Tag Archives: Aqua Food Project

చాప‌కింద నీరులా ప‌వ‌న్ పోరాటం

pavankalyan

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలోని తుందుర్రు త‌దిత‌ర గ్రామాల్లో భారీస్థాయ‌లో నిర్మిస్తున్న ఆక్వా ప‌రిశ్ర‌మ‌పై అక్క‌డి రైతులు, రైతు కుటుంబాల స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్పిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న పోరాటాన్ని మ‌రింత విస్తృతం చేస్తున్నారా? ఎలాంటి చ‌డీ చ‌ప్పుడు, ఆర్భాటం లేకుండానే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై బాధితుల ప‌క్షాన పోరాటం చేసేందుకు రెడీ అయ్యారా? ఈ క్ర‌మంలో పెద్ద ఎత్తున కార్యాచ‌ర‌ణ కూడా న‌డుస్తోందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఆక్వా ప‌రిశ్ర‌మ ప్రాంత బాధితుల‌తో

Read more

ప‌వ‌న్‌ వార్నింగ్ – టీడీపీ కౌంట‌ర్‌

Pawan Kalyan

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం మండ‌లంలో ఏర్పాటు చేస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ విష‌యం.. ఇప్పుడు జ‌న‌సేన‌, టీడీపీల మ‌ధ్య కౌంట‌ర్‌-రివ‌ర్స్ కౌంట‌ర్‌ల‌కు దారితీస్తోందా? అక్క‌డ ప్లాంట్ వ‌ద్దు, ప్ర‌జ‌ల‌ను బాధ‌పెట్టొద్దు అన్న ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు టీడీపీ కౌంట‌ర్ ఇచ్చిందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. పార్క్ విష‌యంలో రైతుల గోడు విన్న ప‌వ‌న్ హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశం పెట్టి.. బాధితుల స‌మ‌స్య‌ల‌ను నేరుగా మీడియాకే వినిపించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. కృష్ణా, గోదావ‌రి న‌దులు

Read more

Share
Share