Tag Archives: apace

అంతరిక్షాన్ని దోచుకుంటున్న దొంగలు!!

mars20140930b-640-640x350

ఇదేమి సినిమా టైటిల్ అనుకోవద్దు… మీరు విన్నది నిజమే…అంతరిక్షం, గ్రహాలు, గ్రహ శకలాల మీద ఏ దేశానికీ ప్రత్యేక అధికారం లేదనీ, అక్కడ ఇష్టారాజ్యంగా జనావాసాలు ఏర్పాటుచేసి, గనుల తవ్వకాలు, రాకెట్‌ ప్రయోగాలు చేపట్టి కల్లోలం సష్టించరాదని 1967లో ఇంటర్నేషనల్‌ ఔటర్‌ స్పేస్‌ అగ్రిమెంట్‌ చెప్తుంది. ఈ నియమం ప్రకారం అంతరిక్షంలో దొరికే ప్రతీ వస్తువుపై అన్ని దేశాలకు సమాన అధికారాలు ఉన్నాయి. కానీ, కొన్ని అభివద్ధి చెందిన దేశాలు తమ అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని దొరికింది

Read more