Tag Archives: Areal business

మ‌హేష్ స్టామినా ఇది: షేక్ చేస్తోన్న స్పైడ‌ర్ బిజినెస్‌

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు – సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌. మురగదాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న స్పైడ‌ర్ బిజినెస్ టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల‌కు షాక్ ఇస్తోంది. ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి క్రేజీ బిజినెస్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ముందుగా ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి రైట్స్ భారీ రేటుకు అమ్ముడైన‌ట్టు తెలుస్తోంది. స్పైడ‌ర్ వెస్ట్ గోదావ‌రి రైట్స్‌ను ఎల్వీఆర్ ఫిలింస్ సంస్థ రూ 5.04 కోట్ల‌కు సొంతం చేసుకుంది. ఇదే జిల్లాలో ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాను

Read more

Share
Share