Tag Archives: Avasarala

అవసరాల అదరగొట్టేశాడోచ్‌.

Avasarala

తెలుగు సినీ పరిశ్రమకి ఒకప్పుడు ‘సెకెండ్‌ సినిమా సెంటిమెంట్‌’ ఉండేది. తొలి సినిమాతో హిట్‌ కొడితే, రెండో సినిమాతో డిజాస్టర్‌ని చవిచూసేవారు దర్శకులు. కానీ ఇప్పుడా ట్రెండ్‌ దాదాపుగా మాయమైపోయింది. దర్శకులు చాలా ప్లానింగ్‌తో వెళుతున్నారు. యువతరం ఆలోచనలు మారాయని చెప్పడానికి ఇదొక నిదర్శనం. తొలి సినిమాకన్నా రెండో సినిమాని ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కొరటాల శివ ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలతో హ్యాట్రిక్‌ కొట్టి సత్తా చాటాడు. తాజాగా యంగ్‌ డైరెక్టర్‌, కమెడియన్‌ అవసరాల

Read more