Tag Archives: Apple

యాపిల్‌ తింటే క్యాన్సరొస్తుందా?

Apple

ప్రతిరోజూ ఓ యాపిల్‌ మిమ్మల్ని డాక్టర్‌ నుంచి దూరంగా ఉంచుతుందని పెద్దలు అనేవారు. యాపిల్‌లో అన్ని పోషకాలుంటాయి. ఆరోగ్యకరమైన జీవనంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో విధిగా యాపిల్‌ని ఉపయోగించాలి. కానీ ఇది పాత మాట. యాపిల్‌ మీద వ్యాక్స్‌ కోటింగ్‌ వల్ల అది విషపూరితమవుతోంది. మార్కెట్‌లో మీరు కొనే ఏ యాపిల్‌ అయినాసరే ఈ వ్యాక్స్‌ కోటింగ్‌ నుంచి మినహాయింపు కాదు. వ్యాక్స్‌ కోటింగ్‌ వల్ల యాపిల్‌ బాహ్య సౌందర్యం ఎన్నిరోజులైనా చెడిపోకుండా ఉంటుంది.

Read more