Tag Archives: arun jaitly

ఇక్కడ నో కాష్ …అక్కడ బస్సులో 100 కోట్లు

No cash, arun jaitly, 100 crores, karnataka elections, private bus, BJP

ల‌క్ష్మీదేవికి చంచ‌ల స్వ‌భావం ఉంటుంద‌ని అంటారు. అయితే, ఇప్పుడు క‌రెన్సీ నోట్ల‌కు కూడా చంచ‌ల స్వ‌భావం ఉన్నట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే… దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో న‌గ‌దు కు తీవ్ర కొరత ఏర్ప‌డింది. ఎంత రేంజ్‌లో ఇది ఉందంటే.. 2016లో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన‌ప్పుడు ఏర్ప‌డిన కొర‌త లాంటిదే! ఇక‌, ఏపీ తెలంగాణ‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఏటీఎంలు అన్నీ నోళ్లు తెరుచుకుని ఉన్నాయి. వీటిలో ఒక్క రూపాయి కూడా నిల్వ‌లేదు.వ‌రుస సెల‌వులు

Read more

కేంద్రంలో కీల‌క నేత‌ల‌ కోల్డ్‌వార్.. జైట్లీకి ఉద్వాస‌న‌

BJP, amith shah, modi, PM, Arun jaitly, out from ministry

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోరుతూ ఎంపీల నిర‌స‌న‌, అవిశ్వాస తీర్మానం, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల హడావుడిలో ఉన్న బీజేపీలోని ఇద్ద‌రు ముఖ్య నాయ‌కుల మ‌ధ్య కోల్డ్‌వార్ రాజుకుంది. ఒక‌రు కేంద్ర మంత్రివ‌ర్గంలో కీల‌కమైన స్థానంలో ఉన్న అరుణ్ జైట్లీ అయితే.. మ‌రొక‌రు బీజేపీనే త‌న చేతుల్లో పెట్టుకుని శాసిస్తున్న అమిత్ షా! ప్ర‌స్తుతం వీరి మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం న‌డుస్తోంద‌నే చ‌ర్చ పార్టీలో హాట్‌టాపిక్ గా మారింది. ప్ర‌ధాని మోదీ అండ‌తో పార్టీపై పూర్తి ప‌ట్టు సాధించిన షా అనుస‌రిస్తున్న‌ వైఖ‌రిపై

Read more

వైసీపీ ఎఫెక్ట్‌.. దిగొచ్చిన కేంద్రం

YSRCP, AP Special Status, aviswasam, BJP, arun jaitly

ఏపీ ప్ర‌యోజ‌నాలు, విభ‌జ‌న హామీల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు భీష్మించిన కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఏపీ విప‌క్షం వైసీపీ ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాసంతో దిగొచ్చిందా?  రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేలా చ‌ర్య‌ల‌కు దిగిందా? అంటే ఔన‌నే అంటున్నారు ఢిల్లీ అధికారులు. కేంద్రంపై వైసీపీ దూకుడును చూసిన జైట్లీ.. తాజా పరిణామాలతో తన స్వరాన్ని కొద్దిగా తగ్గించినట్లు కనిపిస్తోంది. వైసీపీ అవిశ్వాస తీర్మానానికి అనేక జాతీయ పార్టీల నుంచి మద్దతు రావడంతో జైట్లీ కొద్దిగా వెనుకడుగు వేసినట్లు కనిపిస్తోంది.   

Read more

మోదీ, జైట్లీ బ‌లుపున‌కు కార‌ణం ఆ ఒక్క‌టేనా

modi - arun jaitly

ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనంటూ ఎంపీలు రోడ్డెక్కారు!! ఢిల్లీ వీధుల్లో పోరాటాలు చేస్తున్నారు. పవిత్ర పార్ల‌మెంటు ముందు త‌మ రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయాన్ని వివ‌రిస్తూ నిర‌స‌న‌లు తేలియ‌జేస్తున్నారు!! హోదా ఇస్తామ‌ని న‌మ్మించి.. చివ‌ర‌కు మోసం చేశార‌ని మొత్తుకుంటున్నా.. కేంద్రం క‌నీసం స్పందిచ‌డం లేదు! నాడు ఎన్నిక‌ల స‌మ‌యంలో ల‌బ్ధి కోసం.. ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని, త‌ల్లీబిడ్డ‌కు న్యాయం చేస్తామ‌ని చెప్పిన మోదీ, అరుణ్ జైట్లీ ఇప్పుడు ముఖం చాటేస్తు న్నారు. మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ తెగేసి చెబుతున్నారు.

Read more

ఏపీ, తెలంగాణ అడిగింది ఎంత‌… జైట్లీ వేసిన ముష్టి ఎంత‌

AP, telanagan, 2018-19 Budget, Allotted, Arun jaitly

అన‌వాయితీ మార‌లేదు.. తెలుగువాడు ద‌గాప‌డ‌క త‌ప్ప‌లేదు. ఎప్పటిలాగే మరోసారి కేంద్ర బడ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు మోడీ మొండిచేయే చూపించారు. 2018-19 వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్దికమంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టిన బ‌డ్జెట్ ప్రసంగంలో ఎక్కడా తెలుగు రాష్ట్రాల ఊసే ఎత్తలేదు. ఏపీ ప్ర‌జ‌లు ఎప్ప‌టి నుంచో క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకుని మ‌రీ వెయిట్ చేస్తోన్న విశాఖ రైల్వేజోన్ అంశం ఊసే లేకుండా పోయింది. విశాఖ రైల్వే జోన్ అంశం కనీసం ప్రస్తావనకు

Read more

2018 – 19 బ‌డ్జెట్ హైలెట్స్‌

2018-19 Budget, Details, Modi, arun jaitly , Highlights

దేశ ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న 2018-19 దేశ‌బ‌డ్జెట్‌ను ఈ రోజు ఆర్థిక‌మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఏప్రిల్‌ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి గాను ఆయ‌న ఈ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. జైట్లీకి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం ఇది ఐదోసారి. ఈ యేడాది దేశంలో ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డం, 2019లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ కేంద్రానికి అతిముఖ్యమైనది. ఇక బ‌డ్జెట్ ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..   2018-19

Read more

ఏపీ రెవెన్యూ లోటుపై కేంద్రానిది ఓ క‌థ‌.. రాష్ట్రానిది మ‌రో స్టోరీ!!

Arun_Jaitley

విభ‌జ‌న అనంత‌రం ఏర్ప‌డ్డ ఏపీలో భారీ రెవెన్యూ లోటు ఉంద‌ని, విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం దీనిని కేంద్ర‌మే పూడ్చాల‌ని ప‌దే ప‌దే లెక్క‌లు చెప్తూ వ‌స్తోంది రాష్ట్రంలో చంద్ర‌బాబు స‌ర్కారు. అయితే, తాము మాత్ర అంతా ఇచ్చేశామ‌ని కొద్దో గొప్పో మాత్ర‌మే బ‌కాయి ఉంద‌ని కేంద్రం చెబుతోంది. దీంతో ఎవ‌రి మాట న‌మ్మాలో ప్ర‌జ‌లకు అర్థం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. రెవెన్యూ లోటును భ‌ర్తీ చేయ‌డం కోసం ఆంధ్రాకి కేంద్రం విడుద‌ల చేయాల్సింది మ‌రో రూ. 138

Read more

ప్యాకేజీ బండారం బ‌య‌ట ప‌డుతోంది!

Chandra babu

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్ర ప్ర‌జ‌లు ఎంతో ఎదురు చూస్తున్న త‌రుణంలో.. అలాంటిదే పేరు మార్చి ప్యాకేజీ రూపంలో ఇస్తున్నారు. తీసుకుంటే తప్పేంటని సీఎం చంద్ర‌బాబు స‌హా ఆయ‌న మందీ మార్చ‌లం పెద్ద ఎత్తున ప్ర‌వ‌చ‌నాలు వ‌ల్లించారు. తీరా ప్యాకేజీ వ‌చ్చి ఆరు మాసాలు గ‌డిచిపోయింది. ఇప్ప‌టికీ ఎలాంటి హామీ కార్య‌రూపం దాల్చ‌లేదు. స‌రిక‌దా ప్యాకేజీకి చ‌ట్ట బ‌ద్ధ‌త హుష్ కాకి అన్న‌చందంగానే మారిపోయింది. ఈ విష‌యంలో గ‌డుసుగా మాట్లాడిన బీజేపీ నేత‌.. ఆర్థిక మంత్రి

Read more

ఇచ్చారు, థ్యాంక్స్‌ చెప్పాను – తప్పేంటి!

Chandra Babu

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన ప్యాకేజీ బాగుందని, ఇచ్చిన విషయాల పట్ల సంతృప్తితో కేంద్రానికి థ్యాంక్స్‌ చెబితే తప్పేంటని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, ఏది ఇచ్చినట్టో, ఏది ప్రకటించి ఊరుకున్నట్లో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎలా అనుకోగలం. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్యాకేజీ లాంటి సహాయం ప్రకటించడం కేవలం ఎన్నికల్లో ఇచ్చిన ప్రచారం తరహాలో మాత్రమే ఉంది. ఆ హామీలకు చట్ట

Read more

Share
Share