Tag Archives: Ashok Gajipathi

కేంద్ర మంత్రి అశోక్‌కి టీడీపీ చెక్‌?!

ashok-gajapathi-raju

అశోక గ‌జ‌ప‌తి రాజు. ఈ పేరుకు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు! ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పూస‌పాటి వంశానికి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. ఇక‌, ప్ర‌స్తుతం ఇక్క‌డి నుంచి టీడీపీలో చ‌క్రం తిప్పుతున్న అశోక్ గ‌జ‌ప‌తిరాజు.. జిల్లా రాజ‌కీయాల్లో అంతా త‌న మాటే వినాల‌నే ధోర‌ణిని కొన‌సాగిస్తున్నారు. అయితే, దీనిపై టీడీపీ అధినాయ‌క‌త్వం ఒకింత ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు స‌మాచారం. దీంతో అశోక్ గ‌జ‌ప‌తి హ‌వాను తగ్గించాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు

Read more

కేంద్ర మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తిరాజుకు దిమ్మ తిరిగిందా

Ashok

టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తి రాజుకి దిమ్మ‌తిరిగిపోయింది! తాను చేసిన కామెంట్‌కి కౌంట‌ర్ ఘాటుగా ఉండే స‌రికి మైండ్ బ్లాంక్ కూడా అయింద‌ట రాజుగారికి!! తానేదో మంత్రి హోదాలో ఓ కామెంట్ విసిరితే.. త‌న‌పై అంతే రివ‌ర్స్‌లో ఇంత ఘాటు కౌంటర్ రువ్వాలా? అని రాజుగారు ఇప్పుడు తెగ ఇదైపోతున్నార‌ట‌. ఎప్పుడూ ఎంతో గంభీరంగా.. తాను ఎవ‌రినీ లెక్క‌చేయ‌ను అనేధోర‌ణిలో వ్య‌వ‌హ‌రించే మంత్రి రాజుగారికి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన ఆ ఉదంతం ఏంటో తెలిస్తే.. మీరు

Read more

Share
Share