Tag Archives: apbjp

బీజేపీకి యాంటీగా ఒక్క‌ట‌వుతోన్న బాబు – ప‌వ‌న్‌

pavan and chandrababu

ఔనా? నిజ‌మా? అనుకుంటున్నారా?! ఇది నిజ‌మేన‌నే టాక్ వినిపిస్తోంది. పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం ఏర్ప‌డిన ప‌రిణామాల నేప‌థ్యంలో అటు ఏపీ సీఎం, టీడీపీ అధ‌నేత చంద్ర‌బాబు, ఇటు జ‌న‌సేనాని ప‌వ‌న్‌లు కొన్నాళ్లుగా చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నిస్తే.. ఇద్ద‌రూ కూడా బీజేపీకి యాంటీగా ఒక్క‌ట‌వుతున్నార‌నే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. నిజానికి పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న న‌వంబ‌రు 8న స్వ‌యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీనే చేశారు. దీంతో వెంట‌నే స్పందించిన చంద్ర‌బాబు.. దీనిని స్వాగ‌తించారు. అంతేకాదు, తానే ఈ

Read more

ఏపీలో బీజేపీకి బ‌లం లేద‌ని ఫ్రూవ్ అయ్యింది

apbjp

ఏపీలో టీడీపీ-బీజేపీ కూట‌మి అధికారంలో ఉన్న విష‌యం తెలిసిందే. ఇక‌, కేంద్రంలో బీజేపీ చ‌క్రం తిప్పుతోంది. ఈ క్ర‌మంలో బీజేపీకి ఉన్న బ‌లంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌ర‌గ‌డం సాధార‌ణం. ఇప్పుడు అదే చ‌ర్చ ఏపీలోనూ సాగుతోంది. దీనికి కార‌ణంగా నిన్నగాక మొన్న శ‌నివారం బీజేపీ జాతీయ సార‌ధి అమిత్ షా తాడేప‌ల్లి గూడెంలో పెద్ద ఎత్తున రైతు స‌భ నిర్వ‌హించారు. త‌మ ప్ర‌భుత్వం రైతులకు ఎంత అండ‌గా నిలుస్తోందో ఆయ‌న వివ‌రించారు. అయితే, ఈ స‌భ‌ను అమిత్

Read more

వెంక‌య్య గూట్లోకి జంప్ అయిన మంత్రి

SOMU VEERARAJU

రాజ‌కీయాల్లో.. ఏ నిమిషానికి ఏమి జ‌రుగునో అని కూనిరాగాలు తీస్తున్నార‌ట బీజేపీ ఏపీ నేత సోము వీర్రాజు! ఇప్పుడు ఈయ‌న‌కు అంత అవ‌స‌రం ఏమొచ్చింద‌ని అనుకుంటున్నారా? అక్క‌డికే వ‌ద్దాం. సోము పెంచి పోషించిన నేత‌, ఆయ‌న‌కు అనుచ‌రుడిగా చెప్పుకొని డెవ‌ల‌ప్ అయిన నేత మాణిక్యాల‌రావు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లి గూడెం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన మాణిక్యాల‌రావు దేవాదాయ మంత్రిగా ఉన్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆయ‌న న‌డిచొచ్చిన దారినే మరిచిపోయార‌ని అంటున్నారు సోము వీర్రాజు!

Read more

చంద్ర‌బాబు ఎర్త్‌కు బీజేపీ స్కెచ్‌లు

CHANDRABABU

ఏ పొలిటిక‌ల్ పార్టీ అయినా సొంతంగా బ‌లంగా ఎదిగేందుకు ఉన్న అవ‌కాశాల‌ను పూర్తిగా వినియోగించుకుంటూనే ఉంటాయి. ఈ విష‌యంలో జాతీయ‌, ప్రాంతీయ పార్టీలు వేటిక‌వే త‌మ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మరం చేయ‌డం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు ఏపీలో బీజేపీ సొంతంగా ఎదిగేందుకు, మ‌రింత బ‌లంగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. ఇప్ప‌టికే అధికార టీడీపీతో పొత్తు పెట్టుకుని రెండు మంత్రి పీఠాల‌ను సైతం కైవసం చేసుకున్న బీజేపీ రాబోయే రోజుల్లో మాత్రం సొంతంగా ఎద‌గ‌డంపై దృష్టిపెట్టింది. ఈ క్ర‌మంలోనే

Read more

ఏపీలో బీజేపీ పీక నొక్కుతోందెవ‌రు..!

apbjp

అవును! ఏపీలో ఎంతో ఎత్తుకు ఎద‌గాల‌ని.. క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా మాట‌ల్లో చెప్పాలంటే నేరుగా అధికారంలోకే వ‌చ్చేయాల‌ని పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటున్న బీజేపీకి ఇప్పుడు ఏపీలో వాయిస్ క‌ట్ అయింది!! ఇంకొంచెం ఘాటుగా చెప్పాలంటే.. బీజేపీ మ‌ర్డ‌రే అయిపోతోంది! పెద్ద నోట్ల ర‌ద్దుతో వెల్లువెత్తుతున్న ప్ర‌జా గ్ర‌హాన్ని త‌మ‌పై ప‌డ‌కుండా చూసుకునే క్ర‌మంలో తెలుగుదేశం నేత‌లు ఏకంగా బీజేపీని బోనులోకి ఎక్కించేసి.. చుట్టూ చేరి రాళ్లేస్తున్నారు. ఈ క్ర‌మంలో మ‌రి బీజేపీని కాపాడుకునేందుకు, దానిపై

Read more

Share
Share