Tag Archives: ap ysrcp

వైసీపీలో ముందస్తు ఎన్నిక‌ల గుబులు

add_text

`2019లో కాదు 2018 చివ‌ర్లోనే ఎన్నిక‌లు.. అంతా స‌న్న‌ద్ధంగా ఉండాలి` అంటూ శ్రేణుల‌కు టీడీపీ అధినేత దిశానిర్దేశం!! `ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా జ‌న‌సేన సిద్ధం` అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టంచేస్తున్నారు. కానీ ప్ర‌తిప‌క్ష వైసీపీలో మాత్రం `ముంద‌స్తు ఎన్నిక‌లు` టెన్ష‌న్ పెడుతున్నాయి. ఈ నెల28న అధినేత జగన్ బెయిల్‌ రద్దుపై నిర్ణ‌యంపైనా శ్రేణుల్లో క‌ల‌వరం మొద‌లైంది. ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ్లే నాయ‌కులు నియోజ‌క‌వ‌ర్గాల్లో లేక‌పోవ‌డం,  క‌ల‌హాలు .. ఇలా పార్టీలో ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా ఉంది. ఇటువంటి

Read more

వైసీపీలో స‌మ‌ర్థుల‌కు ప‌ద‌వులు? మ‌రి టీడీపీలో స‌మ‌ర్థులు ఏమైన‌ట్టు బాబు..!

CBN

మంత్రి వ‌ర్గంలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు చోటు క‌ల్పించ‌డంపై సీఎం చంద్ర‌బాబు ఎట్ట‌కేలకు స్పందించారు. అంతేగాక ఇక్కడొక స‌రికొత్త లాజిక్‌ను బ‌య‌ట‌పెట్టారు. దీంతో ఇక వైసీపీ విమ‌ర్శ‌ల‌కు గ‌ట్టిగా సమాధానం చెప్పార‌ని టీడీపీ నేత‌లు పైకి చెబుతున్నా.. లోలోప‌ల మాత్రం తీవ్రంగా ఆవేద‌న చెందుతున్నార‌ట‌. పార్టీని ఎంతో కాలంగా న‌మ్ముకుని ఉన్న సీనియ‌ర్లు స‌మ‌ర్థులు లేరా? అనే ప్ర‌శ్న ఇప్పుడు వారిలో వినిపిస్తోంది. పార్టీ ఫిరాయించ‌న‌వారే స‌మ‌ర్థులా? మేము కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పుడు పార్టీలో స‌మ‌ర్థులు ఏమైన‌ట్లు

Read more

ఇకనైనా ఏపీ నాయకులు మారతారా

155

త‌మిళులు జ‌ల్లికట్లు కోసం పోరాడిన తీరు ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు స్ఫూర్తిగా నిలిచింది. జల్లికట్టు స్ఫూర్తితో కెవిపి, చలసాని, శివాజీ, పవన్, వైకాపాలతో పాటు ఇంకా చాలా మంది ప్రత్యేక హోదా కోసం కూడా గట్టిగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మంచి స్పందన వ్యక్తమవుతోంది. యువత కూడా పోరాటం దిశగా ఆలోచిస్తోంది. వీళ్ల ఆలోచ‌న‌లను ప‌సిగ‌ట్టిన టీడీపీ నాయ‌కులు వెంట‌నే రంగంలోకి దిగిపోయారు. యనమల రామకృష్ణుడితో సహా అందరూ తలా ఒక ప్రకటన చేసిపడేశారు.

Read more