Tag Archives: argentina

మెస్సి మెరుపులు ఇక చూడలేమా?

maxresdefault

సాకర్ స్టార్ లియోనాల్ మెస్సీ షాకింగ్ ప్రకటన చేశాడు. కోపా అమెరికా కప్ ఫైనల్లో ఓటమితో అంతర్జాతీయ ఫుట్ బాల్ కు గుడ్ బై చెప్పాడు. జట్టును విజేతగా నిలపకపోవడంపై మెస్సీ ఆవేదన వ్యక్తం చేశాడు. అర్జెంటీనాను ఛాంపియన్ గా నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించినా సాధ్యం కాలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఇంటర్నేషనల్ సాకర్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు గెలుపుకు ఎంతో అవసరమైన పెనాల్టీ షూటౌట్ ను మిస్సవడం

Read more