Tag Archives: avinash

ఎంపీ అవినాష్.. రేటింగ్ దూసుకు పోయిందిగా!

Kadapa, MP, Avinash, Janmabhoomi, event, chandra babu

రాజ‌కీయాల్లో ప్ర‌శ్నించే త‌త్వం పెర‌గాలి- ఇటీవ‌ల చాలా మంది చేస్తున్న కామెంట్టు ఇవి! అయితే, ఎంత మంది ప్ర‌శ్నిస్తున్నారు?  అని ప్ర‌శ్నిస్తే మాత్రం ఎదురు ప్ర‌శ్న‌లే వ‌స్తున్నాయి. అధికార పార్టీలతో కుమ్మ‌క్క‌వ‌డం లేదా స‌ర్దుకోవ‌డం వంటివే క‌నిపిస్తున్నాయి త‌ప్ప ప్ర‌శ్నించే త‌త్వం మాత్రం క‌నిపించ‌డం లేదు. అయితే, అంద‌రూ ఒకేలా ఉంటే ఇప్పుడిలా చ‌ర్చించుకునే అవ‌కాశం ఉండేది కాదేమో!  నిన్న‌టికి నిన్న క‌డ‌ప జిల్లా విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో ప్ర‌భుత్వం నిర్వ‌హించిన జ‌న్మ‌భూమి

Read more

టీడీపీకి సైకిల్ క‌ష్టాలు

TDP

తెలుగు రాజ‌కీయాల్లో సుస్థిర‌మైన స్థానం సంపాదించుకున్న ఘ‌న‌త తెలుగుదేశం పార్టీది. దివంగ‌త మాజీ సీఎం, టీడీపీ వ్య‌వ‌స్థాప‌క‌స‌భ్యుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం తెలుగు గ‌డ్డ‌పై ద‌శాబ్దాల పాటు అప్ర‌తిహ‌తంగా జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తోన్న జాతీయ కాంగ్రెస్‌ను మ‌ట్టిక‌రిపించి తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ సైకిల్ గుర్తును త‌న పార్టీ ఎన్నిక‌ల చిహ్నంగా ఎంచుకున్నారు. నాడు ఎన్టీఆర్ సీఎంగా సైకిల్‌పైనే అసెంబ్లీకి వెళ‌తాన‌ని చెప్పి అలాగే చేసి రికార్డు సృష్టించారు. ఆ

Read more

దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్ ఫ్యూచ‌ర్ ఏంటి..!

avinash

ఏపీలో కీల‌క‌మైన కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లోనే కాదు అప్ప‌ట్లో స‌మైక్యాంధ్ర‌లోనే కాక‌లు తీరిన యోధుడిగా పేరున్న మాజీ మంత్రి దేవినేని రాజ‌శేఖ‌ర్ (నెహ్రూ) ఈ రోజు ఆక‌స్మికంగా మృతిచెందారు. కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న ఓసారి ఎన్టీఆర్ హ‌యాంలో మంత్రిగా కూడాప‌నిచేశారు. కంకిపాడు నుంచి 1983-1985-1989-1994ల‌లో టీడీపీ త‌ర‌పున గెలిచిన నెహ్రూ…టీడీపీ ఆవిర్భావ స‌మ‌యంలో ఆయ‌న ఎన్టీఆర్ వైపే ఉన్నారు. ఎన్టీఆర్ చ‌నిపోయేంత వ‌ర‌కు టీడీపీలోనే ఉన్న నెహ్రూ ఆ త‌ర్వాత

Read more

Share
Share