Tag Archives: Avasarala Srinivas

సక్సెస్‌తోపాటు రెస్పెక్ట్‌ దక్కింది.

Avasarala Srinivas

కొన్ని సినిమాలకు కేవలం సక్సెస్‌ లేదా ఫెయిల్యూర్‌ దక్కుతుంటుంది. కొన్ని సినిమాలు దారుణమైన విమర్శల్ని ఎదుర్కొంటాయి. కొన్ని సినిమాలకు ప్రశంసలు దక్కుతాయి. చాలా అరుదుగా మాత్రమే కొన్ని సినిమాలకు గౌరవం దక్కుతుంది. అలాంటి సినిమాల జాబితాలో ‘జ్యో అచ్యుతానంద’ సినిమా చేరుతుంది. ‘సినిమా విజయవంతమైంది. దానికి మించి ఎక్కడికి వెళ్ళినా సినిమాకీ, మాకూ రెస్పెక్ట్‌ దక్కుతోంది..’ అంటున్నాడు ‘జ్యో అచ్యుతానంద’ చిత్ర దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌. మంచి సినిమాకి ఎప్పుడూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలతోపాటు గౌరవం దక్కుతుంటుంది.

Read more

గుండెలు పిండేస్తా: అవసరాల.

Avasarala Srinivas

టీజర్‌, ప్రోమోస్‌, సాంగ్స్‌ అన్నీ పీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ని తలపిస్తున్నాయి. సరదా సరదాగా సినిమా ఉంటుందేమోనని అందరూ అనుకుంటున్న వేళ, దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల ‘జ్యో అచ్యుతానంద’ సినిమా గురించి షాకింగ్‌ విషయం బయటపెట్డాడు. ఇందులో అనుబంధాలు అందర్నీ కట్టి పడేస్తాయన్నాడు. సున్నితమైన ఈ భావోద్వేగాల్ని ఎవరైనాసరే మనసుతోనే అర్థం చేసుకోగలరనీ, ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఆకట్టుకుంటుందని చెప్పాడు శ్రీనివాస్‌ అవసరాల. దర్శకుడిగా మారాక, ఎలాంటి సినిమాలు చేయాలి? అన్నదానిపై పూర్తి స్పష్టతతోనే ఉంటున్నాననీ, రొటీన్‌

Read more