టీడీపీలో ప్రయోగాలు…. వైసీపీలో మాత్రం…!

ఏపీలో రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉన్నప్పటికీ… అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితే… గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నడూ లేనట్లుగా రెండేళ్ల ముందే అభ్యర్థులను ప్రకటించేశారు కూడా. ఇటు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తమ పార్టీ తరఫున పోటీ చేసే వారికి క్లారిటీ ఇచ్చేస్తున్నారు. వాస్తవానికి […]

బాబు నోట… పదే పదే అదే మాట… వారే టార్గెట్…!

చంద్రబాబు నాయుడు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే మాట ఒకటే… తమ్ముళ్లు… హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను… ఈ సెల్‌ఫోన్ నేనే తీసుకువచ్చాను… ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ… అధికారంలో ఉన్నప్పుడు… ఆ తర్వాత కూడా చంద్రబాబు ఇదే మాట పదే పదే చెప్పుకొచ్చారు. ఒకదశలో టీడీపీ అభిమానులు… ఇంకా ఎంతకాలం ఇలా చెప్తారు సార్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఇక ప్రతిపక్ష నేతలైతే… హైదరాబాద్ అంతకు ముందు లేదా.. అంటూ సూటిగా ప్రశ్నించారు కూడా. […]

ఆ నలుగురే కీలకం… ఇలా అయితే ఎలా సారూ…!

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లక్ష్యం. అందుకే చివరికి కర్నూలు జిల్లాలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఇవే తన చివరి ఎన్నికలు అంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. ఇక గతంలో ఎన్నడూ లేనట్లు… ఏడాది ముందు నుంచే అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. మ్యానిఫెస్టో ప్రకటించారు. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సైతం యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే 2,300 కిలోమీటర్లు […]

పేరు రాబిన్ శర్మది… పెత్తనం మాత్రం ఆ నేతదే…!

తెలుగుదేశం పార్టీ నేతల జాతకం మొత్తం రాబిన్ శర్మ చేతుల్లో ఉంది అనేది బహిరంగ రహస్యం. నిజమే…. తెలుగుదేశం పార్టీ నేతల పనితీరు గురించి ప్రతి నెలా రాబిన్ శర్మ టీమ్ సర్వే నిర్వహించి… పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాబిన్ శర్మ టీమ్ పని చేస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే నేతల గెలుపు ఓటములతో పాటు బలబలాల గురించి కూడా […]

గంటా నియోజకవర్గం ఏదో ఫుల్ క్లారిటీ….!

గంటా శ్రీనివాసరావు… ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న రాజకీయ వేత్త. చిన్నస్థాయి నుంచి వచ్చిన గంటా… ఒక జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారనేది వాస్తవం. 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన గంటా శ్రీనివాసరావు… ఇప్పటి వరకు 5 సార్లు పోటీ చేశారు. పోటీ చేసిన ప్రతిసారి గెలవడమే గంటా ప్రత్యేకత. 1999లో తొలిసారి అనకాపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన గంటా […]

టీడీపీలో యువ నేతలు… రంగంలోకి వారసులు…!

ఒకసారి రాజకీయాల్లోకి వస్తే చాలు… ఇక వారి తరతరాలు ప్రజా సేవ పేరుతో రాజకీయాల్లో కొనసాగుతూనే ఉంటారు. తాతల కాలం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న కుటుంబాలు ఏపీలో చాలా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వారి వారసులను రాజకీయాల్లోకి తీసుకువస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో రెండు ప్రధాన పార్టీల్లో కూడా వారసుల రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. తెలుగుదేశం పార్టీలో తొలి తరం నేతలు ఇప్పుడు వారి వారసులను ప్రజా క్షేత్రంలో దింపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే […]

పశ్చిమ ప్రకాశంపైనే టీడీపీ ఫోకస్… కారణం…!?

తెలుగుదేశం పార్టీ టార్గెట్ ఒకటే… అది రాబోయే ఎన్నికల్లో గెలుపు. ఇందుకోసం ఇప్పటి నుంచే అవకాశం ఉన్న అన్ని మార్గాలను వాడేస్తున్నారు. ఏడాది ముందే మ్యానిఫెస్టో ప్రకటన, అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేస్తున్నారు. దీనితో పాటు టీడీపీకి పట్టున్న నియోజకవర్గాలతో పాటు ఇప్పటి వరకు టీడీపీకి ఎదురు దెబ్బలు తగిలిన నియోజకవర్గాలపై కూడా చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 2009లో నియోజకవర్గాల పునర్ విభజన తర్వాత టీడీపీ వరుసగా ఓడిన నియోజకవర్గాల్లో ఈసారి ఎలాగైనా […]

టీడీపీలో అసంతృప్తులు… గుర్తింపు కోసం పాట్లు…!

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అధిపత్య పోరు టీడీపీ అధినేతను కలవరపెడుతోంది. ఎలాగైన గెలవాలని ఓ వైపు చంద్రబాబు తాపత్రయ పడుతుంటే… పార్టీ తమకు గుర్తింపు ఇవ్వడం లేదని కొందరు సీనియర్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్తానంలో కేవలం కొంతమందికే గుర్తింపు దక్కుతోందని.. పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వారికి గుర్తింపు రావడం లేదనే మాట ఇప్పుడు పెద్దఎత్తున వినిపిస్తోంది. వాస్తవానికి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు పార్టీలో […]

రాజమండ్రిలో ఆధిపత్య పోరు… ఎవరెవరికో తెలుసా…!?

రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నడుస్తోంది. అది ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో తారాస్థాయికి చేరుకుందనే చెప్పాలి. గత ఎన్నికల్లో జగన్ హవాలో సైతం రాజమండ్రి పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవాని, రూరల్ నియోజకవర్గం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. దీంతో రాజమండ్రి టీడీపీ అడ్డా అనే మాట వినిపిస్తోంది. అయితే రాబోయే ఎన్నికల్లో మాత్రం టీడీపీకి ఎదురుదెబ్బలు తప్పవనే మాట బలంగా […]