ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని ఆంధ్రా ప్రాంత ఎంపీలంతా త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఏపీకి రావాల్సిన వాటి విష‌యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావ‌డం మాటెలా ఉన్నా.. ఈ పున‌ర్విభ‌జ‌న గురించి కేంద్ర‌మంత్రి వెంక‌య్యనాయుడితో తెగ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. ఆయన్ను క‌లిసిన ప్ర‌తిసారీ.. ఈ అంశం గురించి అడుగుతున్నార‌ట‌. టీడీపీ ఎంపీ, కేంద్ర‌మంత్రి సుజనా చౌద‌రి మ‌రో అడుగు ముందుకేసి.. మ‌రో నెలరోజుల్లోనే పున‌ర్విభ‌జ‌న ఉంటుంద‌ని ప్ర‌క‌టించేశారు. అయితే తెలుగు ఎంపీల దూకుడుకు ఏపీ బీజేపీ నేత హ‌రిబాబు బ్రేక్ వేశారు.

Read more

బీజేపీని తొక్కేసేందుకు బాబు కొత్త వ్యూహం!

155

ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా ఉన్నా.. వాటిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునే నేత‌ల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబు ముందు వ‌రుస‌లో ఉంటారు. టీడీపీ-బీజేపీ కూటమి విష‌యంలో చంద్ర‌బాబు వేస్తున్న అడుగులు చూస్తే.. ఇది నిజ‌మ‌నిపించ‌క మాన‌దు! బీజేపీకి టీడీపీతో ఉన్న అవ‌స‌రం కంటే.. టీడీపీకి-బీజేపీతో ఉన్న అవ‌స‌ర‌మే ఎక్కువ‌! కానీ చంద్ర‌బాబు మాత్రం బీజేపీ మాత్రం టీడీపీపై ఆధార‌ప‌డ‌క త‌ప్ప‌ని స‌రి అనేంత‌గా ప‌రిస్థితుల‌ను మార్చేస్తున్నారు! అందుకు ఇటీవ‌ల విడుద‌లైన ప‌ట్ట‌భ‌ద్రుల‌, ఉపాధ్యాయ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం.. ఆయ‌న చేసిన

Read more

టీడీపీ లో గుసగుసలు ప్రయారిటీ తగ్గిన మంత్రి

56

టీడీపీ పదేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు స‌ద‌రు వ్య‌క్తి ఆర్థికంగా ఎంతో వెన్నుద‌న్నుగా నిలిచారు. ఆయ‌న‌పై లెక్క‌లేన‌న్ని ఆర్థిక‌ప‌ర‌మైన కేసులు కూడా ఉన్నాయి. అప్ప‌టికే ప‌త్రిక‌ల్లో పుంఖాను పుంఖాలుగా వార్త‌లు వ‌చ్చాయి. అయినా చంద్ర‌బాబు మాత్రం స‌ద‌రు వ్య‌క్తిని రాజ్య‌స‌భ‌కు పంపారు. ఏపీలో పార్టీ గెల‌వ‌డంతో పాటు కేంద్రంలో మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ గెల‌వ‌డంతో ఆయ‌న్ను కేంద్ర‌మంత్రిని చేశారు…ఇక గ‌తేడాది మ‌రోసారి ఆయ‌న రాజ్య‌స‌భ రెన్యువ‌ల్ చేశారు. 2019 పార్టీ ఎన్నిక‌ల్లో టిక్కెట్ల కేటాయింపులో సైతం కొన్ని ఏరియాల్లో

Read more

ఉరకలు వేసే ఉత్సాహంతో రెడీ అవుతున్న ఏపీ టీడీపీ

add_text

ప్ర‌పంచంలో వ్యాపారం – సినిమాలు – రాజ‌కీయాలు ఇలా ఏ కీల‌క రంగాలు చూసుకున్నా వార‌స‌త్వం అనేది కామ‌న్‌. వారి తండ్రి, తాత‌ల నుంచి వ‌చ్చిన ఇమేజ్‌ను అందిపుచ్చుకుని వార‌సులు దూసుకుపోయేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఇది ఎప్ప‌టి నుంచో వ‌స్తోందే. కొత్తేం కాదు. ఈ క్ర‌మంలోనే ఏపీలో అధికార టీడీపీలో సైతం ఇప్పుడు మూడో త‌రం రాజ‌కీయ వార‌సులు అధికారం, ప‌ద‌వి కోసం రేసులో దూసుకుపోతున్నారు. ఈ మూడో త‌రం లీడ‌ర్ల‌లో ముందుగా ఏపీ సీఎం నారా

Read more

ఇకనైనా ఏపీ నాయకులు మారతారా

155

త‌మిళులు జ‌ల్లికట్లు కోసం పోరాడిన తీరు ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు స్ఫూర్తిగా నిలిచింది. జల్లికట్టు స్ఫూర్తితో కెవిపి, చలసాని, శివాజీ, పవన్, వైకాపాలతో పాటు ఇంకా చాలా మంది ప్రత్యేక హోదా కోసం కూడా గట్టిగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మంచి స్పందన వ్యక్తమవుతోంది. యువత కూడా పోరాటం దిశగా ఆలోచిస్తోంది. వీళ్ల ఆలోచ‌న‌లను ప‌సిగ‌ట్టిన టీడీపీ నాయ‌కులు వెంట‌నే రంగంలోకి దిగిపోయారు. యనమల రామకృష్ణుడితో సహా అందరూ తలా ఒక ప్రకటన చేసిపడేశారు.

Read more

రేవంత్‌పై ఆంధ్రా టీడీపీ ఫైర్‌

69

తెలంగాణ టీడీపీ నేత‌, కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై సొంత పార్టీలోనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక విష‌యంలో తెలంగాణ స‌ర్కారుని ఇరుకున పెట్టే రేవంత్‌.. త‌న వాగ్ధాటిని ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగు ప‌రుచుకుంటూనే ఉంటారు. స‌మ‌యానికి త‌గ్గ‌ట్టుగా ఆయ‌న మాట్లాడుతుంటాడు కూడా. అయితే, ఇటీవల కాలంలో రేవంత్ చేస్తున్న కొన్ని ప్ర‌సంగాలు, కొన్ని డైలాగులు ఆంధ్రా నేత‌ల‌ను ఇరుకున పెడుతున్నాయ‌ట‌. ముఖ్యంగా రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు ఉన్న వాతావ‌ర‌ణాన్నే రేవంత్ ఇంకా కొన‌సాగిస్తుండ‌డం ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

Read more

Share
Share