Tag Archives: arjun

స‌చిన్ బ‌యోపిక్‌లో స‌చిన్ ఎవ‌రో తెలుసా..

sachin

బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల కాలం నడుస్తోంది. తాజాగా బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ న‌టించిన దంగ‌ల్ సినిమా రిలీజ్ అయ్యి ఏకంగా రూ.400 కోట్ల షేర్ రాబ‌ట్టింది. అలాగూ భాగ్ మిల్కా భాగ్.. అజహర్.. ధోనీ ఇలా బ‌యోపిక్‌ల‌కు ఇక్క‌డ మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. బ‌యోపిక్‌ల‌కు వ‌స్తోన్న రెస్పాన్స్‌ను చూసిన ప‌లువురు ఆ ప్రముఖుల లైఫ్ స్టోరీల‌ను సినిమాలుగా తీసేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే భార‌త లెజెండ‌రీ క్రికెట‌ర్‌, క్రికెట్ దేవుడిగా అంద‌రూ ఆరాధించే

Read more