మాజీ మంత్రికి బాబు షాక్..సీటు లేనట్లే.!

ఈ సారి గెలిచేవారికి సీటు అని చెప్పి చంద్రబాబు..ఎంతటి సీనియర్ నేతనైన సరే సరిగ్గా పనిచేయకపోతే పక్కన పెట్టేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సీనియర్లని సైడ్ చేసి..కొత్త ఇంచార్జ్ లని పెట్టుకుంటూ వస్తున్నారు. అంటే ఈ సారి ఎన్నికల్లో టి‌డి‌పి గెలవకపోతే ఏం జరుగుతుందో బాబుకు తెలుసు. అందుకే ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. మొహమాటలు వదిలేసి..పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే అరకు అసెంబ్లీ సీటు విషయంలో ఈ సారి బాబు సీరియస్ గా ఉన్నట్లు […]

అరకు-పాడేరులో టీడీపీకి గెలుపు కలే!

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే నియోజకవర్గాలు అరకు-పాడేరు..స్వచ్చమైన గిరిజన ప్రాంతాలు..మంచి టూరిస్ట్ ప్లేస్‌లు అయితే ఇక్కడ సదుపాయాలు చాలా తక్కువ. రోడ్లు, హాస్పిటల్స్, స్కూల్స్, తాగునీటి వసతులు తక్కువ. ఎన్ని ప్రభుత్వాలు మారిన ఆ నియోజకవర్గాల్లో పరిస్తితి అదే. అయితే ఇప్పటివరకు ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ హవానే నదిచింది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ హవా నదిచింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఆ స్థానాల్లో పెద్దగా మార్పు లేదు. అభివృద్ధి తక్కువ..ఎమ్మెల్యేలు […]

ఏజెన్సీ సీట్లపై టీడీపీ ఆశలు వదులుకున్నట్లేనా?

ఏపీలో ఉన్న ఏజెన్సీ సీట్లలో టి‌డి‌పికి మొదట నుంచి పట్టు లేదనే చెప్పాలి.  ఏజెన్సీ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో టి‌డి‌పి పెద్దగా విజయాలు అందుకున్న దాఖలాలు లేవు. ఇక గత రెండు ఎన్నికల్లో ఏజెన్సీ పరిధిలో వైసీపీ హవా నడిచింది..ఈ సారి ఎన్నికల్లో కూడా అక్కడ వైసీపీ హవానే నడుస్తుందని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ రాష్ట్రంలో టి‌డి‌పి గాలి ఉన్నా సరే ఏజెన్సీల్లో గెలవడం కష్టమని తేలింది. ఏజెన్సీ పరిధిలో ఉన్న పాలకొండ, కురుపాం, […]

అక్కడ మళ్ళీ డిపాజిట్ గల్లంతే?

గత ఎన్నికల మాదిరిగానే …ఈ సారి ఎన్నికల్లో కూడా ఓ నియోజకవర్గంలో టీడీపీకి మళ్ళీ డిపాజిట్ రావడం కష్టమేనా? గెలుపు మాట పక్కన పెడితే..డిపాజిట్ తెచ్చుకోవడం కూడా కష్టమవుతుందా? అంటే ఈ సారి ఆ పరిస్తితి మళ్ళీ రాకపోవచ్చు గాని..గెలుపు మాత్రం కష్టమని తెలుస్తోంది. ఇంతకీ టీడీపీ డిపాజిట్ కోల్పోయిన స్థానం ఏది…మళ్ళీ గెలుపు ఛాన్స్ లేని స్థానం ఏది అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలోని అరకు స్థానం. గిరిజన ప్రాంతంలో ఉన్న అరకు స్థానంలో టీడీపీకి […]

వైసీపీ వైపే అరకు…సైకిల్ అస్సామే!

రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు వైసీపీకి కంచుకోటలుగా ఉన్నాయని చెప్పొచ్చు…ఆ జిల్లాల్లో వైసీపీ అదిరిపోయే విజయాలు సొంతం చేసుకుంటూ ఉంటుంది…అయితే సీమ మాదిరిగా కోస్తాలో, ఉత్తరాంధ్రలో వైసీపీ విజయం అంత సులువు కాదని చెప్పొచ్చు. ఈ జిల్లాల్లో టీడీపీ బలంగానే ఉంది. కానీ ఈ జిల్లాల్లో కూడా వైసీపీకి కంచుకోట ల్లాంటి స్థానాలు కొన్ని ఉన్నాయి..ఆ స్థానాల్లో వైసీపీని ఓడించడం చాలా కష్టం. రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే..ఆ స్థానాల్లో వైసీపీ గెలుపుని […]

ఎస్టీ సీట్లు మళ్ళీ ‘ఫ్యాన్’ పరమే!

ఏపీలో రిజర్వడ్ నియోజకవర్గాల్లో వైసీపీ చాలా బలంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో వైసీపీకి ఎక్కువ ఆదరణ ఉంటుంది. ఎస్సీలు, ఎస్టీలు వైసీపీకి ఎప్పుడు మద్ధతుగా నిలుస్తూ వస్తున్నారు…2014 ఎన్నికలు కావొచ్చు…2019 ఎన్నికలు కావొచ్చు…రిజర్వడ్ నియోజకవర్గాల్లో వైసీపీనే గెలుస్తూ వస్తుంది. ముఖ్యంగా ఎస్టీ స్థానాల్లో వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. గత రెండు ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 7 ఎస్టీ స్థానాల్లో వైసీపీ సత్తా చాటింది. రాష్ట్రంలో పోలవరం, అరకు, పాడేరు, రంపచోడవరం, […]

కొత్తపల్లి గీత సరికొత్త రికార్డ్!

‘నన్ను గెలిపిస్తే నిరంతరం ప్రజా సేవకు అంకితమవుతాను. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాను’. ఇది 2014 ఎన్నికల సమయంలో అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి వైసిపి తరుపున పోటీ చేసిన కొత్తపల్లి గీత అన్న మాటలు. ఆమె మాట నమ్మిన గిరిజనులు భారీ ఆధిక్యతతో గెలిపించారు. కాని గీత మాత్రం ఓట్లేసి గెలిపించిన గిరిజనులను మోసం చేసింది. నాటి నుంచి నియోజకవర్గానికి వచ్చిన పాపాన పోలేదు. అరకు ఎంపీగా ఎన్నికైన […]