Tag Archives: AP

ఒకరు రాజకీయ పండితుడు మరొకరు వర్గ బలం ఉన్నవాడు

YSRCP

రెండు తెలుగు రాష్ట్రాల్లోను వ‌చ్చే ఎన్నిక‌ల కోసం సీట్ల ఖ‌ర్చీఫ్ వేట అప్పుడే మొద‌లైంది. ఈ ఫైటింగ్ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోను, అన్ని పార్టీల‌కు చెందిన నాయ‌కుల్లోను క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో కీల‌క‌మైన రాజ‌మండ్రి లోక్‌స‌భ వైసీపీ సీటు కోసం ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల మ‌ధ్య ఫైట్ న‌డుస్తోంది. టిక్కెట్ విష‌యంలో వీరిద్ద‌రు నేరుగా త‌ల‌ప‌డ‌కున్నా త‌మ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం వీరిద్ద‌రు అదే స్థానంపై క‌న్నేశారు. వైసీపీలో సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అయిన పిల్లి

Read more

బ్రాహ్మ‌ణుల‌ను వాడేస్తున్న పొలిటిక‌ల్ నేత‌లు! 

IYR Krishna rao

రాష్ట్రంలో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వ్య‌వ‌హారంతో పాలిటిక్స్ అన్నీ ఒక్క‌సారిగా బ్రాహ్మ‌ణుల చుట్టూ చేరిపోయాయి. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ నుంచి ఐవైఆర్‌ను తొల‌గించ‌డాన్ని తీవ్ర‌స్థాయిలో త‌ప్పుప‌డుతున్న విపక్షం వైసీపీ.. ఈ విష‌యానికి కాస్త పొలిటిక‌ల్ క‌ల‌రింగ్ ఇచ్చి బెనిఫిట్ పొందేందుకు తీవ్రంగా య‌త్నిస్తోంది. మ‌రోప‌క్క‌, చంద్ర‌బాబుపై పీక‌ల్లోతు ఆగ్ర‌హంతో ఉన్న కాపు ఉద్య‌మ నేత మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కూడా ఇప్పుడు బ్రాహ్మ‌ణుల‌ను సెంట్రిక్‌గా తీసుకుని కామెంట్లు చేశారు. 2019లో బ్రాహ్మ‌ణులు అంతా ఏక‌మై బాబుకు

Read more

ఏపీ మంత్రికి గుబులు పుట్టిస్తున్న మావోల లేఖ‌

ayyanna

ఏపీ మంత్రుల‌కు మావోయిస్టులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో మైనింగ్ కార్య‌క‌లాపాలు సాగిస్తున్న వారి కొడుకుల‌కు హెచ్చ‌రిక‌లు జారీచేయ‌డం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. ఏవోబీలో మావోయిస్టుల‌పై ఏపీ ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపుతున్న త‌రుణంలో.. ఏపీ మంత్రి త‌న‌యుడిని హెచ్చరిస్తూ లేఖ రాయడం ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తోంది. గ‌తంలో మంత్రికి కూడా హెచ్చ‌రిస్తూ లేఖ రాసిన మావోయిస్టులు.. ఇప్పుడు త‌న‌యుడిని బెదిరిస్తూ లేఖ రాయడం గుబులు పుట్టిస్తోంది. ఏపీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడి త‌న‌యుడు

Read more

టీ-టీడీపీకి టైమ్ ఇవ్వని లోకేశ్

Lokesh

వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ తెలంగాణ‌లో మ‌న పార్టీ అధికారంలోకి వ‌చ్చి తీరుతుంది.. త‌మ్ముళ్లూ.. ! అంటూ భ‌రోసా నింపిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఇటీవ‌ల కాలంలో తెలంగాణ టీడీపీ నేత‌ల ముఖం చూడ‌లేదు. ఒక ర‌కంగా టీడీపీ అధినేత ఏపీ అభివృద్ధి, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు వంటి వాటిలో తీరుబ‌డి లేకుండా ఉన్న నేప‌థ్యంలో తెలంగాణ‌లో టీడీపీని న‌డిపించే బాధ్య‌త‌ను లోకేశ్ భుజాన వేసుకున్నారు. తెలంగాణ నేత‌ల‌తో వారాల త‌ర‌బ‌డి చ‌ర్చించి..

Read more

బాబుకు వాస్తు పిచ్చి.. పార్టీ ఆఫీస్‌కి వెళ్ల‌డం మానేశారు!

CBN

ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. సొంత పార్టీని, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఎవ‌రూ దూరం చేసుకోరు. క‌నీసం నెల‌కోసారైనా వాళ్ల‌ను ప‌ల‌క‌రించి, ప‌రిస్థితిపై వాక‌బు చేస్తారు. కానీ, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం ఈ విష‌యంలో తాను ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న‌ట్టుగా ఉంటున్నార‌ని అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీ, తెలంగాణ‌ల్లో టీడీపీని రెండుగా విభ‌జించారు. ఎక్క‌డిక‌క్క‌డ బ‌లోపేతం చేసుకుంటూ.. టీడీపీని జాతీయ పార్టీగా కూడా ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు

Read more

ఏపీ కేబినెట్ మ‌ళ్లీ మారుతోందా..!

Chandra babu

`సీఎం చంద్ర‌బాబుతో స‌మానంగా మంత్రులు ప‌రిగెత్త‌లేక‌పోతున్నారు. వారికి కేటాయించిన శాఖ‌ల‌పై ఇంకా ప‌ట్టు సాధించ‌లేక‌పోతున్నారు`- ఈ మాట మూడేళ్లుగా ఎక్క‌డో ఒక చోట వినిపిస్తూనే ఉంది. కొత్త ర‌క్తాన్ని ఎక్కించేందుకు ప్ర‌యత్నించి.. ఆ ముద్ర‌ను చెరిపేయాల‌ని భావించారు. ఇదే ఎన్నిక‌ల టీంగా భావించారు. కానీ మంత్రులెవ‌రూ ఆయ‌న ఆశించిన స్థాయిలో ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ఏం చేయాలా అని తీవ్రంగా మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌. ముఖ్యంగా మ‌రోసారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Read more

ఎవరి వైపు వెళ్లాలో తెలియక డైలమాలో కార్యకర్తలు

YSRCP

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ వేయ‌ని ప్లాన్లు లేవు..ప‌న్న‌ని వ్యూహాలు లేవు… చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. అయితే జ‌గ‌న్ ఎలా ఉన్నా చాలా జిల్లాల్లోని..చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల మ‌ధ్య గ్రూపు విబేధాల‌తో కొట్టుకుంటూ పార్టీకి తీర‌ని న‌ష్టం క‌లిగిస్తున్నారు. టీడీపీ బ‌లంగా ఉన్న‌, ఏపీలోనే పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావ‌రి జిల్లాలో వైసీపీ నాయ‌కుల మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేదు. జిల్లాలో మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇద్ద‌రేసి కోఆర్డినేట‌ర్లు ఉండ‌డంతో ఒక‌రు

Read more

ఈ ప్ర‌ణాళిక ప్ర‌కారం చేసుకుంటూ వెళితేనే జగన్ విజయం

YS Jagan

ఏపీ ప్ర‌జ‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వంపై.. కొంత అసంతృప్తి ఉంది. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా, రైల్వే జోన్‌, రాష్ట్రానికి నిధుల మంజూరు వంటి విష‌యాల్లో కేంద్ర వైఖ‌రి ఎలా ఉన్నా.. టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై కొంత ఆగ్ర‌హం ఉంది. రెండేళ్ల‌లో ఎన్నిక‌లు త‌రుముకొస్తున్న త‌రుణంలో.. ఈ అసంతృప్తిని, ఆగ్ర‌హాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో ప్ర‌తిపక్ష నేత జ‌గ‌న్‌.. వెనుక‌బ‌డే ఉన్నార‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం! ఉన్న ఈ తక్కువ స‌మ‌యంలోనే.. త‌న వ్య‌వ‌హార శైలి మార్చుకుని.. ప్ర‌జ‌ల్లోకి వెళితే మెరుగైన ఫ‌లితాలు

Read more

ఏపీ ఇంత క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉందా..?

Yanamala

ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. సాధార‌ణంగా ఆయ‌న ఎప్పుడో కానీ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై నోరు విప్ప‌రు. నిన్న చూచాయ‌గా అలాంటి కామెంట్లే చేశారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్నారు. అంతేకాదు, రాష్ట్ర వృద్ధి చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు, బ‌డ్జెట్‌లో పేర్కొన్న‌ట్టు 11.61 ఒక్క‌టే వాస్త‌వ‌మ‌ని మిగిలిన లెక్క‌ల‌న్నీ చాలా ఇబ్బందుల్లో ప‌డ్డాయ‌ని అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌నీ, గ‌తంలో నిలిపేసిన బిల్లుల‌న్నీ ఒకేసారి చెల్లించాల్సి రావ‌డ‌మే

Read more