Tag Archives: asududdin owisy

అసదుద్దీన్ నోట ఆ మాట భేష్

1280x720-jcf

ఎక్కడ ఏ ఉగ్ర అలజడి జరిగినా అందరి కన్ను హైద్రాబాద్ పైనే ఉంటుంది.అయితే తాజాగా హైద్రాబాద్ లక్ష్యంగా ఐసిస్ ఉగ్ర కుట్రను మన NIA చేదించిన విషయం తెలిసిందే. కుట్రకు సూత్రదారులంతా హైద్రాబాద్ కి చెందివారే కావడంతో ఒక్క సారిగా నగరం ఉలిక్కి పడింది.తాజాగా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ విషయంలో ఎంఐఎం పార్టీ అధినేత లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. తాము ఐసిస్కు తీవ్ర వ్యతిరేకం అని స్పష్టం చేశారు. తాము ముందునుంచి

Read more