Tag Archives: ayaan

అల్లు అర్జున్ ఫ్యామిలీ లో ఇంకొకరు

CnzvfdbVMAA9Jna

అల్లు అర్జున్ మళ్ళీ తండ్రి కాబోతున్నాడు.గత కొద్దీ రోజులుగా అల్లు వారింట మరో పండుగ రానుందని..అల్లు అర్జున్ భార్య స్నేహ గర్భవతి అన్న వార్త గతకొన్ని రోజులుగా హల్చల్ చేస్తోంది.అయితే తాజాగా అల్లు అర్జున్ స్వయంగా దీనిపై స్పందించాడు. మా ఫామిలీ ఇంకొంచెం పెద్దదవబోతోంది..ఇంకో బేబీ తొందరలోనే రాబోతోంది అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్ లో స్పందించాడు.అంతే కాదు అల్లు అర్జున్ కొడుకు అయాన్ భార్య స్నేహ కలిసి ఉన్న క్యూట్ ఫోటోని కూడా షేర్ చేసాడు.ఈ

Read more