Tag Archives: ayyanapaatrudu

సాక్షికి జై కొట్టిన టీడీపీ మంత్రి

611

విన‌డానికి, న‌మ్మ‌డానికి ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇది నిజ‌మే! టీడీపీ బ‌ద్ధ శ‌త్రువైన వైకాపా అధినేత జ‌గ‌న్ ప‌త్రిక‌ను ఆకాశానికి ఎత్తేశారు చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలోని చింత‌కాయ‌ల‌ అయ్య‌న్న‌పాత్రుడు. సాక్షి ప‌త్రిక‌ను చ‌ద‌వంతే పొద్దు పొడ‌వ‌ద‌ని తేల్చి చెప్ప‌డంతో విన్న‌వాళ్లంద‌రూ ఇది నిజ‌మా?! అని ఒక్క‌సారిగా సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గుర‌య్యారు. వాస్త‌వానికి సాక్షి ప‌త్రిక‌కు, టీడీపీ నేత‌ల‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భగ్గుమ‌ని మండే వాతావ‌ర‌ణ‌మే ఉంటుంది. ప‌లువురు మంత్రులు, నేత‌లు సైతం సాక్షి ప‌త్రిక వేస్ట్ అని,

Read more