Tag Archives: Ayyanna Pathrudu

ఇక‌ ఈ ఇద్ద‌రు మంత్రులు ఉత్త‌ర‌, ద‌క్షిణ ధ్రువాలే

Ganta srinivas, Ayyanna Pathrudu, TDP, Ministers, Conflicts

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రుల‌, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రనేది నానుడి. కొంద‌రు దీనిని నిజమ‌ని నిరూపిస్తే.. మ‌రికొంద‌రు మాత్రం ఇది అక్ష‌రాలా త‌ప్పు అని చెబుతుంటారు. చెప్ప‌డ‌మే కాదు.. నిరూపించే వ‌ర‌కూ నిద్ర‌పోనివ్వ‌రు. ఇలాంటి ఇద్ద‌రు వ్య‌క్తులు టీడీపీలో ఉన్నారు. వారే అయ్య‌న్న‌పాత్రుడు, గంటా శ్రీ‌నివాస‌రావు. ఒక‌సారి ఒకేమాట ఉన్నామ‌న్న‌ట్లు క‌నిపిస్తారు. మ‌రోసారి ఉత్త‌ర‌ధ్రువం.. ద‌క్షిణ ధ్రువంలా మారిపోతారు. పార్టీ అధినేత, సీఎం చంద్ర‌బాబు ఎన్నిసార్లు వీరి మ‌ధ్య స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ఆశించినా అన్నిచోట్లా చివ‌రికి నిరాశే ఎదుర‌వుతోంది.

Read more

ఏపీ మంత్రి హ‌త్య‌కు కుట్ర‌..?

AP minister, Ayyanna Pathrudu, TDP, MLA, Murdur plan

ఏ విష‌యంపైనైనా నిర్మొహ‌మాటంగా.. కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడే మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న బాగా వార్త‌ల్లోకి వ‌చ్చారు. దీనికి కార‌ణం..,. సొంత పార్టీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు తాలూకా వాళ్లు విశాఖ‌లో భూములు దోచేస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు సిట్‌ను ఏర్ప‌టు చేశారు. అలా ఏ విష‌యంలోనైనా నిర్మొహ‌మాటంగా మాట్లాడేస్తారు అయ్య‌న్న‌. సీఎం చంద్ర‌బాబుకు రైట్ హ్యాండ్ అయిన అయ్య‌న్న పై ఎలాంటి మ‌చ్చ‌లు మ‌ర‌క‌లు లేక‌పోవ‌డం

Read more

మంత్రుల‌ మ‌ధ్య వార్‌.. మ‌రింత పెరుగుతోంది!

ganta & ayyanna

టీడీపీ మంత్రులు అయ్య‌న్న‌, గంటాల మ‌ధ్య త‌లెత్తిన వివాదం మ‌రింత‌గా రాజుకుంది. విశాఖ‌లో భూ కుంభ‌కోణాల‌పై త‌లెత్తిన వివాదం చిలికి చిలికి పెద్దాయ‌న దాకా చేర‌డం, దీనిపై సిట్ వేయ‌డం, అదీకాక‌, పార్టీ ప‌రంగా ఇద్ద‌రు మినిస్ట‌ర్ల మ‌ధ్య ఎందుకు వివాదం రేగిందో ప‌రిశీలించేందుకు త్రిస‌భ్య క‌మిటీని కూడా నియ‌మించ‌డం యుద్ధ ప్రాతిప‌దిక‌న జ‌రిగిపోయింది. దీనికి ముందు ప‌రిణామాలు చూస్తే.. అయ్య‌న్న ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ విశాఖ భూముల‌పై ఏకేశారు. నేరుగా మంత్రి గంటా పేరు

Read more

ఆ ఇద్ద‌రు ఏపీ మంత్రుల మౌనం వెన‌క‌

TDP

పాలిటిక్స్‌లో హేమాహేమీలైన నేత‌లు మౌనంగా ఉంటే.. దాన‌ర్థం ఏమై ఉంటుంది? ఎంతో చ‌లాకీగా ఉండాల్సిన నేత‌లు చేతులు ముడుచుకుని కూర్చుంటే ప‌రిస్థితి ఎలా ఉంటుంది? ఈ రెండింటికీ స‌మాధానం కావాలంటే అర్జంటుగా విశాఖ పాలిటిక్స్‌లోకి ఎంట‌రైపోవాల్సిందే. ఈ జిల్లాకు చెందిన ఇద్ద‌రు మంత్రులు గ‌త కొన్నాళ్లుగా మూతి బిగించుకుని కూర్చోవ‌డ‌మే కాకుండా, చేతులు క‌ట్టేసుకుని మౌనంగా ఉన్నార‌ట‌. త‌మ త‌మ శాఖ‌ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌పై క‌నీసం స‌మీక్ష‌లు కూడా చేయ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇక‌, జిల్లా నుంచి

Read more

Share
Share