Tag Archives: apgovernament

రెండున్న‌రేళ్ల బాబు పాల‌న‌: హిట్స్ త‌క్కువ – ప్లాప్స్ ఎక్కువ‌

chandrababunaidu

ఏపీ సీఎం చంద్ర‌బాబు రెండున్న‌రేళ్ల పాల‌న‌లో ఎన్ని విజయాలు సాధించారు? ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు? ఎన్ని ఎన్నిక‌ల హామీల‌ను నెర‌వేర్చారు? ఎన్ని ప‌థ‌కాల‌ను విజ‌యవంతంగా నిర్వ‌హిస్తున్నారు? అని ఒక్క‌సారి ఆలోచిస్తే.. చాలా చాలా త‌క్కువ‌గానే విజ‌యాలు న‌మోద‌య్యాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు! అదేవిధంగా ఎన్నిక‌ల హామీల్లో దాదాపు స‌గానికి స‌గం కూడా నెర‌వేర్చ‌లేద‌నే అనిపిస్తోంది. ఇక‌, బాబు ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల్లో దాదాపు ఇప్ప‌టికీ కొన్ని ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేదు. ముఖ్యంగా చంద్ర‌బాబు రెండున్న‌రేళ్ల పాల‌న‌ను ప‌రిశీలిస్తే.. హిట్స్

Read more

ఏపీలో చంద్ర‌న్న ఫోన్లు..!

chandrababu

త్వ‌ర‌లోనే ఏపీ ప్ర‌జ‌లంద‌రి(ఫోన్లు లేనివారు) చేతుల్లోనూ చంద్ర‌న్న ఫోన్లు వ‌చ్చేయ‌నున్నాయి. ప్ర‌స్తుతం పెద్ద నోట్ల ర‌ద్దుతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. దీంతో క్యాష్ లెస్ మ‌నీ ట్రాన్సాక్ష‌న్ దిశ‌గా ప్ర‌భుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్ర‌మంలో దేశంలోని మిగ‌తా రాష్ట్రాల సీఎంక‌న్నా ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రింత వేగంగా ఉన్నారు. పెద్ద నోట్లు ర‌ద్ద‌యిపోవ‌డంతో ప్ర‌జ‌లు ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌కు మ‌ళ్ల‌మ‌ని ఆయ‌న చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్వైపింగ్

Read more