తెలంగాణలో ముగిసిన కీలక ఘట్టం..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామిషనేషన్‌ల గడువు ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి 119 మంది నామినేషన్లు వేయగా… కాంగ్రెస్‌ నుంచి 118 మంది, బీజేపీ నుంచి 111 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అలాగే సీపీఐ నుంచి 1, సీపీఎం నుంచి 16, జనసేన 8, బీఎస్సీ 88, ఎంఐఎం 9 స్థానాలలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రధానంగా కేసీఆర్‌, రేవంత్ రెడ్డి, ఈటల […]

ఈ నెల 23న ఏం జరగబోతోంది… ఏపీలో భారీ డిస్కషన్…!?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ కుదుపు తప్పదా… ఈ నెల 23న ఏం జరుగుతోంది… అసలు ఈ శనివారం స్పెషల్ ఏమిటీ… ప్రస్తుతం ఏ నలుగురు కలిసినా ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. ఈ 23న ఏదో జరుగుతుందని… అందులో భాగంగానే మూడు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ నెల 23వ తేదీతో ముగుస్తున్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది. అయితే ఆ 23 ఏమిటనేదే ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 […]

unstoppable2: నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే..ఓపెన్ గా చెప్పేసిన చంద్రబాబు..!!

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలోనే అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చారు బాలకృష్ణ బావగారు అయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. దీంతో ఒక్కసారిగా సినీ రంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా బాలయ్య షో పై కాన్సన్ట్రేషన్ చేశారు . చంద్రబాబు నాయుడు ఈ షోలో ఎలాంటి […]

అసెంబ్లీ వైపు ఎంపీ అభ్యర్ధులు..?

ఏపీ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే…ఇప్పటినుంచే పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అలాగే ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్ధులని కూడా ఫిక్స్ చేస్తూ వచ్చేస్తున్నారు. అటు వైసీపీలో, ఇటు టీడీపీలో కొన్నినియోజకవర్గాలకు అభ్యర్ధులు ఫిక్స్ అయిపోయారు. ఇదే క్రమంలో నెక్స్ట్ ఎన్నికల్లో పోటీకి ఎంపీ అభ్యర్ధులు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన వారు..ఈ సారి ఎమ్మెల్యేలుగా పోటీ […]

అసలే మద్య నిషేధం.. ఆపై అసెంబ్లీ ఆవరణలో మందు సీసాలు..

మద్యం అమ్మకాలు.. ప్రభుత్వాలకు అతి పెద్ద ఆదాయ వనరు..ఈ లాభాన్ని నమ్ముకొనే కొన్ని రాష్ట్రాలు మనుగడ సాగిస్తున్నాయి. వాటిలో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో కొత్త వైన్ షాపులు కూడా ఈ సంవత్సరం వస్తున్నాయి.. ఇటీవలే టెండర్లు కూడా పూర్తయ్యాయి.. నేడో, రేపు కొత్త మద్యం దుకాణలు ఏర్పాటు కాబోతున్నాయి.. వీటి సంగతి పక్కన పెడితే బిహార్ లో ఇపుడు సీఎం నితీష్ కుమార్ కు పెద్ద చిక్కొచ్చి పడింది. నితీష్ కుమార్ ఆధ్వర్యంలో […]

సింహాద్రి అనుకుంటే చాగంటిగా మారిన ఎన్టీఆర్

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే లు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు తన సతీమణి పట్ల అసభ్య వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం పట్ల నందమూరి కుటుంబం కూడా తీవ్రంగా స్పందించింది. నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ,పురందేశ్వరి, కళ్యాణ్ రామ్, నారా రోహిత్ వైసీపీ నేతలు […]

అధైర్యపడొద్దు మిత్రమా.. చంద్రబాబుకు ఫోన్ లో రజినీకాంత్ పరామర్శ..!

ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అర్ధాంతరంగా అసెంబ్లీని వీడిన చంద్రబాబు తిరిగి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశాడు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తన భార్య భువనేశ్వరిపై అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఏడ్చిన […]

కేటీఆర్ కు ఛాన్స్.. ఎర్రబెల్లికి నో ఛాన్స్.. ఇదేంది సారూ..!

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన కుమారుడు కేటీఆర్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. అదేంటి.. కేటీఆర్ .. ఆయన కుమారుడు.. మరి కుమారుడికి కాక ఎవ్వరికి ప్రాధాన్యం ఇస్తారు అని కూడా అనుకుంటారు. అయితే అభిమానం, ప్రేమ అనేవి మన వ్యక్తిగత విషయాలు.. వాటిని వ్యక్తిగతంగానే చూడాలి. అధికారికంగా వాటిని బహిర్గతం చేయరాదు. అవకాశం అనేది అందరికీ ఇవ్వాలి.. కుమారుడికి ఇచ్చి.. ఇతరులకు ఇవ్వకపోతే పక్షపాతం చూపుతున్నారు అంటారు. గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా […]

ఉండవల్లి అమరావతి టూర్.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

నిత్యం వార్త‌లో నిలుస్తూ.. సంచల‌నాల‌కు మారు పేరుగా నిలిచే మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ మ‌రోసారి అంద‌రికీ షాక్ ఇచ్చారు. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్‌లో ఉన్న అతి కొద్ది మంది నేత‌ల్లో ఆయన‌కూడా ఒక‌రు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంటే.. ఒంటికాలిపై లేస్తూ ఎప్పుడూ విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న వైసీపీలో చేరిపోతార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగిపోయింది. అలాంటి ఉండ‌వ‌ల్లి.. ఏపీ ప్ర‌భుత్వం నిర్మించిన తాత్కాలిక స‌చివాల‌యాన్ని సంద‌ర్శించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క‌మాన‌దు. అంతేకాదు.. […]