Tag Archives: Audio Function

తారక్ మాటల్లో అంత ఎటకారమా!

NTR, Savithri, audio function, speech, balakrishna

సినిమా హీరోలు చాలా వ‌ర‌కూ డిప్ల‌మేటిక్‌గా ఉంటారు. కాంట్ర‌వ‌ర్సీల జోలికి వెళ్లేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. త‌మ‌కు ఇబ్బందిక ప‌రిస్థితులు ఎదురైతే వాటికి చిన్న చిరున‌వ్వుతో స‌మాధానం చెబుతూ ఉంటారు. అందులోనే త‌మ‌కు కావాల్సిన విష‌యాలేమైనా ఉంటాయేమోన‌ని ఎదురుచూసే నెటిజన్లు కూడా ఉంటార‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా ఇలాంటి కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు చేశాడ‌నే ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోంది. అందులోనూ బాబాయ్ బాల‌కృష్ణను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్య‌లు చేశాడ‌నే చ‌ర్చ వైర‌ల్‌గా

Read more

ఎన్టీఆర్ ఇది నీకు న్యాయ‌మా…!

ntr-kalyan ram

టాలీవుడ్‌లో ఇప్పుడు ఈ న్యూసే పెద్ద హాట్‌టాపిక్ అయ్యింది. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో త‌న లుక్ రివీల్ కాకుండా ఉండేందుకు ఎన్టీఆర్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. దీనిపైనే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో పెద్ద చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.   ఇటీవ‌ల వ‌చ్చిన క‌ళ్యాణ్‌రామ్ ఎమ్మెల్యే సినిమా ప్ర‌మోష‌న్‌కు ఎన్టీఆర్ చేసిందేమి లేదు. త‌న లుక్ రివీల్

Read more

బ్రేకింగ్‌: ‘ జై ల‌వ‌కుశ ‘ ఆడియో ఫంక్ష‌న్ క్యాన్సిల్‌

Jai Lava Kusa

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ‌. కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 21న రిలీజ్ చేస్తున్న‌ట్టు ఎప్పుడో ఎనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఆడియో రిలీజ్ చేసి ప్ర‌మోష‌న్లు స్పీడ‌ప్ చేయాల‌ని నిర్మాత కళ్యాణ్‌రామ్ భావించాడు. అయితే తాజాగా జై ల‌వ‌కుశ ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ క్యాన్సిల్ అయిన‌ట్టు నిర్మాత క‌ళ్యాణ్‌రామ ప్ర‌క‌టించారు. ముందుగా ఈ సినిమా ఆడియోను సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో

Read more

మెగా ఫ్యాన్స్‌కు చెర్రీ షాక్‌

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం కోలీవుడ్ హిట్ మూవీ తనీ ఒరువన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ధృవ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా గురించి భారీ అంచ‌నాలు, ఆశ‌ల‌తో వెయిట్ చేస్తోన్న మెగా ఫ్యాన్స్‌కు హీరో రాంచ‌ర‌ణ్ పెద్ద షాక్ ఇచ్చారు. ధృవ‌ సినిమాకు ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను చేయటం

Read more

Share
Share