Tag Archives: Baahubali 2

టీవీ ప్రీమియ‌ర్ల‌లో ‘ బాహుబ‌లి 2 ‘ అదిరిపోయే రికార్డు

Baahubali 2, prabas, rana

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటిని బాహుబలి 2 సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు రూ.1975 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. బాలీవుడ్‌కు సైతం దిమ్మ‌తిరిగిపోయేలా చేసిన బాహుబలి 2 ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే అదిరిపోయే బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. వెండితెర‌పై క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్‌లో ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న ఈ సినిమా ఆదివారం టీవీల్లో ప్రీమియ‌ర్ల రూపంలో ఫ‌స్ట్ టైం ప్ర‌సారం అవుతోంది. టీవీల్లో ప్ర‌సారం అవకుండానే బాహుబ‌లి 2 త‌న

Read more

దంగ‌ల్ దెబ్బ‌కు బాహుబ‌లి 2 రికార్డ్ ఖ‌ల్లాస్‌

baahubali-2-and-dangal

బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ న‌టించిన దంగ‌ల్ మూవీ చైనాలో లేట్‌గా రిలీజ్ అయినా చైనా చ‌రిత్ర‌లోనే కొత్త రికార్డు లిఖించ‌డంతో పాటు ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఓవ‌రాల్‌గా హ‌య్య‌స్ట్ గ్రాస్ వ‌సూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది. ఇండియాలో ముందుగా రూ.700 కోట్లు సాధించిన దంగ‌ల్ ఇప్పుడు చైనాలో క‌ళ్లు చెదిరిపోయే వ‌సూళ్లు సాధిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు చైనాలో దంగ‌ల్ రూ. 1100 కోట్ల వ‌సూళ్లు సాధించి అక్క‌డ స‌రికొత్త చ‌రిత్ర క్రియేట్ చేసింది. చైనాలో

Read more

” బాహుబ‌లి 2 ” 22 డేస్ ఏపీ+తెలంగాణ షాకింగ్ షేర్‌

bahubali-2

బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ రిలీజ్ అయ్యి మూడు వారాలు అవుతున్నా ఇంకా బాక్సాఫీస్ వ‌ద్ద దూకుడు త‌గ్గ‌లేదు. వ‌సూళ్ల‌లో బాహుబ‌లి ఇంకా త‌న జోరు చూపిస్తోంది. నాలుగో వీకెండ్‌లోను బాహుబ‌లి 2 స‌త్తా చాటుతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన 22వ రోజున కూడా ఏకంగా కోటిన్న‌ర షేర్ వసూలు చేసిందంటే ఈ సినిమాకు ఇప్ప‌ట‌కీ ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థ‌మ‌వుతోంది. ఈ 22 రోజుల్లో బాహుబ‌లి 2 ఏపీ+తెలంగాణ నుంచి రూ. 179.45 కోట్ల

Read more

వ‌సూళ్ల‌లోనూ బాహుబ‌లే!!

Baahubali 2

ప్ర‌పంచాన్ని త‌న మాయాజాలంతో అల్లాడిస్తున్న బాహుబ‌లి-2 మూవీ అనుకున్న అంచ‌నాల‌ను దాటి శ‌ర‌వేగంగా ముందుకు పోతోంది. స‌గ‌టు ప్రేక్ష‌కుడిని మంత్ర‌ముగ్థుడిని చేయ‌డంతోపాటు.. ఆల్‌టైం రికార్డును సైతం సొంతం చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ మూవీ అటు హిందీలోనూ ఇటు ప్రాంతీయ భాష‌ల్లోనూ సాధ్యం కాని విధంగా వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. ప‌ట్టుమ‌ని 17 రోజుల్లో మొత్తంగా 1340 కోట్లు వ‌సూలు చేసి రికార్డు సొంతం చేసుకుంది. దీంతో అటు బాలీవుడ్ స‌హా అన్ని వ‌ర్గాల మూవీ మేధావులు నోరెళ్ల

Read more

ఆ సన్నివేశం దగ్గర నేను కన్నీరు ఆపుకోలేక పోయా

Ramya-krishna-baahubali-2-photos-2

రజినికాంత్ నరసింహ సినిమాలో రజిని కి దీటుగా విలన్ పాత్రలో ‘నీలాంబరి’గా తెలుగు, తమిళ ప్రేక్షకుల మదిలో స్థానాన్ని రమ్యకృష్ణ సంపాదించిఒచుకుంది. ఇప్పుడు బాహుబలి పేరు చెప్తే దేశవ్యాప్తంగా ‘శివగామి’ అని పిలుస్తున్నారు. అంతగా ఆ పాత్రలో లీనమైపోయింది రమ్యకృష్ణ. ‘నా మాటే శాసనం’ అంటూ ఒకవైపు రాజసం ప్రదర్శిస్తూనే సెంటిమెంట్‌ను కూడా అద్భుతంగా పండించి తనదైన ముద్ర వేసింది. వెయ్య కోట్లు కొల్లగొట్టిన ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ సినిమాలో  రమ్యకృష్ణ కు ఓ సీన్‌ ఏడుపు

Read more

బాహుబలిని మించిన సినిమా మేము తీయగలం

Baahubali2-Bollywood-hungama-2-1

బాహుబలి  ఈ సినిమా ఒక అప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే ఎదురుచూసిన సినిమా . కానీ బాహుబలి ది బిగినింగ్ సినిమా  రిలీజ్ అయిన తరువాత భాషతో  సంబంధం లేకుండా దేశం మొత్తం ప్రాంతీయ చిత్రం అనేభావం చెరిపేసి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలని బాలీవుడ్ మాత్రమే శాసిస్తున్న తరుణంలో తెలుగు సినిమా బాహుబలితో  దేశం మొత్తాన్ని తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలాగా చేసాడు దర్శక ధీరుడు S S   రాజమౌళి .

Read more

” బాహుబ‌లి 2 ” 10 డేస్ ఏరియా వైజ్ షేర్‌

Baahubali 2

బాహుబలి-2 సినిమా వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేసేసింది. ఇక ఇప్పుడు లాంగ్ ర‌న్‌లో ఈ సినిమా మొత్తంగా ఎన్ని కోట్లు వ‌సూలు చేస్తుంద‌న్న‌దే అంద‌రిలోను ఉత్కంఠ నెల‌కొంది. ఇక తెలుగు రాస్ట్రాల్లో కూడా బాహుబలి సునామీ మామూలుగా లేదు. బాహుబ‌లి 2 రిలీజ్ అయ్యి పది రోజులైనా ఏపీ+తెలంగాణ‌లో అన్ని ఏరియాల్లోను ఇంకా చాలా స్ట్రాంగ్‌గా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల షేర్ : నైజాం – 45 కోట్లు సీడెడ్ – 24.20

Read more

బ‌న్నీకి ప్ల‌స్ అయిన బాహుబ‌లి

dj

బాహుబ‌లి 2 దెబ్బ‌తో తెలుగు సినిమాల‌కు ఇండియా వైజ్‌గా సూప‌ర్ క్రేజ్ వ‌స్తోంది. బాహుబ‌లి రూ.1000 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టి ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అన్ని సినిమాల రికార్డుల‌కు చెద‌లు ప‌ట్టించింది. దీంతో నార్త్ టు సౌత్ అన్ని భాష‌ల చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్న వారు ఇప్పుడు తెలుగు సినిమాల వైపే చూస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో న‌టిస్తున్నాడు.

Read more

బాహుబ‌లి-2  సునామీలో `ఖాన్‌`ల రికార్డులు చెల్లాచెద‌రు

bb22

బాలీవుడ్ `ఖాన్‌`ల రికార్డులు సునామీలో కొట్టుకుపోయాయి. ప్రపంచం నివ్వెర పోయేలా.. అంద‌రూ అవాక్క‌య్యేలా.. ఒక తెలుగు సినిమా క‌లెక్ష‌న్ల దండయాత్ర చేస్తోంది. ఒక్క బాలీవుడ్ హీరోలు, ద‌ర్శ‌కుల‌కే సాధ్య‌మ‌నుకున్న 1000కోట్ల మార్కును అందుకునేందుకు తెలుగు సినిమా ఒకే అడుగు దూరంలో నిలిచింది. `ఇది తెలుగొడి స‌త్తా` అని చాటుతోంది బాహుబ‌లి-2. తెలుగువాళ్లంతా స‌గ‌ర్వంగా ఇది మా సినిమా అనుకునేలా భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అద్భుత చిత్రంగా నిలిచింది. దర్శక ధీరుడు రాజ‌మౌళి అద్భుత సృష్టికి ప్రేక్ష‌కులు స‌లామ్

Read more

Share
Share